Pain : కాళ్లు, చేతులు తిమ్మిర్లు నడుము నొప్పి తగ్గాలంటే కేవలం ఒక గ్లాసు చాలు...
Pain : మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు,కీళ్ల నొప్పులు, నరాలు బలహీనత, తిమ్మిర్లు రావడం ఇటువంటి సమస్యలు అన్నీ కూడా సరైన ఆహారం తీసుకోకపోవడం వల్లే వస్తాయి. మరి ఇన్ని సమస్యలకి ఎలాంటి ఆహారం తీసుకోవాలి అని సందేహిస్తున్నారా..? సింపుల్ ఒకే ఒక డ్రింక్ తో ఇప్పుడు చెప్పిన సమస్యలన్నింటికీ చెక్ పెట్టే అద్భుతమైన హోమ్ రెమిడీ చెప్పబోతున్నాను.. ఇది మీరు టేస్ట్ చేశారంటే రోజు వద్దన్నా సరే తాగుతూనే ఉంటారు. ఈ డ్రింక్ అంత టేస్టీగా ఉంటుంది. మోకాళ్లు, ఎముకల నొప్పులు కూడా తగ్గుతాయి. జాయింట్ పెయింట్స్ తగ్గుతాయి. నడుం నొప్పి ఏ ఇతర సమస్యలు ఉన్నా సరే ఈ ఒక్క డ్రింక్ అద్భుతంగా పనిచేస్తుంది. ఎముకలైతే ఉక్కులా దృఢంగా మారుతాయి. ఈ టెస్ట్ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం.
మనం ప్రతిరోజు తీసుకునే ఆహారంలో కాల్షియం మోతాదులో శరీరానికి అందకపోవడం వల్ల ఎముకలు కీళ్లు బలహీనమైపోతాయి. మరి ఈ వీడియోలో మీరు ఈజీగా తయారు చేసుకునే ఒక హెల్తీ డ్రింక్ మీకు పరిచయం చేయబోతున్నాము.. ఈ హెల్తీ డ్రింక్ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు.మరి ఆడ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.. ఈ డ్రింక్ తయారు చేసుకోవడానికి మనకి కావాల్సిన పదార్థాలు ముందుగా గసగసాలు. గసగసాలు చూడడానికి చాలా చిన్నగానే ఉంటాయి. బీపీ ఉన్నవాళ్లకి ఈ గసగసాలు చాలా బాగా పనిచేస్తాయి. ఇప్పుడు రెండవ ఇంగ్రిడియంట్ సోంపు మనం ఎటువంటి ఆహారం తీసుకున్న గాని కాస్త సోంపు నోట్లో వేసుకోవడం చాలా మందికి అలవాటు. ఎందుకంటే మంచి సువాసనతో పాటు ఆహారాన్ని త్వరగా చేరడం చేసే శక్తి ఈ సోంపు గింజలకు ఉంది.అలాగే కొబ్బరి తీసుకోండి. ముఖ్యంగా విటమిన్స్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి.
Pain : కాళ్లు, చేతులు తిమ్మిర్లు నడుము నొప్పి తగ్గాలంటే కేవలం ఒక గ్లాసు చాలు…
కాబట్టి కీళ్ల నొప్పులకు చక్కగా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ హెల్తీ డ్రింక్ ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టండి. ఆ గిన్నెలో ఒక స్పూన్ నెయ్యి వేసి దానిలో గసగసాలు వేసి గసగసాలు దోరగా వేగగానే ఆవు పాలు ఒక గ్లాస్ వరకు పోసుకోవాలి. ఈ పాలు గసగసాలు బాగా కలిపి ఇందులో ఎండు కొబ్బరి పాలలో వేసేయండి. ఇప్పుడు ఇందులో సోంపు గింజలు ఒక స్పూన్ వేసుకోండి. ఇక్కడ సోంపు గింజల్ని పౌడర్లా చేసి కూడా చేసి వేసుకోవచ్చు. ఎందుకంటే చిన్నపిల్లలు తాగడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలిపి ఐదు నిమిషాల పాటు మరిగించండి. ఐదు నిమిషాలు అయిపోయాక రుచి కోసం పటిక బెల్లం వేసుకోండి. రుచికి సరిపడా మాత్రమే వేసుకోండి. డాక్టర్ల సలహా మేరకు మాత్రమే మీరు పట్టిక బెల్లాన్ని వాడాల్సి ఉంటుంది. మిగిలిన వాళ్ళు మీ రుచికి సరిపడా వేసుకోవచ్చు.
ఇలా వేసిన తర్వాత ఒక పొంగు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారనివ్వండి. గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒక గ్లాసులోకి ఈ డ్రింక్ ని ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈజీగా తయారు చేసుకుని ఎముకలకు కీళ్లకు బలాన్ని ఇచ్చే హెల్త్ డ్రింక్ తయారైపోయింది. మరి ఇప్పుడు ఎలా తాగాలో చూద్దాం.. రాత్రి సమయంలో భోజనం తర్వాత ఒక గ్లాసు పడుకోవాలి. ఇలా తాగినట్లయితే కాళ్లు, చేతులు తిమ్మిర్లు, నడుము నొప్పి ఇంక ఎన్నో సమస్యలుకు ఈ పాలు చెక్ పెడతాయి..
Rajitha Parameshwar Reddy : ఉప్పల్ డివిజన్ Uppal Division సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నట్టుగా కార్పొరేటర్ మందుముల రజితాపరమేశ్వర్రెడ్డి Rajitha…
Raashii Khanna : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నా గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ ప్రధానంగా…
Boy Saved 39 Acres : హైదరాబాద్‌లో హైడ్రా విభాగం ప్రజల మనసుల్లో విశ్వాసం సాధించుకుంటూ, అక్రమ నిర్మాణాలపై కఠినంగా…
Vitamin -D : శరీరంలో విటమిన్ డి లోపిస్తే కోన్ని సమస్యలు తలెత్తుతాయి. డి -విటమిన్ సూర్య రష్మి నుంచి…
Saree Viral Video : ఇప్పటి వరకు చీర కట్టడంలో ఇబ్బంది పడేవారికి ఇది ఓ శుభవార్త. ఇకపై చీర…
Raj Tarun - Lavanya : యంగ్ హీరో రాజ్ తరుణ్ మరియు లావణ్య మధ్య జరుగుతున్న వివాదం ఇప్పుడు…
Chandrababu : 75వ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గమైన కుప్పంలో అభిమానులు వినూత్నంగా…
Yellamma Movie : ‘బలగం’ తో బ్లాక్బస్టర్ అందుకోవడమే కాకుండా ఎంతో పేరు ప్రఖ్యాతులు దక్కించుకున్న వేణు యెల్దండి ప్రస్తుతం…
This website uses cookies.