
why Sai Pallavi not doing back to back movies with commercial stories
Sai Pallavi : తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన సాయి పల్లవి ఇప్పుడు ప్రేక్షకులు పిచ్చెక్కిపోయేలా ఆలోచించేటట్టు చేస్తోంది. ప్రస్తుతం ఈమె చేస్తున్న సినిమాలు ఏమీ లేకపోవడంతో అభిమానులు జుట్టు పీక్కుంటున్నారు. ఇంత క్రేజ్ సాయి పల్లవి ఎందుకు సినిమాలు కమిట్ అవ్వడం లేదు అంటూ ప్రశ్నిస్తున్నారు. సాయి పల్లవికి ఏమైనా మైండ్ చెడిపోయిందా అంటూ కొందరు కామెంట్ చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం సినిమాల కంటే డాక్టర్ వృత్తి పైనే మక్కువ ఎక్కువ ఉన్నట్టు ఉందిగా అంటున్నారు. సాయి పల్లవి నో చెబుతున్నా కూడా ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అయినా కూడా వాటికి నో చెబుతూ వస్తోంది.
సినిమాలు మరియు వెబ్ సిరిసిల్లో కూడా ఆఫర్లు పెద్ద పెద్ద అమౌంట్ లతో వస్తున్నాయి, కానీ ఆమె మాత్రం సున్నితంగా వాటిని తిరస్కరిస్తూ వస్తోంది. ఇప్పటి వరకు సాయి పల్లవి తిరస్కరించిన వెబ్ సిరీస్ లు మరియు సినిమాల ద్వారా సినిమా ఈమె మిస్ అయిన పారితోషికం ఏకంగా రూ. 50 కోట్ల వరకు ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. 50 కోట్లు అంటే మామూలు విషయం కాదు, సాదారణ హీరోయిన్ కెరీర్ మొత్తం కూడా అంతా సంపాదించడం కష్టం అయినా కూడా సాయి పల్లవి చాలా ఈజీగా ఆ ఆఫర్లను తిరష్కరించి సమ్ థింగ్ స్పెషల్ అనిపించుకుంది.
why Sai Pallavi not doing back to back movies with commercial stories
సాయి పల్లవి చివరిగా విరాటపర్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత ఒక సినిమా వచ్చింది కాని జనాలు ఆ సినిమా గురించి పెద్దగా పట్టించుకోలేదు. అసలు సాయి పల్లవి ఆ సినిమాలో నటించింది అనే విషయాన్ని కూడా చాలా మంది గుర్తించడం లేదు. అలాంటి సినిమాలు చేస్తుంది కాని కమర్షియల్ గా వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలకు మాత్రం నో చెబుతుంది. ఆ మధ్య చిరంజీవి సినిమాకు నో చెప్పింది.. ఆ తర్వాత తమిళ స్టార్ హీరో అజిత్ సినిమా లో నటించేందుకు నో చెప్పిందట. ఇలా హిందీ నుండి సౌత్ లో అన్ని భాషల్లో కూడా వచ్చిన ఆఫర్లు తిరష్కరించిందని సమాచారం. సాయి పల్లవి వంటి హీరోయిన్ ను ఎప్పుడు చూడలేదు అంటూ జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు.
Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
Anil Ravipudi: టాలీవుడ్‌లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్లో వరుసగా తొమ్మిది విజయాలను…
This website uses cookies.