Home » Entertainment » Yashika Aannand New Pics Viral
Entertainment

Yashika Aannand : య‌శికా మ‌రీ ఇంతలా చూపిస్తే.. కుర్రాళ్ల‌కు నిద్ర‌ప‌ట్టేదెలా..

Authored By
mallesh
The Telugu News | Published on: May 22, 2022, 5:00 pm
Advertisement

Yashika Anand: య‌శికా ఆనంద్ విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన నోటా సినిమాలో హీరోయిన్‌‌గా నటించింది. త‌మిళ్ లో కూడా ప‌లు సినిమాలు చేసింది. కాగా త‌మిళ బిగ్ బాస్ షోతో మ‌రింత పాపుల‌ర్ అయింది. గ‌తంలో ఓ రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన ఈ బ్యూటీ అదే ప్ర‌మాదంలో త‌న ఫ్రెండ్స్ పావ‌ని చ‌నిపోయింది. దీంతో త‌న‌ని గుర్తుచేసుకుంటూ ఇప్ప‌టికీ బాధ‌ప‌డుతూనే ఉంటాన‌ని చెప్పింది. కాగా మోడ‌ల్ గా టీవీ న‌టిగా కెరీర్ ప్రారంభించిన ఈ పంజాబీ బ్యూటీ త‌మిళ సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. త‌మిళ, మ‌ళ‌యాల సినిమాల్లో న‌టించి అందం అభినంయంతో ఆక‌ట్టుకుంది.

Advertisement

కాగా వ‌రుస ఫొటో ఫూట్స్ తో ఈ అమ్మ‌డు కుర్ర‌కారుకి పిచ్చెక్కిస్తోంది. హాట్ హాట్ అందాల‌తో మోయ‌లేని ప‌రువాల బ‌రువుతో మ‌తిపోగొడ‌తోంది. సోష‌ల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ పొట్టి పొట్టి డ్రెస్సుల్లో ఎద‌, న‌డుము అందాల‌తో క‌నువిందు చేస్తోంది. హాట్ హాట్ అందాల‌తో ఫాలోవ‌ర్స్ ని బాగానే పెంచుకుంటోంది. ఎద అందాలు చూపించే ఫొటోస్, వీడియోస్ పోస్ట్ చేస్తూ ఆక‌ట్టుకుంటోంది. ప్ర‌స్తుతం య‌శికా ఆనంద్ హాట్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.

Yashika Aannand New pics Viral

Advertisement

స్పెష‌ల్ గా డిజైన్ చేసిన రెడ్ డ్రెస్ లో య‌శికా ఆనంద్ మ‌త్తెక్కిస్తోంది. ఎద అందాల‌తో ఊరిస్తోంది. థైస్ చూపిస్తూ కుర్రాళ్ల‌కు నిద్ర లేకుండా చేస్తోంది. స్ట‌న్నింగ్ సెక్సీ లుక్స్ తో సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది. పోస్ట్ చేయ‌గానే క్ష‌ణాల్లో వైర‌ల్ అవుతున్నాయి. ల‌క్ష‌ల్లో లైక్స్ వ‌చ్చిప‌డుతున్నాయి. స్ట‌న్నింగ్ హాట్ బ్యూటీ అంటూ నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి