Who are the Tollywood Heroes who are going to get married soon
Tollywood Heroes : తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ హీరోలు ఉన్న విషయం తెలిసిందే. కొందరు మూడు పదుల వయస్సు దాటి నాలుగు పదుల వయస్సులోకి అడుగుపెడుతున్నారు.ఈ క్రమంలోనే వీరి పెళ్లికి సంబంధించి అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతే కాకుండా ఓ హీరో నవంబర్‌లోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడని తెలుస్తోంది. మరి త్వరలో పెళ్లి పీఠలెక్కబోతున్న హీరో ఎవరో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
ఫిలిం ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా పేరు తెచ్చుకున్న వారిలో మొదటి స్థానంలో ఉన్నది ప్రభాస్. ఈ హీరోకు ప్రస్తుతం 40ఏళ్లు నిండాయి.కానీ ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు.అయితే, ఇటీవల ప్రభాస్ గురించి ఓ వార్త వైరల్ అవుతోంది. పెళ్లి చేసుకుంటే ఆయన జీవితం అంత బాగోదని, దివంగత నటుడు ఉదయ్ కిరణ్ జీవితంలో జరిగిన పరిణామాలను చూడవలసి వస్తుందని ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి జోస్యం చెప్పాడు.
Who are the Tollywood Heroes who are going to get married soon
కానీ కుటుంబ సభ్యులు మాత్రం ప్రభాస్‌కు పెళ్లి చేయాలని చూస్తున్నారు.ఇక మెగా ఫ్యామిలీలో కూడా ముగ్గురు హీరోలకు పెళ్లి కావాల్సి ఉంది. వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ఇలా ముగ్గురికి పెళ్లి కావాల్సి ఉంది. నాగబాబు కూతురు నిహారిక పెళ్లి తర్వాత వెంటనే వరుణ్ తేజ్ పెళ్లి కూడా చేసేయాలని ఇంట్లో వారు అనుకున్నారట.కానీ ఇంతవరకు వరుణ్ తేజ్ పెళ్లి విషయంలో ఏ క్లారిటీ రాలేదు.
ఇక నాగబాబు తన దగ్గర బంధువుల్లో ఒక అమ్మాయిని వరుణ్ తేజ్ కోసం చూసినట్లు కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి. అలాగే సాయి ధరమ్ తేజ్ కూడా ఓ హీరోయిన్‌తో నవంబర్‌లో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రామ్ పోతినేని పెళ్లి అని ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి. ఈ విషయంపై రామ్ పోతినేని క్లారిటీ కూడా ఇచ్చాడు. ఇక మొత్తం మీద వరుణ్ తేజ్ నవంబర్‌లో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడని వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి నాగబాబు ఈ విషయంలో సీరియస్‌గా ఉన్నాడో లేదో తెలియాలంటే అప్పటివరకు వేచిచూడాల్సిందే.
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
Navaratri | నవరాత్రులు అనగానే దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధతో దుర్గాదేవిని పూజించే మహోత్సవ కాలం. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తొమ్మిది…
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్‌లో మరో ఆసక్తికర పోటీ…
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…
This website uses cookies.