Young hero Adivi Sesh And Supriya going to get married
Adivi Sesh – Supriya : సినీ ఇండస్ట్రీలో ప్రేమ లు, పెళ్లిళ్లు అఫైర్లు , విడాకులు ఇలాంటివి చాలా కామన్ గా జరుగుతుంటాయి. చాలామంది ప్రేమించి పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుని రెండో పెళ్లిళ్లు చేసుకున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఇక ఇలాంటి జంటలను ఇప్పటికీ చాలానే చూసాం. అయితే రీసెంట్ గా ఈ లిస్టులోకి నాగార్జున మేనకోడలు సుప్రియ రాబోతుంది అని సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది. అయితే ఆమె పెళ్లి చేసుకోబోయేది మరెవరో కాదు టాలీవుడ్ యంగ్ హీరో గా పేరు సంపాదించుకున్న అడవి శేషు అని వార్తలు వినిపిస్తున్నాయి. దానికి మెయిన్ రీజన్ రీసెంట్ గా క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో భాగంగా అక్కినేని ఫ్యామిలీతో
అడవి శేషు దిగిన ఫోటోలు అని చెప్పాలి. అయితే గతంలో అడవి శేషు మరియు సుప్రియ కలిసి గూడచారి అనే సినిమాలో నటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక ఈ ప్రేమే ఇప్పుడు వీరి పెళ్లికి దారి తీస్తుందని సినీ వర్గాల్లో జోరుగా చర్చి నడుస్తుంది. ఇదిలా ఉండగా అప్పట్లో సమంత వీరిద్దరికి పెళ్లి చేయాలని అక్కినేని నాగార్జునతో చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు వీరు పెళ్లి చేసుకోబోతున్నట్లు రీసెంట్గా వచ్చిన ఫోటో ఆధారంగా తెలుస్తోంది. ఇక ఈ ఫోటోలో సుప్రియ పక్కన అడివి శేషు ఉండడం గమనార్హం
Young hero Adivi Sesh And Supriya going to get married
అయితే అక్కినేని ఫ్యామిలీతో అసలు సంబంధం లేని అడవి శేషు ఉండడమేంటి అని హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అక్కినేని ఇంటి పేరుని యూస్ చేసుకుని ఇలా సుప్రియ తో ప్రేమాయణం సాగిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా సుప్రియ ముఖానికి అడవి శేషు లాంటివాడు కావాలా, తనకి అంత సీన్ లేదని అడివి శేషు నెంబర్ వన్ హీరో అని అడవి శేషు ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. అయితే ఈ ఫోటో వెనుక అసలు సీక్రెట్ ఏంటనేది వాళ్ళు బయట పెడితే కానీ అర్థం కాదు. అలాగే సుప్రియ తో అడవి శేషు వెళ్లి అంటూ వస్తున్న వార్తలపై వారిద్దరిలో ఎవరో ఒకరు స్పందిస్తే కానీ అసలు నిజం బయటపడదు.
Telangana Govt : తెలంగాణ Telangana ప్రభుత్వం Women మహిళల ఆర్థిక సాధికారతను ప్రోత్సహించేందుకు ఎన్నో పథకాలని అమలు చేస్తుండడం…
Kashmir Pahalgam Video : జమ్మూ కశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో ఎంతో మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయిన…
tamannaah : విజయ్ వర్మతో తమన్నా Tamanna ప్రేమలో Love ఉందని, అతనిని వివాహం చేసుకుంటుందని అందరు అనుకున్నారు. కాని…
Kashmir Pahalgam Attack : జమ్మూకశ్మీర్‌లో పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి తరువాత రాష్ట్రంలో పర్యాటక వాతావరణం తీవ్రంగా దెబ్బతింది.…
Today Gold Rate : బంగారం Gold Price కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది పెద్ద శుభవార్త అని చెప్పాలి.…
Gautam Gambhir : భారత క్రికెట జట్టు Indian Head Coach హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కి భయానక ఉగ్రవాద…
Kashmir Pahalgam : జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ లోయలో kashmir pahalgam జరిగిన ఉగ్రదాడి terror attack దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం…
Astrology : మనిషి జీవితంలో ఎదుర్కొనే సమస్యలు వాటికవే పరిష్కారం దొరుకుతుంటాయని పండితులు చెబుతుంటారు. ఒకటి డబ్బు లేకపోవడం, మరొకటి…
This website uses cookies.