Vishnu priya Sri rama navami special Dance video
Vishnu Priya : పోవే పోరా షోతో యాంకర్‌గా మంచి క్రేజ్ తెచ్చుకుంది విష్ణు ప్రియ. ఈ క్రేజ్ కొన్నాళ్లు మాత్రమే పని చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియానే నమ్ముకుంది ఈ అందాల ముద్దుగుమ్మ. తెగ అందాలు ఆరబోస్తూ సోషల్ మీడియాలో నానా రచ్చ చేస్తుంది. ఒకప్పుడు నటిగా తెలుగు ప్రేక్షకులని పలకరించిన విష్ణు ప్రియ ఇప్పుడు యాంకర్‌గా, కొన్ని వెబ్ సిరీస్‌లలో నటిగాను అలరిస్తూ వస్తుంది. విష్ణుప్రియ సోషల్ మీడియాలో చేసే అల్లరి గురించి అందరికీ తెలిసిందే. ఇక ఆమె తన క్రష్ గురించి చెప్పిన విషయాలు ఇప్పటికే వైరల్ అయ్యాయి.ఓ సారి సుమ క్యాష్ షోలో విష్ణుప్రియ చెప్పిన విశేషాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి.
విష్ణుప్రియకు ఇష్టమైన సెలెబ్రిటీల గురించి శ్రీముఖి నోరు విప్పారు. అలా విష్ణుప్రియ క్రష్ ఎవరో, ఎవరి మీద ప్రేమ ఉందో అన్ని విషయాలు బయటకు వచ్చాయి. విష్ణుప్రియకు నవదీప్ అంటే పిచ్చి అని. అతని ఇంటికి కూడా వెళ్లిందని శ్రీముఖి చెప్పేశారు. నవదీప్ అంటే క్రష్ అని విష్ణుప్రియ కూడా చెప్పేశారు. అయితే ఈ అమ్మడు వరుస ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో సెగలు రేపుతుంది. విష్ణుప్రియ ఫోటోలు చూసినవారు… ఆమె యాంకర్ అంటే నమ్మే స్థితిలో లేరు. గ్లామర్ హీరోయిన్ కి ఏమాత్రం తక్కువ కాదు అన్నట్లు అమ్మడు సోషల్ మీడియా ఫోజులు ఉంటున్నాయి.శ్రీరామనవమి పండగ రోజు నాభి అందాలు చూపిస్తూ నానా రచ్చ చేసింది విష్ణు ప్రియ.
vishnu priya trolled by her fans
ఈమె చేసినరచ్చ చూసి నెటిజన్స్ తిట్ల వర్షం కురిపిస్తున్నారు. పండగ రోజు కూడా పద్దతిగా ఉండేది లేదా, ఏంది ఈ రచ్చ అంటూ తెగ తిట్టేస్తున్నారు. యూట్యూబ్ యాక్టర్ గా కెరీర్ మొదలు పెట్టి, బుల్లితెర యాంకర్ గా మారిన విష్ణుప్రియ, వెండితెరపై హీరోయిన్ గా వెలిగిపోవాలనే ప్రయత్నాలలో ఉన్నారు. అడపాదడపా పాత్రలు కూడా చేస్తున్న ఈ అమ్మడు, ఓ మూవీలో సూపర్ హాట్ గా కనిపించారు. హీరోయిన్ గా విస్తృత అవకాశాలు ఉన్న నేపథ్యంలో, తమ గ్లామర్ చూపించి దర్శక నిర్మాతలకు సందేశం పంపుతున్నారు విష్ణుప్రియ. అవకాశం ఇస్తే వెండితెరపై బోల్డ్ రోల్స్ కి అయినా సిద్దమే అన్నట్లు ఉంది విష్ణుప్రియ తీరు.
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
This website uses cookies.