Weight loss : ప్రస్తుతం చాలామంది ని వేధిస్తున్న సమస్య అధిక బరువు. ఈ అధిక బరువుతో ఎంతోమంది ఇబ్బంది పడడం మనం చూస్తూనే ఉంటాం. ఈ అధిక బరువు తగ్గడం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఎటువంటి ఫలితం ఉండదు. అయితే ఇప్పుడు ఈ సూపర్ డ్రింక్ తో కేవలం బరువు తగ్గడమే కాదు. మంచి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. ఆ డ్రింక్ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సర్వసాధారణంగా అందరూ టీ,కాఫీతో రోజుని మొదలుపెడతారు. మనం తీసుకునే ఆహారం పానీయాలు ప్రభావం మన ఆరోగ్యం మన చర్మంపై చూపిస్తూ ఉంటుంది. అయితే మన ఆరోగ్యంతో పాటు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే ఆహార పదార్థాలు తీసుకోవడం చాలా అవసరం.
మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా ముఖ సౌందర్యాన్ని కూడా పెంచే హెల్తీ డ్రింక్ కొన్నిటీ లో దీనిలో ఒకటి. కుంకుమపువ్వు నీళ్లు ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో కుంకుమ పువ్వు నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు గురించి మీకు తెలుసా.? మీరు ఖాళీ కడుపుతో ఈ డ్రింక్ ని తాగడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. పురాతన కాలం నుండి ఆయుర్వేదంలో కుంకుమపువ్వును బాగా వినియోగించేవారు. దీనిలో ఫైబర్, క్యాల్షియం అధికంగా ఉంటాయి. ఇది మీ చర్మం ఆరోగ్యం రెండిటికి ఉపయోగకరంగా ఉంటుంది. ప్రతిరోజు ఖాళీ కడుపుతో కుంకుమపువ్వు నీటిని తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య సంబంధిత సమస్యలు తగ్గిపోతాయి. కావున దీన్ని తాగడం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం..కుంకుమపువ్వు నీటిని ఎలా తయారు చేసుకోవాలి.
కుంకుమపువ్వు నీటిని తయారు చేయడానికి ఒక కప్పు నీటిలో కుంకుమపువ్వు వేసి దాల్చిన చెక్క, యాలకులు వేసి సుమారు ఐదు నిమిషాలు బాగా మరిగించాలి. తరువాత దానిని కాసేపు చల్లారనివ్వాలి. తర్వాత దానిలో తేనె కలుపుకొని సేవించాలి. కొద్ది కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత తెనను కలుపుకోవాలి. వేడి నీటిలో తేనె కలపడం వల్ల దానిలో పోషకాలని నశిస్తాయి. కావున గోరువెచ్చగా అయిన తర్వాత మాత్రమే తేనెను యాడ్ చేసుకోవాలి. కుంకుమపువ్వు నీరు రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. రోజంతా మీ శరీరాన్ని ఉత్సాహంగా ఉంచుతుంది. దీని వినియోగం వల్ల జుట్టు రాలడం సమస్యకు చెక్ పెడుతుంది. ఇది మీ చర్మానికి మెరుపుని తీసుకొస్తుంది. ఇది గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. మహిళల బహిష్టు నొప్పి నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ప్రతిరోజు ఈ కుంకుమపువ్వు నీటిని తాగడం వలన యవ్వనంగా మారతారు.
Winter Season : చలికాలం వచ్చేసింది. అయితే ఈ కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలలో నిద్రమత్తు కూడా ఒకటి. ఈ…
Hair Care : ప్రస్తుత కాలంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలలో తెల్ల జుట్టు కూడా ఒకటి. అయితే జుట్టు తెల్లబడడం అనేది…
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
This website uses cookies.