Sarath Babu
Sarath Babu : ప్రముఖ నటుడు శరత్ బాబు ఆరోగ్యంపై కొన్ని తప్పుడు వార్తలు సోషల్ మీడియాలో ఇటీవల రావడం వైరల్ కావడం తెలిసిందే. బుధవారం మే మూడవ తారీకు సాయంత్రం ఆయన ఏకంగా చనిపోయినట్లు.. కొన్ని వెబ్ మీడియా… లలో స్టోరీలు వచ్చాయి వెంటనే శరత్ బాబు సోదరి వాటిలో వాస్తవం లేదని క్లారిటీ ఇవ్వటం జరిగింది. అంతేకాదు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారని త్వరలో మీడియాతో మాట్లాడగలరని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వచ్చేటువంటి వార్తలను నమ్మవద్దని ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతునికి ప్రార్థించాలని ప్రజలను కోరడం జరిగింది.
71 సంవత్సరాల వయసున్న శరత్ బాబు హైదరాబాద్ లోని AIG హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. రైతులు ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యం పై జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఊపిరితిత్తులు మరికొన్ని అనారోగ్య సమస్యల కారణంగా ఈ ఏడాది ప్రారంభంలో బెంగళూరులో ఓ ప్రముఖ హాస్పిటల్ లో చికిత్స పొందిన శరత్ బాబు.. పరిస్థితి విషమించడంతో అక్కడినుండి హైదరాబాద్ తరలించడం జరిగింది.
Sarath Babu
ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఈ క్రమంలో శరత్ బాబు ఆరోగ్యంపై రకరకాల ఫేక్ వార్తలు సృష్టించి వ్యూస్ కోసం పలు వెబ్ మీడియా చానల్స్… ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న.. తరుణంలో శరత్ బాబు సోదరి వచ్చి క్లారిటీ ఇవ్వటంతో ఆయన చనిపోయినట్లు వచ్చిన వార్తలకి ఫుల్ స్టాప్ పెట్టినట్లు అయింది.
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్‌లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…
September | సెప్టెంబర్లో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, కొన్ని రాశుల వారికి అదృష్టదాయక సమయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా…
Flipkart Jobs: పండుగ సీజన్ దగ్గరపడుతుండటంతో ఈ-కామర్స్ రంగంలో జోరు పెరిగింది. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్…
This website uses cookies.