Super Seeds : ఈ గింజలు చూడడానికి చిన్నగా ఉన్నా... ఇది పేగులను శుభ్రంచేసే బ్రహ్మాస్త్రం...?
Super Seeds : ప్రకృతి ప్రసాదించిన కొన్ని ఔషధాలలో చియా విత్తనాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. జ్యూస్ లేదా తాగే నీటిలో కూడా వేసుకుని తాగుతాగితే, దీని ప్రయోజనాలు బోలెడన్ని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇవి పేగులను కూడా శుభ్రపరుస్తుంది అంటున్నారు నిపుణులు.దీని ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం..
Super Seeds : ఈ గింజలు చూడడానికి చిన్నగా ఉన్నా… ఇది పేగులను శుభ్రంచేసే బ్రహ్మాస్త్రం…?
చియా సీడ్స్ లో పోషకాలు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా అధికంగానే ఉంటాయి, కాబట్టి, వీటిని తీసుకుంటే సమతల ఆహారం తీసుకున్నట్లు అవుతుందంటున్నారు. అలాగే దీని ప్రయోజనాలు ఏమిటో కూడా తెలుసుకుందాం.. బరువు తగ్గడానికి చాలా మంచిది. అలాగే, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ విత్తనాలు బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. చిట్స్ వాటర్ లో వేస్తే జల్లు మాదిరిగా అవుతుంది. ఇవి శుభ్రపరచుటకు మంచి ఔషధం. అలాగే పేగులను క్లీన్ అవ్వాలంటే చియా చేస్తూ నానబెట్టిన వాటర్ తాగాలి. చీర్స్ తినడం వల్ల శరీరంలో చక్కర స్థాయిలో అదుపులోకి వస్తాయి తద్వారా డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది దీనివల్ల ఆకలి తగ్గుతుంది. దాహం కాకుండా కాపాడుతుంది. అంతేకాదు,అతిగా తినడాన్ని తగ్గిస్తుంది. డైట్ లో ఉన్న వారికి మిల్క్ షేక్ లో వేసుకుని తాగితే శరీరానికి కావాల్సిన పోషకాలు సమృద్ధిగా అందుతాయి అంటున్నారు నిపుణులు.
చియా విత్తనాలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇందులో ఫైబర్ కూడా ఉంటుంది. దీనిని తీసుకుంటే మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో కాల్షియం, ఫాస్ఫరస్యం ఉండడం చేత ఎముకలకు బలాన్ని ఇస్తుంది.
తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు విత్తనాలను నేరుగా తీసుకోవడం కంటే రసంలో తీసుకోవడం ఉత్తమం అంటే జ్యూస్ లా తీసుకోవాలి. నానబెట్టి తీసుకుంటే మరిన్ని ఫలితాలు కలుగుతాయి, మీరు ఒక రోజుల్లో రెండు లేదా మూడు స్పూన్ల చేయ విత్త నాలను నీళ్లలో వేసుకొని తాగాలి అంటున్నారు నిపుణులు.
మీరు ఏదైనా అతిగా తినడం వల్ల అనర్ధాలు తప్పవని అంటారు. అలాగే చియా విత్తనాలను కూడా ఎక్కువగా తీసుకుంటే మలబద్ధకం, కడుపు ఉబ్బరం సమస్యలు తలెత్తుతాయి. తక్కువ రక్త పోటు ఉన్నవారిని దీనిని తీసుకోకపోవడం మేలు. వీరికే రక్తపోటు మరింత తగ్గిస్తుంది.కాబట్టి, చియా విత్తనాలు లోబీపీ వారు తీసుకోకుండా ఉండడమే ఉత్తమం.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.