Home » Entertainment » Why Did Heroine Anjali Stoop So Low For Film Opportunities
Entertainment

Anjali : హీరోయిన్ అంజలి సినీ అవకాశాల కోసం ఇంతలా దిగజారింది ఏంటి ?? ఆఖరికి ఆ పని కూడా మొదలుపెట్టింది ..!!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: May 8, 2023, 9:00 pm
Advertisement

Anjali : ‘ షాపింగ్ మాల్ ‘ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అంజలి మొదటి సినిమాతో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. పేరుకు తెలుగమ్మాయి అయినా ఎక్కువగా కోలీవుడ్ లో సినిమాలు చేసింది. తెలుగులో కన్నా తమిళంలో అంజలికి ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక టాలీవుడ్ లో దిల్ రాజ్ నిర్మించిన మల్టీస్టారర్ మూవీ ‘ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ‘ సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఆ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత ఉన్నా అందరి దృష్టి సీత పైన పడ్డాయి అంటే ఆ పాత్రకు అంజలి అంతలా సూట్ అయిందో తెలుస్తోంది.

Advertisement

Why did heroine Anjali stoop so low for film opportunities

అయితే అంజలి ఇండస్ట్రీ లోకి రాకముందు ఇండస్ట్రీ లోకి వచ్చాక ఎన్నో కష్టాలను అనుభవించింది అంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. మరీ ముఖ్యంగా కుటుంబ పరంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొందట. సినిమాలోకి రానివ్వకుండా అడ్డుకున్నారు అని ఆర్థికపరంగా కూడా చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. తర్వాత సినిమాలో నటించగా ఆమెకు వచ్చిన రెమ్యూనరేషన్ మొత్తం కుటుంబ సభ్యులు తీసుకునేవారు. ఆమెకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా చేసేవారట. కంటెంట్ ఉన్న సినిమాలే కాకుండా తనకి ఇష్టం లేని పాత్రలో కూడా నటించమని ఫోర్స్ చేసేవారట.

Advertisement

Why did heroine Anjali stoop so low for film opportunities

తర్వాత అలాంటి వాళ్ళని ఎదుర్కొని సొంత నిర్ణయాలతో ఫ్యామిలీ నుంచి బయటికి వచ్చి సినిమాల విషయంలో కూడా ప్లాప్ అయింది. కోలీవుడ్ స్టార్ హీరో కొడుకుని నమ్మి మోసపోయిందని అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. ఆ తర్వాత కోలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోతో ప్రేమాయణం నడిపినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఆయనతో కూడా బ్రేకప్ అయ్యి అంజలి డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందట. అంతేకాదు ప్రస్తుతం మరో డైరెక్టర్ తో ప్రేమలో ఉందని త్వరలోనే పెళ్లిపై అధికారిక ప్రకటన ఇవ్వబోతుందని వార్తలు వస్తున్నాయి. ఇకపోతే రామ్ చరణ్ నటిస్తున్న ఆర్సి 15 సినిమాలో నటిస్తుంది. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తుంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి