What is there in Pushpa 2 Movie beyond KGF 2 and Baahubali 2
Pushpa 2 Movie : పుష్ప సినిమాతో అల్లు అర్జున్ కు పాన్ ఇండియా స్థాయిలో విపరీతమైన క్రేజ్ వచ్చిందని చెప్పవచ్చు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేసింది. కేవలం టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా ఈ సినిమాకు మంచి గుర్తింపు వచ్చింది. అక్కడ ఈ సినిమా 100 కోట్ల వసూళ్లను రాబట్టడం న్యూస్ సెన్సేషనల్ గా మారింది. ఇప్పుడు ఇండియా మొత్తం పుష్ప సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. పుష్ప 1 కు వచ్చిన క్రేజ్ ని చూసి సుకుమార్ పుష్ప 2 ను మరింత ఫోకస్ గా తెరకెక్కిస్తున్నాడు.
What is there in Pushpa 2 Movie beyond KGF 2 and Baahubali 2
పుష్ప 2 కోసం ఆడియన్స్ ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్ప 2 ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశాక అర్థమైంది. మూడు నిమిషాల టీజర్ తో బన్నీ, సుకుమార్ అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. ఈ టీజర్ చూశాక అల్లు అర్జున్ అభిమానుల ఆనందానికి హద్దులు లేవు. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం ఖాయమని అంటున్నారు. టీజర్ అలా రిలీజ్ అయిందో లేదో కానీ క్షణంలో వైరల్ అయింది. అంతేకాదు మిలియన్ వ్యూస్ , లక్షలలో కామెంట్స్ వస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో పుష్ప 2 టీజర్ టాప్ ట్రెండింగ్ లో దూసుకెళుతోంది.
బాహుబలి పార్ట్ 1 తర్వాత బాహుబలి పార్ట్ 2 కోసం ఎంత ఆసక్తిగా ఎదురు చూశారో ఇప్పుడు పుష్ప 2 కోసం ప్రేక్షకులు అంతగా ఎదురుచూస్తున్నారు. పుష్ప టు టీజర్ తో అంతకుమించి ఉండబోతుందని సుకుమార్ హింట్ ఇచ్చాడు. మరి పుష్ప సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ అవుతుందో లేదో చూడాలి. అల్లు అర్జున్ మాత్రం ఈ సినిమా కోసం పూర్తి ఎఫర్ట్ పెట్టారని తెలుస్తుంది. అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో గంగమ్మ అవతారం ఎత్తి కేక పెట్టిస్తున్నాడు. దీంతో పుష్ప టు మామూలుగా ఉండదని, బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం అని అభిమానులు భావిస్తున్నారు.
Health Tips | యాలకులు అంటే కేవలం రుచి, సువాసన కోసం మాత్రమే వాడే ఒక మసాలా దినుసు అని చాలా…
Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
This website uses cookies.