vishnu priya dance with saree
Vishnu Priya : బుల్లితెర యాంకర్ విష్ణు ప్రియ ఇటీవలి కాలంలో చేస్తున్న రచ్చ మాములుగా లేదు. ‘పోరా పోవే’ షోతో సుధీర్‌తో కలిసి హోస్ట్‌గా చేసిన విష్ణు ప్రియ ఆ తర్వాత ప్రొగ్రామ్స్‌లో జస్ట్ గెస్ట్‌గా మిలిగి పోయింది. ఈటీవీ ప్లస్ లో షో క్లిక్ అయిన అంత బాగా మరే షో కూడా క్లిక్ అవలేదు అయితే బోల్డ్ ఫోటోలు, కామెంట్లతో మాత్రం నిత్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఎప్పటికప్పడు తన అందాలు ఆరబోస్తూ రచ్చ చేస్తుంటుంది. విష్ణు ప్రియ సోషల్ మీడియా వాల్ చూస్తే యమ హాట్ ఫొటోస్, వీడియోస్ దర్శనమిస్తుంటాయి. నెటిజన్లను అట్రాక్ట్ చేయడంలో అమ్మడి స్టయిలే వేరు.
ఇదే వేదికగా తన రెగ్యులర్ హాబిట్స్‌తో పాటు షూటింగ్ విశేషాలను కూడా పంచుకుంటూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.విష్ణు ప్రియ.. సోషల్ మీడియాలో చేసే రచ్చ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల వచ్చిన ‘కేజీఎఫ్ 2’ సినిమా ఎంతటి భారీ విజయం సాధించిందో మన అందరికి తెలిసిందే. దేశమంతటా ఈ సినిమా భారీ కలెక్షన్లని రాబడుతుంది. అంతేకాక ఈ సినిమాలోని పాటలు అన్ని చోట్ల రిపీట్‌గా వినపడుతున్నాయి. ఈ సినిమాలో అన్ని మోటివేషనల్ సాంగ్స్, ఎలివేషన్ సాంగ్స్‌లా ఉంటే ఒక్క పాట మాత్రమే హీరో, హీరోయిన్ మధ్య ఉంది.
vishnu priya dance with saree
మెహబూబా మెహబూబా అనే ఈ లవ్ సాంగ్ అన్ని పాటలలాగే బాగా వైరల్ అయింది.ఈ పాటకి యాంకర్ విష్ణుప్రియ చీర కట్టుకొని రీల్ చేసింది. మెహబూబా సాంగ్‌కి చీరకట్టులో, మత్తైన చూపులతో, చిన్న చిన్న మూమెంట్స్‌తో కవ్విస్తూ రీల్ చేసింది. ఈ రీల్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇందులో విష్ణు ప్రియ క్యూట్ లుక్స్‌కి కూడా కుర్రకారు ఫిదా అవుతున్నారు. . విష్ణు ప్రియ ఎంట్రీ ఇచ్చిన తర్వాత విష్ణు ప్రియ సోదరి పావని కూడా షోలలో కనిపిస్తూ అడపాదడపా నాలుగురాళ్లు వెనకాల వేసుకునే పనిలో పడింది. విష్ణు ప్రియ పెళ్లి వార్త ఇటీవల వైరల్ కాగా, దీనిపై క్లారిటీ రావలసి ఉంది.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.