
Banana : పొరపాటున అరటిపండుతో ఇది కలిపి తిన్నారంటే... యమ డేంజర్ తెలుసా...?
Banana : ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటారు. ఈ రోజుల్లో అది సాధ్యం కావడం లేదు. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అనారోగ్య సమస్యలకు గురవుతూనే ఉన్నారు. దిర్ఘకాలిక వ్యాధుల బారిన కూడా పడుతున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. కానీ ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం లేదు. చాలా నిరలక్ష్యాన్ని వహిస్తున్నారు. చాలామంది తెలియకుండా కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా,తినే ఆహార విషయంలో చాలా పొరపాట్లు చేస్తుంటారు. ని ఆహార పదార్థాలకి వీటిని కలిపి తిన్నట్లయితే విషంతో సమానం అంటున్నారు నిపుణులు. జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణానికే ప్రమాదం అంటున్నారు వైద్య నిపుణులు. మరి ఆహార పదార్థాలు ఏమిటో తెలుసుకుందాం…
Banana : పొరపాటున అరటిపండుతో ఇది కలిపి తిన్నారంటే… యమ డేంజర్ తెలుసా…?
కొన్ని ఆహారాలను కలిపి తీసుకోకూడదని మన పెద్దలు చెబుతూనే ఉంటారు. కానీ మనం అవేమీ పట్టించుకోము వాటిని అలాగే కలిపి తింటూ ఉంటారు. ఆహారాలైన పండ్లు తినేటప్పుడు కూడా కొన్ని రకాల ఫుడ్లను తీసుకోకూడదు అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా, అరటిపండ్లు తో కలిపి కొబ్బరిని అస్సలు తీసుకోకూడదు. ఒకవేళ తీసుకున్నట్లయితే ఇలాంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు నిపుణులు.
ఎలాంటి సమస్యలు వస్తాయి : కొంతమంది తమకు తెలియకుండానే కొబ్బరి, అరటి పండ్లు కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదంటున్నారు.ముఖ్యంగా, కిడ్నీ సమస్యలతో బాధపడే వారికి ఈ కాంబినేషన్ అస్సలు మంచిది కాదు. చాలా డేంజర్ అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. కాబట్టి, కొబ్బరి,అరటిపండు రెండిటినీ కలిపి తీసుకోకూడదు. ఎందుకంటే ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, కిడ్నీల పనితీరుపై ప్రభావం చూపుతుంది.
కిడ్నీలు శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపిస్తాయి.ముఖ్యంగా, శరీరంలో అధిక పొటాషియాన్ని ఫిల్టర్ చేసి బయటకు పంపి వేస్తాయి. కాబట్టి, అరటిపండు,కొబ్బరి రెండు కలిపి తీసుకుంటే శరీరంలో పొటాషియం మరింత పెరుగుతుంది. కాబట్టి కిడ్నీలో సరిగ్గా పనిచేయని పరిస్థితికి తలెత్తవచ్చు. కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఈ కాంబినేషన్ అస్సలు మంచిది కాదు. రక్తంలో పొటాషియం లెవెల్ పెరిగిపోతుంది ఇది ప్రాణాలకే ప్రమాదం అంటున్నారు నిపుణులు.
దీనివలన హైపర్ కలేమియా, వికారం,అలసట, గుండె దడ, ఎముకలు వీక్ అవ్వడం, కిడ్నీ సమస్యలు, నరాల వీక్నెస్, కార్డియాక్ అరెస్టు వంటి సమస్యలు ఎదురవుతాయట.అందుకే ఎట్టి పరిస్థితుల్లో అరటిపండు, కొబ్బరిని కలిపి తీసుకోవద్దని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ముఖ్య గమనిక : పండుగల వాతావరణం నెలకొన్నప్పుడు చాలామంది కొబ్బరికాయను పూజా సమయంలో కొడుతూ ఉంటారు. గుడికి వెళ్ళినప్పుడు కూడా అరటిపండును కొబ్బరికాయలను ప్రసాదంగా తీసుకెళ్తారు. అక్కడ కూర్చొని, విశ్రాంతిలో కొబ్బరి అరటి పండ్లను తింటూ ఉంటారు. ఆ సమయంలో అరటిపండును కూడా ప్రసాదంగా పెడతారు.ఈ రెండు కలిపి దేవునికి నైవేద్యంగా పెడుతుంటారు. అలాగే ఈ రెండు కలిపి తినే అవకాశాలు కూడా ఎక్కువే. కాబట్టి ఇకనైనా ఈ విషయం గమనించి ఈ అలవాటు మానుకోండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.