VV Vinayak About Samba Failure And Scene
వివి వినాయక్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన ఆది సినిమా టాలీవుడ్‌లో సునామి సృష్టించింది. అది ఓ కొత్త ఒరవడికి నాంది పలికింది. టేకింగ్, మేకింగ్‌లో వివి వినాయక్ కొత్త ట్రెండ్ సృష్టించాడు. ఆ తరువాత వచ్చిన దర్శకులెంతో మంది వివి వినాయక్ ఫార్మూలా ఉపయోగించి హిట్లు కొట్టారు. అయితే అలా ఆది సినిమాతో రికార్డులు బద్దలు కొట్టిన వినాయక్, ఎన్టీఆర్‌లు తరువాత తడబడ్డారు. సాంబ సినిమాతో మరో సారి ప్రభంజనం సృష్టించేందుకు వచ్చారు.
VV Vinayak About Samba Failure And Scene
ఆ సమయంలో సాంబ సినిమాపై అంచనాలు తారా స్థాయిలో ఉండేవి. అయితే చదువు ముఖ్యమంటూ చెప్పిన పాయింట్ బాగానే ఉన్నా కూడా కథనం మాత్రం దెబ్బ కొట్టింది. మెయిన్ పాయింట్ చుట్టూ కథ తిరగకుండా యాక్షన్, ఫ్యాక్షన్ చుట్టే తిరిగింది. అందులోనూ మరీ దారుణమైన ఓ సీన్ పెట్టడంతో సినిమా బెడిసి కొట్టి ఉంటుందని వివి వినాయక్ చెబుతుంటాడు. సినిమాను సరిగ్గా గమనిస్తే ఆ సీన్ మీకే అర్థమవుతందంటూ తన సినిమాపై తానే సెటైర్ వేసుకుంటాడు.
సాంబ సినిమాలో అతి దారుణమైన రేప్ సీన్ ఉంటుంది.. అది తీయకుండా ఉంటే బాగుండేమో అని వివి వినాయక్ చెప్పుకొచ్చాడు. అయితే సాంబ సినిమా దారుణంగా బెడిసికొట్టినా ఆ తరువాత మళ్లీ ఈ కాంబోలో అదుర్స్ వంటి ఆల్ టైం సూపర్ హిట్ వచ్చింది. మొత్తానికి అలా దర్శకులు తమ సినిమాలను మళ్లీ తామే చూసుకున్నప్పుడు తప్పు ఎక్కడ జరిగి ఉంటుందో ఇట్టే పసిగట్టగలరు.
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
Viral Video : రాజన్న సిరిసిల్ల జిల్లాలో Rajanna Sircilla ఓ అద్భుతమైన దృశ్యం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్దబోనాల…
This website uses cookies.