vishnu priya stylish looks viral
Vishnu Priya : తెలుగు టెలివిజన్ ఫీల్డ్ ఇప్పుడు ఫిమేల్ యాంకర్స్ తో కళకళలాడిపోతుంది. ముఖ్యంగా యాంకర్స్ అందాల ఆరబోతతో కేక పెట్టిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. గతంలో ‘పోరా పోవే’ షోతో సుధీర్‌తో కలిసి హోస్ట్‌గా చేసిన విష్ణు ప్రియ ఆ తర్వాత ప్రొగ్రామ్స్‌లో జస్ట్ గెస్ట్‌గా మిలిగి పోయింది. ఈటీవీ ప్లస్ లో షో క్లిక్ అయిన అంత బాగా మరే షో కూడా క్లిక్ అవలేదు అయితే బోల్డ్ ఫోటోలు, కామెంట్లతో మాత్రం నిత్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా నిర్మాణానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ప్రస్తుతం టీవీ షోలలో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంది. హీరోయిన్ అవ్వాలని, సినిమాల్లో ఎదగాలని చాలా ట్రై చేస్తుంది విష్ణుప్రియ.
సోషల్ మీడియాలో తన బోల్డ్ ఫొటోస్, తన బెల్లీ డ్యాన్సులు షేర్ చేస్తూనే ఉంటుంది. ఇటీవల వరుస ఫోటో షూట్స్ చేస్తూ నానా రచ్చ చేస్తుంది విష్ణు ప్రియ. ఈ అమ్మడి నెస్ చూసి కుర్రకారు మైరచిపోతున్నారు. వైట్ డ్రెస్‌లో థైస్ షో చేస్తూ కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తుంది. విష్ణు ప్రియని ఇలా చూసి ఒక్కొక్కరికి కంటిపై కునుకు అనేదే లేకుండా పోతుంది. ఈ బ్యూటీ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. సుడిగాలి సుధీర్ హీరోగా యాంకర్ దీపికా పిల్లి, విష్ణుప్రియలు హీరోయిన్స్ గా ‘వాంటెడ్ పండుగాడ్’ అనే సినిమాని ఇటీవల అనౌన్స్ చేశారు.
vishnu priya stylish looks viral
దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు సమర్పిస్తున్న ఈ చిత్రానికి శ్రీధర్ సీపాన దర్శకుడు. ఈ మీడియా సమావేశంలో విష్ణు ప్రియ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. నేను హీరోయిన్ అవ్వకుండానే చనిపోతానేమో అని భయపడ్డాను. కానీ రాఘవేంద్రరావు గారు పండుగాడ్ చిత్రంలో నాకు గొప్ప అవకాశం ఇచ్చారు. ఆయన వల్ల నేను హీరోయిన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది” అని తెలిపింది. మొత్తానికి హీరోయిన్ అవతారం ఎత్తిన విష్ణు ప్రియ తగ్గేదే లే అంటూ వరుస ఫొటో షూట్స్ చేస్తూ నానా హంగామా సృష్టిస్తుంది. విష్ణు ప్రియ అరాచకానికి సోషల్ మీడియా షేక్ అవుతుంది.
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటిన తర్వాత, కూటమిలో ఇబ్బందికర…
Guvvala Balaraju : తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీని వీడిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహం ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. వాటిలో సూర్యుడు అతి…
Coconut Oil : కొబ్బరి నూనె... మన వంటగదిలో అందుబాటులో ఉండే అత్యంత సాధారణమైన వస్తువు. కానీ దీని ఉపయోగాలు…
Gym : ఇప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిన తరుణంలో వ్యాయామం ప్రతి ఒక్కరి జీవనశైలిలో భాగమవుతోంది. కానీ, వర్కౌట్ చేస్తూ…
Onions Black Spots : ఉల్లిపాయలపై కనిపించే నల్లటి మచ్చలు చాలామందిని ఆందోళనకు గురి చేస్తుంటాయి. అయితే ఈ మచ్చలు…
Smartphone : దేశీయ మొబైల్ తయారీ సంస్థ లావా తాజాగా మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే…
Tea BP : టీ అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. రోజులో ఒక్క కప్పు టీ లేకుండా చాలామందికి…
This website uses cookies.