Pickle Oil : ఊరగాయ నూనెతో ఇన్ని ప్రయోజనాలున్నాయా.. తెలిస్తే వదలరు..!
Pickle Oil : మన ఇండ్లలో ఊరగాయ పెట్టడానికి అందరూ ఇష్టపడుతుంటారు. ఇక మన నానమ్మలు, అమ్మమ్మలు అయితే ఎప్పుడెప్పుడు ఊరగాయలు పెడుదామా అని ఎదురు చూస్తుంటారు. అయితే ఊరగాయలో నూనె చాలా టేస్టీగా ఉంటుంది. ఆ ఊరగాయకు నూనె ఉంటేనే తినడానికి చాలా రుచిగా ఉంటుంది. కాకపోతే కొన్ని సార్లు ఊరగాయలో నూనె ఎక్కువగా ఉంటుంది. అయితే అలాంటప్పుడు ఆ నూనెను కొందరు బయట పడేస్తుంటారు. ఇంకొందరేమో అది వాడుకున్న నూనె అని దాన్ని పక్కన పడేస్తుంటారు. కాకపోతే ఈ నూనెతో ఉన్న ప్రయోజనాలు తెలిస్తే మాత్రం అస్సలు వదలరు. అవేంటో తెలుసుకుందాం.
ఈ రోజుల్లో చిన్న వయసులోనే చాలా మంది కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. దాని నుంచి బయట పడేందుకు చాలా హాస్పిటళ్లు తిరుగుతుంటారు. కానీ ఊరగాయ నూనెతో వీటిని తగ్గించుకోవచ్చు. మంచి వ్యాయామం చేసిన తర్వాత ఒక గ్లాసులో వెనిగర్, తెనె, ఊరగాయ నూనె కలిపి సేవించడం వల్ల కండరాలలో నొప్పి, జాయింట్ పెయిన్స్, తిమ్మిరి సమస్యలకు ఇట్టే చెక్ పెట్టవచ్చు.
ఇప్పుడు వేసవికాలంలో సన్ బర్న్ తో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. సన్ బర్న్ వల్ల ముఖం మాడిపోవడం లాంటిది కూడా జరుగుతుంది. దీన్ని తగ్గించుకోవడం కోసం ఎన్ని సన్ స్క్రీన్ లు లోషన్స్ వాడినా సరే అస్సలు తగ్గవు. అలాంటి వారు ఒక కాటన్ బాల్ తీసుకుని అందులో ఈ ఊరగాయ నూనెను అద్ది సన్ బర్న్ అయిన చోట అప్లై చేసుకోవాలి. దాని వల్ల ఉపశమనం పొందవచ్చు.
ఈ రోజుల్లో బరువు తగ్గడం కోసం చాలా మంది నానా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఊరగాయ నూనెతో ఈజీగా తగ్గించుకోవచ్చు. ఎలా అంటే.. ఊరగాయ నూనెతో వెనిగర్ ను కలిపి మార్నింగ్ డ్రింక్ లాగా తీసుకోవాలి. అప్పుడు ఈజీగా జీర్ణ వ్యవస్థ బాగా పని చేసి బరువు తగ్గుతారు.
Pickle Oil : ఊరగాయ నూనెతో ఇన్ని ప్రయోజనాలున్నాయా.. తెలిస్తే వదలరు..!
ఈ రోజుల్లో డయాబెటిక్ సమస్యతో చాలా మంది బాధపడుతుంటారు. ఎన్ని మందులు వాడినా సరే రక్తంలో చెక్కర స్థాయిలు తగ్గవు. ఇలాంటి వారు ఊరగాయ నూనెతో ఈజీగా రక్తంలో చెక్కర స్థాయిలను తగ్గించుకోవచ్చు. ఊరగాయ నూనెను రాత్రి భోజనసమయానికి ముందు తీసుకుంటేసరిపోతుంది.
Pickle Oil : గొంతు నొప్పి తగ్గించుకోవచ్చు..
గొంతునొప్పి కామన్ గానే ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తుంది. కానీ దాన్ని తగ్గించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్కోసారి తగ్గకపోవచ్చు. అలాంటి సమయంలో గొంతు నొప్పిని తగ్గించుకోవడం కోసం ఒక టేబుల్ స్పూన్ ను తీసుకుంటే సరిపోతుంది. ఈజీగా తగ్గిపోతుంది.
Kannappa Movie Review : తెలుగు చిత్ర పరిశ్రమలో Kannappa Review పాపులర్ ప్రొడక్షన్ హౌస్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ,…
kannappa Movie : మంచు విష్ణు భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన కన్నప్ప సినిమా రేపు గ్రాండ్‌గా విడుదల కానుంది.…
Ram charan : గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ కుడి చేయికి గాయం అయినట్లు వార్తలు వెలుగుచూస్తున్నాయి. బుధవారం హైదరాబాద్‌లోని శిల్పకళా…
Subhanshu Shukla : భారత అంతరిక్ష చరిత్రలో మరొక సువర్ణాధ్యాయం లిఖితమైంది. యాక్సియం-4 (Axiom-4) మిషన్‌లో భాగంగా భారతీయుడు శుభాంశు…
Father : ఆస్తుల కోసం తల్లిదండ్రులను వేధించే ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా పడవేడు గ్రామానికి చెందిన…
Daughter : హైదరాబాద్ జీడిమెట్లలో జరిగిన ఓ హృదయవిదారక ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. ప్రేమకు అడ్డుగా మారిందనే కారణంతో పదో…
Phone Tapping Case : తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు మొదట చిన్న ఉదంతంలా కనిపించినా, ఇప్పుడది పెద్ద స్థాయిలో…
Heroine : చాలా మంది హీరోయిన్స్ సినిమాలతో పాటు బిజినెస్ లతోనూ కోట్లు సంపాదిస్తున్నారు. అలా సంపాదించిన డబ్బుతో కాస్ట్లీ…
This website uses cookies.