Home » Entertainment » What Is The Reason For Samantha And Sreeja Divorce
Entertainment

Samantha – Sreeja : ఓరి నాయనో ఇది నిజమా.. సమంత విడాకులకీ, శ్రీజ విడాకులకీ కారణం ‘వాడే’?

Authored By
Breaking News 2
The Telugu News | Published on: April 4, 2023, 8:00 pm
Advertisement

Samantha – Sreeja : సినిమా ఇండస్ట్రీలోనే కాదు చాలా చోట్ల విడాకులు అనే పదే ఎక్కువగా వింటున్నాం. పూర్వకాలంలో అసలు విడాకులు అనే కాన్సెప్టే లేదు. కానీ.. జనరేషన్లు మారాయి కదా. ఇప్పుడు విడాకులు తీసుకోవడం ఫ్యాషన్ అయిపోయింది జనాలకు. చిన్న చిన్న కారణాలకు కూడా జనాలు విడాకులు తీసుకుంటున్నారు. తెలుగు ఇండస్ట్రీలోనూ ఈ విడాకుల గోల ఎక్కువగానే ఉంది. స్టార్ హీరోయిన్ సమంత విడాకులు తీసుకోవడం టాలీవుడ్ ఇండస్ట్రీని ఓ కుదుపు కుదిపేసింది. టాలీవుడ్, బాలీవుడ్ అని కాదు కానీ..

Advertisement

what is the reason for samantha and sreeja divorce

ప్రతి సినిమా ఇండస్ట్రీలో విడాకులు అనేవి కామన్ అయ్యాయి. ప్రేమ పెళ్లిళ్లు చేసుకొని చివరకు విడాకులు తీసుకొని సింగిల్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నవాళ్లు చాలా మంది ఉన్నారు. ఆ లిస్టులో సమంత ఉంది. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ఉంది. సమంత, అక్కినేని నాగచైతన్య విడాకులు తీసుకోవడానికి కారణం ఏంటి అనే దానిపై స్పష్టత లేకున్నా వాళ్ల మధ్య వచ్చిన మనస్పర్థల కారణంగా ఇద్దరూ విడిపోయారు. అయితే.. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఒక వార్త తెగ హల్ చల్ చేస్తోంది. అదేంటంటే.. హీరోయిన్ సమంత, నాగచైతన్య విడాకులకు, శ్రీజ, కళ్యాణ్ దేవ్ విడాకులకు కారణం ఒక్క వ్యక్తేనట.

Advertisement

Samantha – Sreeja : శ్రీజ, సమంత విడాకులకు కారణం ఒక్కడేనా?

అవును.. ఈ రెండు కాపురాల్లో నిప్పులు పోసింది ఎవరో కాదు హెయిర్ స్టయిలిస్ట్ ప్రీతం జువాల్కర్ అంటున్నారు. సమంత హెయిర్ స్టయిలిస్ట్ ప్రీతం వల్లనే చైతూ, సామ్ విడాకులు తీసుకున్నారని అన్నారు. ఆ తర్వాత ఇప్పుడు శ్రీజ, కళ్యాణ్ దేవ్ విడిపోవడానికి కూడా కారణం ఆయనే అంటున్నారు. ఈ మధ్య శ్రీజ, ప్రీతం కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా ఇద్దరి మధ్య విడాకులకు కారణం ఆయనే అంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. దీనికి సంబంధించి నిజానిజాలు తెలియాలంటే ఎవరైనా నొరు విప్పాల్సిందే.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి