young heroin going to be died with Taraka Ratna
Taraka Ratna : నందమూరి తారకరత్న గుండెపోటుతో శనివారం బెంగళూరు లోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో రాత్రి 9:40 నిమిషాలకు తుది శ్వాస విడిచారు. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. అభిమానులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇక తారకరత్న అంత్యక్రియలను మహాప్రస్థానంలో కుటుంబ సభ్యులు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మనకు తెలిసిందే వేణు స్వామి ఇండస్ట్రీ రాజకీయ ప్రముఖుల జీవితంలో ఏం జరగబోతుందో ముందే చెప్తూ ఉంటాడు.
young heroin going to be died with Taraka Ratna
ఇప్పటికే పలువురు స్టార్ సెలబ్రిటీస్ గురించి చెప్పినవన్నీ జరిగాయి.వేణు స్వామి రెండు నెలల క్రింద ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ ఇండస్ట్రీలో రెండు మరణాలు సంభవించనున్నాయి. ఒకరు స్టార్ హీరోయిన్, మరొకరు స్టార్ హీరో అని చెప్పారు. మేష రాశికి చెందిన యంగ్ హీరోయిన్ లేదా వృశ్చిక రాశి మిధున రాశికి చెందిన హీరో మరణిస్తారని చెప్పుకొచ్చాడు. అది నేచురల్ డెత్ కావచ్చు సూసైడ్ కావచ్చు కానీ ఇండస్ట్రీలో ఘోర పరిస్థితులు వస్తాయి అని ఓపెన్ గా చెప్పాడు వేణు స్వామి. దీంతో ఆరోజు అందరూ ఆయన మాటలను కొట్టి పారేశారు.
అయితే మొన్న తారకరత్న మరణించడంతో వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు నిజమయ్యాయి. తారకరత్న గుండెపోటుతో 40 సంవత్సరాలకి మరణించడం ఇండస్ట్రీని షాకింగ్ కి గురిచేసింది. ఈ క్రమంలో తర్వాత చనిపోయే యంగ్ హీరోయిన్ ఎవరు అనేది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తారకరత్న మరణంతో నెక్స్ట్ హీరోయిన్ కూడా నిజంగానే మరణిస్తుందని చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఆ హీరోయిన్ పేరు పెట్టి వైరల్ చేస్తున్నారు. దీంతో ఇండస్ట్రీలో భయాందోళన పరిస్థితులు ఏర్పడ్డాయి.
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
Tribanadhari Barbarik : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. కొత్త పాయింట్,…
MLC Kavitha : బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి దారి తీసింది. తాజాగా…
This website uses cookies.