Coffee : ప్రతిరోజు ఒకే కాఫీ తాగి బోర్ కొట్టిందా.... అయితే,ఇలా ట్రై చేయండి... దీని ఆరోగ్య రహస్యాలు తెలుసుకోండి...?
Coffee : ఈరోజు కూడా రొటీన్ గా ఒకే రకమైన కాఫీని తాగుతూ ఉంటారు. రొటీన్ కాఫీ తాగి బోర్ కొట్టిన వారికి, సరికొత్త కాఫీ మీకోసం… రోజు తలనొప్పి లేదా ఒత్తిడి ఉన్నప్పుడు కాఫీ తాగుతూ ఉంటారు. అయితే, ఈ సమయంలో ప్రతిరోజు రొటీన్ కాఫీ తాగి బోర్ పుట్టిన వారికి సరికొత్త కాఫీ ఇలా తయారుచేసి తాగారో కాఫీ ని వదలనే వదలరు. ఈ కాఫీలో నెయ్యి కలుపుకుని తాగారా.. మీ ఆరోగ్య రహస్యం, ఈ కాఫీలో దాగి ఉంది. ఈ కాఫీ తాగితే బరువు తగ్గడం దగ్గర నుంచి, కీళ్ల నొప్పుల వరకు ఉపశమనం అందుతుంది.ఇందులోని కాఫీలో కెఫిన్ మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. దీనివల్ల కలిగే ఐదు ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇక్కడ తెలుసుకుందాం…
Coffee : ప్రతిరోజు ఒకే కాఫీ తాగి బోర్ కొట్టిందా…. అయితే,ఇలా ట్రై చేయండి… దీని ఆరోగ్య రహస్యాలు తెలుసుకోండి…?
నెయ్యి కాఫీలో ఉండే కొవ్వులు జీర్ణక్రియను తేజ పరుస్తాయి. అంతేకాక శక్తిని అందిస్తాయి. నెయ్యి కాఫీ జీర్ణ క్రియను, ప్రేవుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.ఈ కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండుట చేత, మెదడు కణాలను దెబ్బ తినకుండా కాపాడుతుంది. అంతేకాదు,ఒత్తిడిని కూడా తగ్గిస్తాయి. దేశీ నెయ్యిలో ఒమేగా -3 కకొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యకరమైన బరువు తగ్గటం, మెదడు అభివృద్ధికి ముఖ్యంమైన పాత్ర పోషించగలదు. బరువు తగ్గాలనుకునే వారికి బ్లాక్ కాఫీ ప్రయోజనకరంగా ఉంటుంది. ఒక గ్లాస్, నెయ్యి కాఫీ తాగితే, శరీరానికి నిరంతర శక్తి లభిస్తుంది. అతిగా తినే కోరిక తగ్గుతుంది. ఇది మీరు సులభంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. నెయ్యిలో విటమిన్ ఎ, ఇ ఉంటాయి. కాఫీతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నెయ్యిలోని బ్యూట్రిక్ యాసిడ్, పేగు పొరను పోషిస్తుంది. అంతేకాకుండా నెయ్యి కాఫీ ఆరోగ్యకరమైనదిగా అని నిపుణులు చెబుతున్నారు.
కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నట్లయితే,నెయ్యిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఆర్థరైటిస్,కీళ్ల నొప్పులు వంటి సమస్యల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. ఉదయాన్నే నెయ్యి కలిపి తాగితే శరీరానికి పోషకాలు పుష్కలంగా అందుతాయి. బరువు తగ్గడం, మరెన్నో బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. కాఫీ లో నెయ్యి కలుపుకుని తాగితే జ్ఞాపకశక్తి దృష్టి శక్తి పెంచుతుంది. నెయ్యి భారతీయులలో ప్రధాన ఆహారంలో భాగం. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు తీసుకుంటారు. నెయ్యి లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఈ కొవ్వు ఆమ్లాలు జీర్ణ క్రియను ఉత్తేజ పరుస్తాయి. కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి కణాలను ఆరోగ్యంగా మారుస్తాయి.
Anitha : ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనపై…
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా మరోసారి దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి కనిపించడం ప్రస్తుతం సోషల్…
Buddha Venkanna : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు…
Chamala Kiran Kumar Reddy : తెలంగాణలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విషయంలో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు…
3 Jobs AI : కృత్రిమ మేధస్సు (AI) విస్తృతంగా ప్రవేశించడంతో భారతీయ ఉద్యోగ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.…
Kingdom : యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’ జూలై 31న భారీ…
Linguda Vegetable : ప్రకృతి ఇచ్చే ప్రతి ఒక్క కూరగాయ అయినా పనులైన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అందులో ఆకుపచ్చని…
Supreme Court : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. ఈ…
This website uses cookies.