why Ananya Nagalla not getting movie offers
Ananya Nagalla : అనన్య నాగళ్ల,Ananya Nagalla, అనడం కంటే.. వకీల్ సాబ్ సినిమా,Vakil Saab movie,లోని సైలెంట్ గర్ల్ అని చెబితే తెలుగు ప్రేక్షకులు వెంటనే గుర్తు పట్టేస్తారు. అవును… అనన్య నాగళ్లకు ఆ సినిమాతోనే ఎక్కువగా గుర్తింపు వచ్చింది. అనన్య అంతకుముందు చాలా సినిమాల్లో నటించినా.. తనకు అంత గుర్తింపు రాలేదు. వకీల్ సాబ్ సినిమానే తనకు బ్రేక్ ఇచ్చింది. ఆ సినిమా హిట్ అయిన తర్వాత తనకు చాలా అవకాశాలు వచ్చాయి. కానీ.. ఆ తర్వాత ఏ సినిమా మళ్లీ వకీల్ సాబ్ ఇచ్చినంత బ్రేక్ ఇవ్వలేదు. కాకపోతే తను సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ షో,Glamor show,ను ఎప్పటికప్పుడు ప్రదర్శిస్తూనే ఉంటుంది.
సోషల్ మీడియా,Social media,లో రెచ్చిపోతూ తన అందాలను ఆరబోస్తున్నా కూడా ఎందుకు అనన్యకు చెప్పుకోదగ్గ అవకాశాలు రావడం లేదు అనేది ఎవ్వరికీ అంతుపట్టడం లేదు. అయితే.. స్టార్ హీరోయిన్ గా తను ఎదగపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయంటున్నారు జనాలు. నిజానికి.. తన దగ్గర స్టార్ హీరోయిన్ కావాల్సిన అన్ని అందాలు ఉన్నాయి. తను దేనికైనా రెడీ అన్నట్టుగానే అందాలు ఆరబోస్తోంది. కానీ.. తనకు అనుకున్న అవకాశాలు రావడం లేదు. అయితే.. తన వయసే తన కెరీర్ కు అడ్డంకిగా మారిందని అంటున్నారు. నిజానికి అనన్య వయసు 25 ఏళ్లు దాటినప్పటికీ చూడటానికి చిన్నపిల్లలా ఉంటుందట.
why Ananya Nagalla not getting movie offers
హీరోల పక్కన నిలబడితే చిన్న అమ్మాయిలా కనిపిస్తుందట అనన్య. అందుకే మన కుర్ర హీరోల పక్కన హీరోయిన్ గా సెట్ అవదని దర్శకనిర్మాతలు అనన్యను పక్కన పెడుతున్నారు. నిజానికి.. తనకు అందం ఉంది. ఉండాల్సిన ఫిగర్ ఉంది. ఎక్స్ పోజింగ్ చేయడానికి కూడా తను రెడీ. కానీ.. కేవలం ఆమె చూడటానికి చిన్నపిల్లలా ఉందని అందుకే తనను రిజెక్ట్ చేస్తున్నారని అంటున్నారు. ఏది ఏమైనా.. ఇప్పుడు కాకపోతే ఇంకొన్ని రోజుల తర్వాత అయినా తనకు అవకాశాలు రాకపోతాయా అని తన అభిమానులు చర్చించుకుంటున్నారు.
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
Navaratri | నవరాత్రులు అనగానే దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధతో దుర్గాదేవిని పూజించే మహోత్సవ కాలం. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తొమ్మిది…
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్‌లో మరో ఆసక్తికర పోటీ…
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…
This website uses cookies.