
vishnu priya latest video viral on youtube
Vishnu Priya : బుల్లితెర పాపులర్ యాంకర్స్‌లో విష్ణు ప్రియ ఒకరు. ఇటీవల ఈ అమ్మడు సోషల్ మీడియాలో సెగలు రేపుతుంది. కేక పెట్టించే అందాలతో కైపెక్కిస్తుంది. సుడిగాలి సుధీర్ యాంకర్ గా పోవే పోరా అనే యూత్ షోతో ఈ అమ్మడి క్రేజ్ బాగా పెరిగింది. ఈ షోలో అమ్మాయిలు అబ్బాయిలుగా విభజించి కొన్ని క్రేజీ గేమ్స్ ఈ షోలో నిర్వహించేవారు. ఈ షో యాంకర్ గా విష్ణు ప్రియ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఈ షోతో విష్ణు ప్రియ నేమ్ ఫేమ్ తెచ్చుకున్నారు. గ్లామరస్ యాంకర్ గా అనసూయ, రష్మీ, శ్రీముఖికి విష్ణు ప్రియ పోటీ ఇవ్వాలని అనుకుంటున్నారు. అయితే ఆ రేంజ్ లో ఆమె సక్సెస్ కాలేకపోతున్నారు.
ఎంత అందాలు ఆరబోసిన కూడా విష్ణు ప్రియ మాత్రం అంతగా ఆఫర్స్ అందుకోలేకపోతుంది. అడపాదడపా పాత్రలకు అవకాశాలు అందుకుంటున్న యాంకర్ విష్ణుప్రియ హీరోయిన్ చాన్స్ కొట్టేసింది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సమర్పణలో సుడిగాలి సుధీర్ హీరోగా ‘వాంటెడ్ పండుగాడ్’ అనే సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది విష్ణు ప్రియ. టిక్‌టాక్ స్టార్ దీపికా పిల్లి, విష్ణు ప్రియలు కథానాయికలు. రాఘవేంద్రరావు సమర్పిస్తున్న ఈ సినిమాకు శ్రీధర్ సీపాన దర్శకుడు.అయితే సినిమా అవకాశం వచ్చిందో లేదో.. ఆరబోత కార్యక్రమాన్ని రెట్టింపు చేసింది. ముఖ్యంగా లో దుస్తులలో ఈ అమ్మడు అందాల రచ్చకు సోషల్ మీడియా షేక్ అవుతుంది. రీసెంట్‌గా సోషల్ మీడియాలో లో దుస్తులతో ఫొటోలు వదిలి..
vishnu priya latest video youtube
సెగలు రేపింది. ఫొటోలు వదలడమే కాదు.. ఆ ఫొటోకి మెలోడీ లీ చెప్పిన కోడ్‌ని జత చేసింది. ‘నేను నా జేబుల్లో నక్షత్రాలను ఉంచుకుంటాను.. నా జుట్టులో డైసీలను ధరిస్తాను.. కానీ నేను నిన్ను నా గుండె మడతలలో సున్నితంగా ఉంచుతాను.. నిన్ను ప్రతి చోటికి తీసుకెళ్తాను’ అంటూ క్యాప్షన్ జతచేసింది. ఇది సోషల్ మీడియాలో నానా హంగామా సృష్టించింది. ఇక హవా తగ్గకముందే అదే డ్రెస్‌తో ఉన్న వీడియో ఒకటి విడుదల చేసింది. ఇందులో విష్ణు ప్రియ కేక పెట్టించే అందాలు మెస్మరైజ్ చేస్తున్నాయి. బ్యూటీ అందాలు కైపెక్కిస్తున్నాయి. వారెవ్వా అంటూ ఈ బ్యూటీకి క్యూట్ కామెంట్స్ పెడుతున్నారు.
Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
This website uses cookies.