Categories: HealthNews

Banana : అరటి పండుతో కూడా జుట్టు సమస్యలు చెక్ పెట్టొచ్చు… ఎలాగో తెలుసా…!!

Advertisement
Advertisement

Banana : ప్రస్తుత కాలంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలలో జుట్టు సమస్య కూడా ఒకటి. అయితే ప్రతి ఒక్కరిని కూడా జుట్టు రాలిపోవడం లేక జుట్టు చిట్లి పోవడం లేక జుట్టు నెరిసిపోవడం లాంటి సమస్యలు ఎక్కువగా వేధిస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి వారికి ఇంటి చిట్కాలు అద్భుతంగా పనిచేస్తాయి అని అంటున్నారు. అయితే వాటిలలో అరటి హెయిర్ మాస్క్ ఒకటి. అయితే ఈ అరటి పండులో విటమిన్ b6 మరియు విటమిన్ సి, ఫైబర్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టుకు చాలా అవసరమైనవి. అలాగే ఇది జుట్టును సిల్కీగా మరియు మృదువుగా మారుస్తుంది. అంతేకాక బ్లాక్ బీన్స్ అనేవి జుట్టుకు మృదుత్వాన్ని మరియు తేజాన్ని, మెరుపును కూడా ఇస్తుంది. అలాగే ఆలివ్ ఆయిల్ లో యాంటీ ఆక్సిడెంట్ లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టును ఆరోగ్యంగా ఉంచటంలో ఎంతో హెల్ప్ చేస్తాయి…

Advertisement

Banana : అరటి పండుతో కూడా జుట్టు సమస్యలు చెక్ పెట్టొచ్చు… ఎలాగో తెలుసా…!!

అయితే తెల్ల జుట్టు కోసం ఒక అరటిపండు మరియు ఒక చెంచా బ్లాక్ బీన్స్ పౌడర్, ఒక చెంచా ఆలివ్ ఆయిల్ తో హెయిర్ మాస్క్ ను తయారు చేసుకోవాలి. దీనికోసం ఒక పెద్ద అరటి పండును తీసుకొని దానిలో సగం అరటి పండును తీసుకొని దానిని బాగా స్మాష్ చేయాలి. ఆ తర్వాత దానిలో ఒక చెంచా ఆలివ్ ఆయిల్ మరియు ఒక చెంచా బ్లాక్ బీన్స్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేయాలి. అప్పుడు ఇది చక్కటి హెయిర్ ప్యాక్ లా తయారవుతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టుకు హెయిర్ డై వేసుకోవాలి. ఈ హెయిర్ ప్యాక్ ను నుదిటి నుండి చివర్ల వరకు బాగా అప్లై చేసుకోవాలి. ఒక గంట పాటు అలా వదిలేయాలి. అది బాగా ఆరిన తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఈ హెయిర్ ప్యాక్ ను ప్రతిరోజు వాడడం వలన మీ తెల్ల జుట్టు అనేది శాశ్వతంగా నల్లగా మారిపోతుంది…

Advertisement

ఒక అరటి పండు మిశ్రమంలో ఒక టీ స్పూన్ అలోవెరా జెల్ మరియు ఒక టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం మంచి క్రీమ్ గా తయారవుతుంది. ఈ మిశ్రమం మొత్తాన్ని జుట్టుకి బాగా అప్లై చేసుకొని ఒక 20 నిమిషాల పాటు అలా వదిలేయాలి. అది బాగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా ఒక నెలలో రెండు సార్లు చేయటం వలన జుట్టు సమస్యలు అనేవి నయం అవుతాయి. ఈ అరటి పండులో విటమిన్లు మరియు పొటాషియం, మెగ్నీషియం, సిలికాన్ లాంటి కనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ కూడా జుట్టుకు ఎంతగానో మేలు చేస్తాయి. అలాగే పాడేనటువంటి జుట్టును కూడా రిపేర్ చేస్తుంది. దీనిని ప్యాక్ లా చేసుకుని ఉపయోగించటం వలన కండిషనర్ లా కూడా పని చేస్తుంది

Advertisement

Recent Posts

Forest Management : అట‌వీ నిర్వ‌హ‌ణ‌కు AI వినియోగం.. స‌త్ఫ‌లితాలు సాధిస్తున్న‌ ఉత్త‌రాఖండ్

Forest Management : ఆర్టిఫిషియ‌ల్ ఇంట‌లిజెన్స్ (AI)ని వినియోగిస్తూ ఉత్త‌రాఖండ్ అట‌వీ నిర్వ‌హ‌ణ‌లో స‌త్ఫ‌లితాలు సాధిస్తుంది. ఆ రాష్ట్ర‌ చీఫ్…

20 mins ago

Pushpa 2 The Rule : ప్రీ సేల్ బుకింగ్స్‌లో పుష్ప‌2 ఊచ‌కోత‌.. ఏకంగా వంద కోట్ల‌పై కన్ను..!

Pushpa 2 The Rule : అల్లు అర్జున్ Allu arjun  హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప ది…

1 hour ago

Bigg Boss Telugu 8 : ఆ కంటెస్టెంట్‌కి అలా బ్రేక్ ప‌డింది.. మూడు నెల‌ల్లో బాగానే సంపాదించిన‌ట్టున్నాడు.!

Bigg Boss Telugu 8 : బిగ్‌ బాస్‌ తెలుగు 8వ సీజన్‌ 13వ వారం రెండు ఎలిమినేష‌న్స్ జ‌రిగాయి.…

2 hours ago

TTD : రేపటి నుంచి స్థానికులకు తిరుమ‌ల శ్రీ‌నివాసుడి ఉచిత దర్శనం పునఃప్రారంభం..!

TTD  : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) స్థానిక నివాసితులకు డిసెంబర్ 3 నుంచి ప్రత్యేక దర్శనాన్ని పునరుద్ధరించనున్నట్లు ప్రకటించింది.…

3 hours ago

Hair Growth Oil : ఈ ఆయిల్ వాడితే చాలు బట్ట తలపై కూడా జుట్టు వస్తుంది… మరీ ఆ ఆయిల్ ఏంటో తెలుసుకుందామా…!!

Hair Growth Oil : ప్రస్తుత కాలంలో ఆడ మరియు మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఇబ్బంది పడే…

4 hours ago

Ysrcp : ఫైర్ తగ్గిన వైసీపీ…. అధినేత ఇప్పటికీ తెలుసుకోకపోతే..!

Ysrcp : ఏపీలో కూటమి ప్రభుత్వ పాలన కొనసాగుతుంది. ఐతే వైసీపీ కూటమి పాలనను టార్గెట్ చేస్తూ ఎన్నో రకాలుగా…

5 hours ago

Carrot Juice : ఈ సీజన్ లో ఉదయాన్నే ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్ తాగితే… కలిగే లాభాలు అన్ని ఇన్ని కావు…??

Carrot Juice : చలికాలంలో ఎక్కువగా ప్రజలు జలుబు మరియు దగ్గు లాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాగే శరీరం కూడా…

6 hours ago

Turmeric And Ginger : వంటింట్లో దొరికే ఈ రెండు మన ఆరోగ్యానికి అమృతం లాంటివి… అవేంటో తెలుసా…!!

Turmeric And Ginger : పసుపు మరియు అల్లం ఈ రెండిటికి కూడా ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది అని ప్రత్యేకంగా…

7 hours ago

This website uses cookies.