
#image_title
Supritha : నటి సురేఖ వాణి కూతురు సుప్రీత గురించి సోషల్ మీడియాను ఫాలో అయ్యే వారికి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తల్లీ, కూతుర్లు ఇద్దరూ కలిసి చేసేరీల్స్ వీడియోలు ఎంతగా ఫేమస్ అయ్యాయో అందరికీ తెలిసిందే. చాలారోజులుగా సుప్రీత కూడా సోషల్ మీడియాలో పొట్టి బట్టలు వేసుకుంటూ నానా హంగామా చేస్తోంది. హీరోయిన్ల రేంజ్ లో అందాలను ఎక్స్ పోజింగ్ చేస్తూ కుర్రాళ్లకు వల విసురుతోంది. అందుకే ఆమెకు సోషల్ మీడియాలో భారీగా ఫాలోయింగ్ కూడా పెరుగుతోంది. అటు ఆమె తల్లి సురేఖ కూడా వయసును లెక్క చేయకుండా పొట్టిబట్టలతో నానా హంగామా చేస్తోంది. అందుకే సుప్రీత పోస్టు చేసే వీడియోలు బాగా ఫేమస్ అవుతున్నాయి. ఇక అందరూ ఊహించినట్టే ఇప్పుడు సుప్రీత హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది.
బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ చౌదరి హీరోగా వస్తున్న ఓ రొమాంటిక్ ఎంటర్ టైన్ మూవీలో సుప్రీత హీరోయిన్ గా చేస్తోంది. ఇందులో ఆమె కాస్త బోల్డ్ గా నటిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే తాజాగా వీరిద్దరూ రీతూ చౌదరి హోస్ట్ గా చేస్తున్న దావత్ షోకు వచ్చారు. ఇందులో రీతూ ఎలాంటి బోల్డ్ ప్రశ్నలు వేస్తోందో మనం చూస్తూనే ఉన్నాం. హద్దులు మీరి ఆమె ప్రశ్నలు వేస్తోంది. తాజాగా సుప్రీతను కూడా ఇలాంటి ప్రశ్నలే వేసింది. నువ్వు క్రాక్ తో చేసిన పని, బలుపుతో చేసిన పని ఏంటో చెప్పాలని కోరింది. దాంతో సుప్రీత మాట్లాడుతూ.. నేను 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు అమ్మకు తెలియకుండా తన కార్ తీసుకెళ్లి రైడ్ కు వెళ్లేదాన్ని అంటూ తెలిపింది. కానీ ఇది సరిపోదని రీతూ చెప్పడంతో..
మరో విషయాన్ని లీక్ చేసింది సుప్రీత. నేను స్కూల్ లో చదువుతున్నప్పుడు నా ఫ్రెండ్స్ కు స్ప్రైట్ లో మందు కలుపుకుని తాగాలని ఉండేది. దాంతో ఓ రోజు నేను అమ్మకు తెలియకుండా మందు బాటిల్ స్కూల్ కు తీసుకెళ్లాను. నా ఫ్రెండ్స్ అందరికీ మందు తాగించాను. కానీ ఆ తర్వాత ఆ విషయం అమ్మకు తెలిసింది అంటూ చెప్పింది సుప్రీత. ఇక బలుపుతో చేసిన పని చెప్పాలని కోరగా.. నా స్కూల్ డేస్ లో నేను ఇష్టపడే అబ్బాయిని ఎవరైనా చూస్తే ఇష్టం వచ్చినట్టు కొట్టేదాన్ని అంటూ తెలిపింది సుప్రీత. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.