Categories: HealthNews

Ajwain Leaves : ఈ మొక్కతో కలిగి ఆరోగ్య ప్రయోజనాలు అన్ని ఇన్ని కావు…!

Advertisement
Published by
Advertisement

Ajwain Leaves : మన చుట్టూ ఉన్నటువంటి మొక్కలు మరియు ఆకులు, పూలు, కాయలు, వేర్లు అనేవి మన శరీరానికి రోగనిరోధక శక్తిని ఇస్తాయి అని అంటున్నారు నిపుణులు. అలాంటి వాటిలలో వాము మొక్క కూడా ఒకటి. అయితే ఈ వాము ఆకులలో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు విటమిన్స్, ప్రోటీన్స్ లాంటి ఖనిజాలు శరీర ఆరోగ్యానికి ఎంతో హెల్ప్ చేస్తాయి. అయితే ఈ వాము ఆకు అనేది సీజనల్ గా వచ్చే జలుబు మరియు దగ్గు లాంటి సమస్యలను దూరం చేస్తుంది. అలాగే వాము ఆకులు తీసుకుంటే జీవక్రియ సరిగ్గా జరుగుతుంది. అంతేకాక కడుపు ఉబ్బరం సమస్యతో ఇబ్బంది పడే వారు కూడా వాము ఆకులు తీసుకుంటే వెంటనే తగ్గిపోతుంది. అంతే కాక అధిక రక్తపోటు సమస్యతో ఇబ్బంది పడే వారు కూడా వాము ఆకు తీసుకుంటే బీపీ అదుపులో ఉంటుంది. అలాగే ఈ ఆకులలో యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్ సి, యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు ఉండడం వలన రోగనిరోధక శక్తి అనేది బాగా పెరుగుతుంది. దీని వాడకం ఎన్నో రకాల వ్యాధులను నయం చేస్తుంది. దీనిలో ఉన్నటువంటి మూలకాలు కడుపులో గ్యాస్ట్రిక్ మరియు డైజేస్టివ్ ఎంజైమ్ లను పెంచడంలో కూడా హెల్ప్ చేస్తుంది. దీనిలో ఉండే యాంటీ ఇన్ ఫ్లమెంటరీ గుణాలు కీళ్ళ నొప్పులను మరియు వాపులను కూడా తగ్గిస్తాయి. అలాగే ఈ ఆకులను నమలి తీసుకోవటం వలన కీళ్ల నొప్పుల నుండి వెంటనే ఉపశమనం కలుగుతుంది.

Advertisement

అలాగే ఈ వాము ఆకులను రోజుకు రెండు నమలి తీసుకోవడం వలన మన శరీరంలో మేటబాలిజం రేటు అనేది బాగా పెరుగుతుంది. ఇది బరువును నియంత్రించడంలో కూడా ఉపయోగపడుతుంది. అలాగే దీనిలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ఇది కళ్ళకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అలాగే దీని వాడకం కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది. అంతే కాక రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ఉన్నవారు వాము ఆకులను తీసుకుంటూ కొవ్వు ఈజీగా కరుగుతుంది. ఇకపోతే డయాబెటిస్ ఉన్నవారు వాము ఆకుల డికాషన్ తాగితే ఈ సమస్య నుండి వెంటనే ఉపశమనం కలుగుతుంది. అలాగే కొన్ని వాము ఆకులను తీసుకొని వాటిని బాగా నలిపి వాసన చూస్తే ముక్కుదిబ్బడ
కూడా సులువుగా తగ్గిపోతుంది. అలాగే ఈ ఆకులతో మరిగించిన నీటిని తీసుకోవడం వలన పట్టి నొప్పి సమస్యలు కూడా తగ్గిపోతాయి.

Advertisement

Ajwain Leaves : ఈ మొక్కతో కలిగి ఆరోగ్య ప్రయోజనాలు అన్ని ఇన్ని కావు…!

ఈ ఆకులను నమలడం వలన ఇన్సులిన్ స్థాయి ఎంతగానో పెరుగుతుంది. అలాగే మధుమేహం అదుపులో ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నిర్వహించడంలో కూడా హెల్ప్ చేస్తుంది. ఈ ఆకులను నీటిలో వేసి మరిగించి తీసుకోవటం వలన ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే కాలానుగుణంగా వచ్చే వ్యాధుల నుండి శరీరాన్ని రక్షిస్తుంది. అలాగే ఈ ఆకులను కొన్నిటిని నీళ్ళ లో వేసి మరిగించి తాగటం వలన గ్యాస్ మరియు అసిడిటీ, మలబద్ధకం, ఉబ్బరం లాంటి సమస్యల నుండి కూడా ఉపశమనం కలుగుతుంది. అంతేకాక జీర్ణశక్తిని కూడా బలంగా చేస్తుంది. అంతేకాక శ్వాస కోస సమస్యలు ఉన్నట్లయితే వాము ఆకులతో చూర్ణం చేసుకొని, వాసన చూసిన లేక ఈ ఆకులతో కాచిన నీటిని తాగిన కూడా వెంటనే ఉపశమనం కలుగుతుంది

Advertisement
Tandu Ramalingaiah

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Recent Posts

SRH vs RCB మ్యాచ్ టికెట్లపై బ్లాక్ మార్కెట్ దందా.. ఇదంతా కోహ్లీ కోసమేనా..?

SRH vs RCB : ఐపీఎల్ 2026 సీజన్‌లో అత్యంత ఆసక్తికర మ్యాచ్‌లలో ఒకటైన Sunrisers Hyderabad (SRH) vs…

3 minutes ago

Tilak : నుదిటిపై బొట్టు పెట్టుకోవడం వల్ల ఇన్ని లాభాలా..? సైన్స్ & ఆధ్యాత్మిక రహస్యాలు

Tilak : భారతీయ సంస్కృతిలో నుదిటిపై బొట్టు లేదా తిలకం పెట్టుకోవడం అనేది వేల ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం. ముఖ్యంగా…

1 hour ago

Gods : రాత్రిపూట ఈ దేవతల పేర్లు ప‌లికారో అంతే సంగ‌తి…!

Gods  : హిందూ సంప్రదాయాల్లో దేవతల ఆరాధనకు ప్రత్యేకమైన నియమాలు, ఆచారాలు ఉన్నాయని పురాణాలు మరియు శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదయం…

6 hours ago

Lemon Ginger Tea : రోజూ లెమన్ జింజర్ టీ తాగితే అద్భుత ప్రయోజనాలు..?

Lemon Ginger Tea : ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది సహజ పానీయాలవైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి…

7 hours ago

EMI : ఈఎంఐ కట్టకపోతే ఫోన్ లాక్..? ఆర్బీఐ కొత్త రూల్‌పై క్లారిటీ..!

EMI  : దేశంలో ఈఎంఐలపై స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఖరీదైన మొబైల్ ఫోన్లను…

16 hours ago

Peddi Movie : పెద్ది’ క్లైమాక్స్‌లో భారీ ట్విస్ట్.. చివరి 40 నిమిషాలు మైండ్ బ్లోయింగ్..? బుచ్చిబాబు

Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ చిత్రం Peddi పై రోజురోజుకూ అంచనాలు…

18 hours ago

TDP NDA : టీడీపీకి మరో గవర్నర్ పదవి..? చంద్రబాబు నిర్ణయంపై ఆసక్తికర చర్చ..!

TDP NDA : దేశ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ తెలుగు దేశం పార్టీకి మరో…

19 hours ago

Bhuma Mounika : రాజకీయాల్లోకి మౌనిక రెడ్డి ఎంట్రీ.. అసలు ప్లాన్ ఏంటో బయటపెట్టిన మంచు మనోజ్!

Bhuma Mounika : టాలీవుడ్ నటుడు Manchu Manoj తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.…

21 hours ago

New Pension : కొత్త పెన్షన్లకు గ్రీన్ సిగ్నల్.. ఎవరు అర్హులు? పూర్తి మార్గదర్శకాలు ఇవే..!

తెలంగాణ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుపై కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్న కొత్త పెన్షన్ పథకాల…

23 hours ago

Heatwave : భానుడి భగభగ.. 47 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు.. ప్రజలకు IMD హెచ్చరిక

Heatwave  : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో…

1 day ago

Sabja Juice Recipe : చల్లచల్లగా వాటర్‌మెలన్ సబ్జా డ్రింక్.. వేసవిలో ఆరోగ్యానికి బెస్ట్ నేచురల్ జ్యూస్

వేసవి కాలం మొదలైతే శరీరాన్ని చల్లగా ఉంచే ఆహారాలు, పానీయాలపై అందరి దృష్టి పడుతుంది. అధిక ఉష్ణోగ్రతల వల్ల డీహైడ్రేషన్‌,…

1 day ago

Personality Fruit Test : మీకు ఇష్టమైన పండు ఏది? దానిబట్టి మీ అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది!

Personality Fruit Test : ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేకమైన ఇష్టమైన పండు ఉంటుంది. కొందరికి మామిడి అంటే ప్రాణం,…

1 day ago