
Vijay Deverakonda : ఏంటి.. విజయ్ దేవరకొండ ప్రేమ పెళ్లి చేసుకుంటాడా.. ఆ లక్కీ గార్ల్ ఎవరో కాదు!
Vijay Deverakonda : టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆయనకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వరుస ఫ్లాపులు వచ్చిన కూడా విజయ్ క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో తొలిసారి తనలోని అసలైన కోణాన్ని చూపించి అందరికి దగ్గరయ్యాడు విజయ్. త్వరలో ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకులని పలకరించబోతున్నాడు. తమిళంలో కూడా ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ మూవీ ప్రమోషన్ కోసం విజయ్ దేవరకొండ చెన్నైకి వెళ్లగా అక్కడ మీడియా సమావేశంలో విజయ్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తమిళ మీడియా విజయ్ దేవరకొండ పెళ్లి గురించి ప్రశ్నించింది. ఈ ఏడాది మీరు పెళ్లి చేసుకుంటారా అని ప్రశ్నించగా, దానికి ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
నేను పెళ్లి తప్పకుండా చేసుకుంటాను.. నాకు కూడా పిల్లలు కావాలి కదా.. కాకపోతే ఈ ఏడాది చేసుకోను అని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు. లవ్ మ్యారేజే చేసుకుంటానని కూడా కన్‌ఫాం చేశాడు. ఇంట్లో నచ్చిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటూ విజయ్ దేవరకొండ స్పష్టం చేశారు. అయితే విజయ్ దేవరకొండ చెప్పిన మాటలతో అందరు కూడా ఆయన రష్మికనే పెళ్లి చేసుకుంటాడని అనుమానిస్తున్నారు. గత కొన్నాళ్లుగా రష్మిక, విజయ్ ల లవ్‌కి సంబంధించి సోషల్ మీడియాలో అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. వారిద్దరు ప్రేమలో ఉన్నారని, కలిసి విహార యాత్రలకి వెళుతున్నారని ప్రచారాలు జరిగాయి. దానిపై స్పందించింది లేదు.
ఇంటర్వ్యూలో మీరు తర్వాత సినిమా ఎవరితో చేస్తారని యాంకర్ అడగగా, అప్పుడు మీకు ఏ హీరోయిన్ అంటే ఇష్టం అని తిరిగి ప్రశ్నిస్తాడు విజయ్ దేవరకొండ. అప్పుడు యాంకర్ రష్మిక నా ఫేవరెట్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన్నా అని చెప్పగా.. తాను ఆహీరోయిన్ తోనే సినిమా చేస్తానని చెప్పాడు. రష్మికతో మంచి కథ చేస్తానని చెప్పడంతో అందరు కూడా విజయ్ దేవరకొండ, రష్మికలు త్వరలో పెళ్లి చేసుకోవడం ఖాయం అని అంటున్నారు. ఈ ఇద్దరు కలిసి గీతా గోవిందం అనే సినిమాలో చాలా రొమాంటిక్‌గా కనిపించి సందడి చేశారు.
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
This website uses cookies.