Categories: HealthNews

Bad Cholesterol : మీ ముఖం పై ఇలాంటి గుర్తులు ఉన్నాయా… కచ్చితంగా చెడు కొలెస్ట్రాల్ కు సంకేతలే…!

Bad Cholesterol : ప్రస్తుత కాలంలో చాలామందికి చెడు కొలెస్ట్రాల్ పెరగటం ఒక సమస్యగా మారింది. అయితే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం వలన ఎంతో ప్రమాదం అని వైద్యులు పదేపదే చెబుతూఉంటారు. మీరు గనక కొలెస్ట్రాల్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే. లిపిడ్ పరీక్ష ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు. కానీ శరీరంలో LDL అనగా చెడు కొలెస్ట్రాల్ పెరగటం ప్రారంభం అవుతుంది అని సూచించే కొన్ని లక్షణాలు సరైన టైంలో అర్థం చేసుకున్నట్లయితే మీ జీవనశైలి మరియు ఆహార అలవాట్ల వలన వాటిని నియంత్రించవచ్చు. మీ ముఖంపై ఇలాంటి గుర్తులు కనుక మీకు కనిపిస్తే కచ్చితంగా కొలెస్ట్రాల్ ను చెక్ చేసుకోవాలి. ఆ లక్షణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

Bad Cholesterol చర్మం పసుపు

మీ ముఖము పసుపు రంగులో మారితే అది రక్త ప్రసరణ అనేది సరిగ్గా జరగకపోవడం వలన వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు అది రక్తప్రసరణను అడ్డుకుంటుంది. దీంతో చర్మం అనేది పసుపు రంగులోకి మారుతుంది..
2. ముఖంపై గడ్డలు కనిపిస్తున్నాయా : కొంతమందికి కొన్నిసార్లు మొఖంపై గడ్డలు కనిపిస్తాయి. ఇలాంటి చిన్నపాటి గడ్డలను పట్టించుకోరు. కానీ ఈ గడ్డలు అనేవి సాధారణంగా కళ్ళ చుట్టూ ఏర్పడే అధిక చెడు కొలెస్ట్రాల్ అని అర్థం..

Bad Cholesterol : మీ ముఖం పై ఇలాంటి గుర్తులు ఉన్నాయా… కచ్చితంగా చెడు కొలెస్ట్రాల్ కు సంకేతలే…!

3. కళ్ళు చుట్టు పసుపు మచ్చలు : శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగేటప్పుడు కళ్ళ చుట్టూ లేత పసుపు రంగు దద్దుర్లు మరియు కొన్ని చిన్నపాటి పసుపు రంగు మొటిమలు కూడా కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనుక మీకు కనిపిస్తే చెడు కొలెస్ట్రాల్ కు సంకేతాలు అని తెలుసుకోండి..
4. ముఖం మీద వాపు : ముఖం మీద వాపు రావడానికి ఎన్నో కారణాలు కూడా ఉండవచ్చు. కానీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం వలన కూడా ముఖం పై వాపు వస్తుంది. దీంతో ముఖం అనేది ఉబ్బుగా కనిపిస్తుంది. అలాగే చర్మం కూడా పూర్తిగా పొడిబారటం మొదలవుతుంది…

Recent Posts

Daughter : కన్నతల్లిని చంపడంలో తప్పేంలేదు అంటున్న కూతురు ఎందుకంటే !!

Daughter : హైదరాబాద్‌ జీడిమెట్లలో జరిగిన ఓ హృదయవిదారక ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. ప్రేమకు అడ్డుగా మారిందనే కారణంతో పదో…

28 minutes ago

Phone Tapping Case : ఫోన్ టాపింగ్ కేసులో సంచలన విషయాలు బయటకు రాబోతున్నాయా..?

Phone Tapping Case  : తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు మొదట చిన్న ఉదంతంలా కనిపించినా, ఇప్పుడది పెద్ద స్థాయిలో…

1 hour ago

Heroine : అంత పెద్ద స్టార్ హీరోయిన్ కాదు.. అయినే ఏకంగా దివినే కొనేసింది..!

Heroine : చాలా మంది హీరోయిన్స్ సినిమాల‌తో పాటు బిజినెస్ లతోనూ కోట్లు సంపాదిస్తున్నారు. అలా సంపాదించిన డబ్బుతో కాస్ట్లీ…

2 hours ago

Aloe Vera Juice : ఈ జ్యూస్ నీ ఎప్పుడైనా తాగారా… దీని ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు…?

Aloe Vera juice : చాలామంది కలబంద అనగానే ముందుగా గుర్తొచ్చేది చర్మానికి సంరక్షణ ఇవ్వడం కోసం ఉపయోగిస్తారని. కానీ…

3 hours ago

Parents : బ్ర‌తికి ఉండ‌గానే కూతురుకి పిండం పెట్టిన త‌ల్లిదండ్రులు.. ఎందుకో తెలుసా?

Parents : నాడియా జిల్లాలో ఏకంగా బతికి ఉన్న‌ యువతికి కుటుంబ సభ్యులు పిండం పెట్ట‌డం కలకలం రేపింది. ప్రేమ…

4 hours ago

Sathyaraj : పవన్ కళ్యాణ్ కు కౌంటర్ ఇచ్చిన కట్టప్ప

Sathyaraj : తమిళ సినీ నటుడు సత్యరాజ్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ఇటీవల…

5 hours ago

Jagapathi Babu : 2000 మంది కమ్మ పిచ్చోళ్లు.. మిమ్మ‌ల్ని న‌రికేస్తారంటూ జ‌గ‌ప‌తి బాబుకి వార్నింగ్ ఇచ్చారా..! వీడియో

Jagapathi Babu : టాలీవుడ్ సీనియర్ హీరో జగపతి బాబు క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్…

6 hours ago

Ayurvedic Drinks : ఈ డ్రింక్స్ తో.. మీ కాలేయాన్ని.. 100 సంవత్సరాలపాటు పదిలంగా కాపాడుకోండి…?

Ayurvedic Drinks : శరీరానికి గుండె ఎంత ముఖ్యమో కాలేయం కూడా అంతే ముఖ్యం. ఆలయం పనితీరు సరిగ్గా ఉంటేనే…

7 hours ago