Tollywood Young Hero going to divorce to his wife
Breaking : ఇటీవల సినీ ఇండస్ట్రీలో విడాకులు చాలా కామన్ అయిపోయాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోలు, హీరోయిన్ లు వివిధ కారణాలతో తమ పార్ట్ నర్స్ కు విడాకులు ఇచ్చి దూరంగా బ్రతుకుతున్నారు. ఇప్పటికే చాలామంది హీరోలు ప్రేమించి పెళ్లి చేసుకుని విడాకులు తీసుకొని ప్రస్తుతం సింగిల్ గా బతుకుతున్నారు. ఈ క్రమంలోనే మరో యంగ్ హీరో విడాకులు తీసుకోబోతున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ లో స్టార్ హీరో గా చలామణి అవుతున్న ఈ యంగ్ హీరో త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నాడు.
ఈ యంగ్ హీరో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. భార్య మంచి టాలెంటెడ్. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఆవిడ కాదు. చాలా పద్ధతిగా ఉంటుంది. అంతేకాదు ఈ యంగ్ హీరో తన చిన్ననాటి స్నేహితురాలిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళ పెళ్లి కూడా ఎంతో గ్రాండ్గా జరిగింది. టాలీవుడ్ లోని సెలబ్రిటీస్ అందరూ ఈ పెళ్లి వేడుకకు హాజరై ఈ కొత్త జంటను ఆశీర్వదించారు. ఈ జంట ఇంకా గుడ్ న్యూస్ చెప్పలేదు. అయితే ప్రస్తుతం వీళ్ళిద్దరూ విడివిడిగా ఉంటున్నారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
young hero going to get a divorce
ఈ హీరోకి ఇండస్ట్రీలో సరైన హిట్స్ లేకపోవటంతో అతని భార్య అతడిని దూరం పెట్టినట్లు తెలుస్తుంది. మొదటినుంచి అమ్మాయి గారాబంగా పెరిగింది. కోట్ల ఆస్తిని కలిగి ఉంది. భర్త చెప్పిన మాటలు అస్సలు వినడం లేదని, భర్తతో వచ్చిన మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకోబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంతేకాదు విడాకులకు కూడా అప్లై చేశారట. త్వరలోనే విడాకుల విషయంపై అధికారిక ప్రకటన ఇవ్వబోతున్నాడు ఈ యంగ్ హీరో. ఎది ఏమైనా ఇటీవల ఇండస్ట్రీలో విడాకులు తీసుకోవడం కామన్ అయిపోయింది. ఇలా ఎంతమంది విడాకులు తీసుకుంటారో ఏంటో.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళల అభ్యున్నతికి వినూత్నమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు రాయితీపై వ్యవసాయ…
AI affect job loss : ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆర్థిక మందగమనం, పెరుగుతున్న ఖర్చులు,…
సాధారణంగా దూర ప్రాంతాలకు తక్కువ ఖర్చుతో ప్రయాణించడానికి ప్రజలు రైలును ఎంచుకుంటారు. రైలు ప్రయాణంలో మహిళలు, చిన్నారులు, వృద్ధులు అధికంగా…
ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. అర్హత ఉన్నప్పటికీ ఉద్యోగాలు లేనివారికి బెనిఫిషియరీ మేనేజ్మెంట్ స్కీమ్ కింద వర్క్ ఫ్రమ్…
Mobile Offer | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఒప్పో తాజాగా మరొక బడ్జెట్ 5G ఫోన్‌తో మార్కెట్‌ను ఊపేస్తోంది. అత్యాధునిక…
Ganesh Chaturthi Boosts | భక్తి, ఉత్సాహం, రంగురంగుల పందిళ్లు, డీజే మోతలతో దేశమంతటా గణేష్ చతుర్థి ఘనంగా జరుపుకున్నారు. అయితే…
Melbourne Airport | ప్రముఖ మలయాళ నటి నవ్య నాయర్ కు ఆస్ట్రేలియాలోని ఎయిర్‌పోర్ట్‌లో ఊహించని అనుభవం ఎదురైంది. ఓనం…
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 మునుపెన్నడు లేని విధంగా సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కామనర్స్, సెలబ్రెటీలను బిగ్‌బాస్…
This website uses cookies.