Almond Milk – Cow Milk : పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.. అయితే గేదె పాల కంటే ఆవు పాలు ఆరోగ్యానికి మెరుగైనవని వైద్యనిపుణులు చెబుతూ ఉంటారు.. ఆవు పాలలో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది.. ఈ పాలను చిన్నపిల్లలు కి కూడా పట్టిస్తూ ఉంటారు. అయితే చాలామందికి కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఆవు పాలు మంచిదా.. బాదంపాలు మంచిదా.. ఏవి ఆరోగ్యానికి మంచిది.. ఆరోగ్యానికి బాదం పాలు కూడా మేలు చేస్తాయి. దీనిలో ఫైబర్, ప్రోటీన్, విటమిన్, మెగ్నీషియం, మాంగనీస్, కాపర్ ,ఫాస్ఫరస్, లాంటి వివిధ మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. పోషకాలు పుష్కలంగా ఉండే బాదంపాలలో ఫైబర్ ప్రోటీన్ విటమిన్ వంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయని సంగతి అందరూ తెలుసిందే.
బాదంపాలు బరువు తగ్గడానికి ఎముకలు ఆరోగ్యంగా ఉండడానికి గుండె జబ్బులను, మధుమేహం ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా చాలా బాగా మేలు చేస్తాయి.. అయితే బాదంపాలు కొలెస్ట్రాల్ రహితంగా ఉంటాయి. ఈ పాలలో సంతృప్తి కొవ్వు మితంగా ఉంటుంది. అలాగే బాదం పాలలో విటమిన్ ఉంటుంది. బాదంపాలు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కంట్రోల్ చేస్తుంది. కావున డయాబెటిక్ పేషెంట్లు బాదంపాలను తీసుకోవచ్చు. ఆవుపాలకంటే బాదం పాలలో కేలరీలు తక్కువగా ఉంటాయి. కానీ పోషక విలువలు విషయంలో ఎందులోనూ తక్కువగా ఉండవు.ఈ బాదం పాలన ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూద్దాం…
ఇంట్లో బాదం పాలను తయారు చేయడానికి ముందుగా ఒక కప్పు పచ్చి భాదం ను రాత్రంతా నానబెట్టాలి. తర్వాత వాటి పైన తొక్క తీసి బాదం గింజలను మిక్సీ జార్లో వేసి నాలుగు కప్పుల నీళ్లను పోసి మెత్తగా గ్రైండ్ చేసి ఒక క్లాత్ సహాయంతో వడకట్టుకోవాలి. అంతే బాదంపాలు తయారవుతాయి.. ఎంతో న్యాచురల్ గా తయారయ్యే బాదం పాలను తాగితే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది..
ఆవు పాలలో ప్రోటీన్లు పుష్కలంగా ఉండడం వలన చాలామందికి జీర్ణ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఆవుపాలకంటే బాదం పాలు సులభంగా జీర్ణం అవుతాయి. అదనంగా బాదంపాలలో ఫైబర్ ఉండడం వలన ఇది జీర్ణక్రియ ప్రక్రియలు ఉపయోగపడుతుంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.