
Aloe Vera : జుట్టు రాలే సమస్యకు... అలోవెరాతో ఈజీగా చెక్ పెట్టొచ్చు తెలుసా...!!
Aloe Vera : ఒకప్పుడు అయితే వయసు మళ్లిన వారిలోనే జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉండేది. కానీ ప్రస్తుత కాలంలో పాతికేళ్లు కూడా నిండని వారిని ఈ సమస్య వెంటాడుతుంది. అయితే మనం తీసుకున్న ఆహారంలో మార్పులు మరియు ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ కారణం చేత జుట్టు అనేది రాలుతుంది. దీని వలన చిన్న వయసులోనే బట్టతల సమస్యతో ఎంతో మంది బాధపడుతున్నారు. ఇక జుట్టు రాలే సమస్య మొదలు కాగానే చాలామంది ఎన్నో రకాల షాంపులు మరియు ఆయిల్స్ ని వాడుతూ ఉంటారు. అయితే కొన్ని రకాల షాంపుల వలన జుట్టు అనేది రాలడం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అంతేకాక జుట్టు రాలటం మొదలుకాగానే ఎంతోమంది డిప్రెషన్ లో కూడా వెళ్ళిపోతారు. దీని కారణంగా కూడా జుట్టు రాలే సమస్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అయితే నాచురల్ టిప్స్ ను పాటించటం వలన జుట్టు రాలే సమస్య నుండి ఈజీగా బయటపడవచ్చు. అయితే వీటిలో కలబందను బెస్ట్ ఆప్షన్ గా చెప్పవచ్చు. అయితే ఈ అలోవెరా తో జుట్టు సమస్యలకు ఎలా చేక్ పెట్టాలో తెలుసుకుందాం…
దీనికోసం ముందుగా అలో వేరా నుండి జెల్ ను తీసుకోవాలి. దాని తర్వాత ఆ జెల్ ను జుట్టుతో పాటుగా మాడకు కూడా అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక గంట పాటు అలా ఉంచి తక్కువ గడత ఉన్నటువంటి షాంపుతో తలస్నానం చేస్తే చాలు. ఇలా నిత్యం తప్పకుండా చేయటం వలన జుట్టు రాలే సమస్య నుండి తొందరగా బయటపడవచ్చు. ఈ కలబందను నిత్యం ఉపయోగించటం వలన ఇన్ఫెక్షన్లతో పాటు చుండ్రు మరియు దురద,స్కాల్ప్, చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి. ఈ అలోవెరా అనేది మంచి యాంటీ ఇన్ ఫ్లమెంటరీగా కూడా పని చేస్తుంది. ఇది తలపై చర్మని కి సంబంధించిన సమస్యలను కూడా దూరం చేస్తుంది…
Aloe Vera : జుట్టు రాలే సమస్యకు… అలోవెరాతో ఈజీగా చెక్ పెట్టొచ్చు తెలుసా…!!
అందరిలో తల అనేది పొడిగా మారటం వలన చుండ్రు సమస్య ఏర్పడుతుంది. ఇది కాలక్రమమైన జుట్టు రాలడానికి కూడా దారి తీస్తుంది. అయితే ఈ అలోవెరా జెల్ ను తలకు అప్లై చేయడం వలన తల హైడ్రేడ్ గా కూడా ఉంటుంది. ఇక జుట్టులో ఎక్కువగా నూనె ఉన్న కూడా ఈ అలోవెరా జెల్ తగ్గిస్తుంది. ఇది జుట్టును లోపల నుండి క్లీన్ చేసేందుకు కూడా ఎంతో హెల్ప్ చేస్తుంది. ఈ అలోవెరా జెల్ అనేది జుట్టులో పేరుకుపోయిన మురికిని కూడా క్లీన్ చేస్తుంది…
ChatGPT : ఏఐ టెక్నాలజీ వినియోగం వేగంగా పెరుగుతున్న తరుణంలో, ఓపెన్ఏఐ మరో కీలక అడుగు వేసింది. చాట్బాట్లను ఎక్కువ…
Toll Free Number : గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ ఆర్థిక భద్రతనిచ్చే ప్రధాన పథకం…
Ys jagan : వైసీపీ YCP అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రజల మధ్యకు వెళ్లేందుకు…
Mega Family : మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ అభిమానుల్లో ప్రత్యేక ఉత్సాహాన్ని నింపుతుంది. ముఖ్యంగా చాలా…
USA-Iran: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపేందుకు ఎవరైనా ప్రయత్నించి…
MLA Turns Delivery Boy : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్…
KBR Park : హైదరాబాద్లోని అత్యంత రద్దీ ప్రాంతమైన కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం…
సినిమా రంగంలో పాత సూపర్ హిట్ చిత్రాల టైటిళ్లను మళ్ళీ వాడుకోవడం ఒక ఆనవాయితీగా వస్తోంది. సాధారణంగా ఒక సినిమా…
This website uses cookies.