Vishnu Priya : మరోసారి ప్రేమను బయటపెట్టేసింది.. అఖిల్ అంటే విష్ణుప్రియకు అంత పిచ్చి!

Advertisement
Advertisement

Vishnu Priya  అక్కినేని వారబ్బాయి, యువ హీరో అఖిల్ అంటే అమ్మాయిలకు పిచ్చి. సినీ ఇండస్ట్రీలో స్టార్ డమ్ సొంతం చేసుకోకపోయినా అమ్మాయిల మనసు దోచుకోవడంలో మనోడు బాగానే సక్సెస్ అయ్యాడు. అఖిల్ ని అమితంగా ఇష్టపడే వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పేరు యాంకర్ విష్ణు ప్రియ. ఇప్పటికే ఎన్నోసార్లు అఖిల్ పై ఉన్న ప్రేమను బాహాటంగా బయటపెట్టింది విష్ణు ప్రియ.

Advertisement

Vishnu Priya Once again expressed her love on Akkineni Akhil

తనకు అక్కినేని అఖిల్ అంటే ప్రేమ అని పలు సందర్భాల్లో ఓపెన్ అయిన విష్ణు ప్రియ.. సోషల్ మీడియాలో అఖిల్ చేసే ప్రతి పోస్ట్‌కు రియాక్ట్ అవుతూ లవ్ సింబల్స్‌తో రచ్చ చేస్తుంటుంది. ఆమె చేసే కామెంట్లు బాగా వైరల్ కావడమే గాక అక్కినేని అభిమానుల చూపు తనపై పడేలా ఉంటాయి. అఖిల్ ఎప్పుడు ఒప్పుకుంటే అప్పుడే పెళ్లి చేసుకుంటాను. అఖిల్ చేసుకోబోయే దేవత నేనే కావాలి అని గతంలో తన మనసులోని కోరికను బయటపెట్టింది విష్ణు ప్రియ.

Advertisement

Vishnu Priya  విష్ణు ప్రియ దసరా లవ్

Vishnu Priya Once again expressed her love on Akkineni Akhil

ఈ నేపథ్యంలోనే నేడు (అక్టోబర్ 15) అఖిల్ హీరోగా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రిలీజ్ సందర్భంగా మరోసారి అలాంటి లవ్ ఎమోజీలతో తన ప్రేమను బయటపెట్టింది విష్ణు ప్రియ. థియేటర్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా సినిమా చూస్తూ అఖిల్ తెరపై కనిపించగానే ఆ ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. ”దసరా లవ్” అని ట్యాగ్ చేసింది. దీంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

Advertisement

Recent Posts

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

6 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

7 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

8 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

9 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

10 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

11 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

12 hours ago

Naga Manikanta : మ‌ణికంఠ చెప్పిన మాట‌ల‌కి, చేసే ప‌నుల‌కి సంబంధ‌మే లేదుగా.. తెగ ట్రోలింగ్..!

Naga Manikanta : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంతగానో అల‌రిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజ‌న్ 8 జ‌రుపుకుంటుంది.తాజా సీజ‌న్‌లోని…

13 hours ago

This website uses cookies.