
young hero nikhil give answer to divorce rumours
Young Hero : హ్యాపీ డేస్ సినిమాతో తెలుగు పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చాడు యంగ్ హీరో నిఖిల్. ఆ సినిమాలో హీరోగా చేయకపోయినా తన నటనతో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఈ మధ్యనే కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రస్తుతం 18 పేజీస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. వరుసగా భారీ చిత్రాలను చేస్తున్న హీరో నిఖిల్ పై తన వ్యక్తిగత జీవితంపై అనేక పుకార్లు వినిపిస్తున్నాయి. నిఖిల్ తన భార్య పల్లవి వర్మతో విడిపోయి దూరంగా ఉంటున్నాడ
వివిధ కారణాల వలన వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని విడాకులు తీసుకునేందుకు రెడీగా ఉన్నారని పుకార్లు భారీ ఎత్తున వినిపిస్తున్నాయి. ఇరు కుటుంబాల పెద్దలు ఎంత చెప్పినా ఒప్పించే ప్రయత్నం చేసినా కూడా నిఖిల్, పల్లవి వర్మలు కలిసి ఉండేందుకు ఇష్టపడడం లేదని అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మీడియాలో వచ్చిన ఇలాంటి వార్తలు నిజం కాదని ఆ మధ్య ఓ టాక్ షోలో నిఖిల్ క్లారిటీ ఇచ్చేసాడు. అటువంటిది ఏమీ లేదని తెలిపాడు. అయినా సోషల్ మీడియాలో ఆ వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి.
young hero nikhil give answer to divorce rumours
ఆ టాక్ షోలో నిఖిల్ తన భార్య పల్లవి వర్మతో తన లైఫ్ చాలా బాగుంది అని చెప్పుకొచ్చాడు. ఆమెతో తాను చక్కని జీవితాన్ని కొనసాగిస్తున్నట్లు కూడా తెలిపారు. తాజాగా మరోసారి ఆ విషయంపై మరోసారి క్లారిటీ ఇచ్చేసాడు. సోషల్ మీడియాలో తన భార్యతో ఒక ఫోటోని దిగి నువ్వు నా పక్కన ఉన్న ప్రతిసారి కూడా అద్భుతమే అన్నట్లుగా భార్య పేరు టాగ్ చేశాడు. వీరిద్దరూ దిగిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వీరిద్దరూ కలిసి ఉన్నారు విడాకులు పుకార్లు అనేవి నిజం కాదని ఈ ఫోటో చూస్తే అర్థమవుతుంది.
Hyper Aadi : తెలుగు టెలివిజన్ రంగంలో తనదైన కామెడీ టైమింగ్, పంచ్ డైలాగ్‌లతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ…
దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం ఎంతో…
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే మెసేజింగ్ యాప్‌లలో WhatsApp ఒకటి. వ్యక్తిగత సంభాషణల నుంచి వ్యాపార సమావేశాల వరకు…
Pirzadiguda Pedda Cheruvu : హైదరాబాద్ శివారు ప్రాంతమైన పిర్జాదిగూడలోని పెద్ద చెరువు ఆక్రమణల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.…
Cousins and Kalyanams Movie Review : మలయాళ ఓటీటీ ప్రపంచంలో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెబ్ సిరీస్…
Koppula Vena Reddy : సూర్యాపేట పట్టణంలోని 5వ వార్డు దూరాజ్‌పల్లి ప్రాంతంలో ఉన్న వివేకానంద వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమం…
Vijay Trisha : తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ నటులైన Vijay మరియు Trisha Krishnan మరోసారి వార్తల్లో నిలిచారు.…
Parameshwar Reddy : “మీ ఆపదలో అండగా ఉంటా.. మీ కష్టాల్లో మీ బిడ్డగా నిలబడతా.. మీ సంతోషాలను మీతో…
Husband : గుజరాత్‌లో ఓ వ్యక్తి జిల్లా కలెక్టర్‌కు లేఖ రాసి దయామరణం కోరిన ఘటన సంచలనంగా మారింది. కుటుంబ…
Farmers Good News : వ్యవసాయ రంగంలో మరో కీలక శాస్త్రీయ ఆవిష్కరణ చోటుచేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వాతావరణ మార్పులు,…
Vivo S60 : స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో తనదైన గుర్తింపు సంపాదించుకున్న Vivo తాజాగా చైనాలో Vivo S60 మరియు Vivo…
RCB Vs GT Final : ఐపీఎల్ 2026 సీజన్‌కు తెరపడే సమయం ఆసన్నమైంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ Royal Challengers…
This website uses cookies.