Lemon Water : మనం నిత్యం ఆరోగ్యంగా ఉండాలంటే సి, విటమిన్ చాలా అవసరం. ఈ స్వీయ విటమి నువ్వు ఎక్కువగా నిమ్మకాయలో లభిస్తుంది. తద్వారా శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచలమే కాకుండా రకరకాల పోషకాలను కూడా శరీరానికి అందజేస్తుంది. అయితే మీరు ఒక విషయం తెలుసుకోవాలి… చాలామంది ఉదయాన్నే పరగడుపున నిమ్మరసం తాగుతూ ఉంటారు. అలాంటి వారి కోసం అవగాహన కొరకు ఉదయాన్నే కాళీ కడుపుతో నిమ్మరసం తాగితే లేనిపోని చిక్కుల్లో పడటం ఖాయం అంటున్నారు నిపుణులు. ఈ నిమ్మరసంలో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. నిమ్మరసం అనేది కడుపులో సంబంధించిన వ్యాధులకు దివ్య ఔషధం. అయితే నిమ్మ రసాన్ని అధికంగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్యపరమైన దుష్ప్రభావాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు లెమన్ వాటర్ తీసుకోకపోవడం మంచిదంటున్నారు నిపుణులు. మరి ఆ సమస్యలేమిటో తెలుసుకుందాం.
ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఎసిడిసి సమస్య కూడా పెరిగే అవకాశం ఉంది. కావున ఎసిడిటీ సమస్య ఉన్నవారు నిమ్మరసం తాగకపోవడం చాలా మంచిది. ఎసిడిటీ పెంచే గుణం కలిగిన నిమ్మరసం ఎసిడిటీ రోగులకు అంత మంచిది కాదు. నిమ్మరసం మీరు ఎక్కువగా తీసుకుంటే హార్ట్ మీద పడే ప్రభావం ఎక్కువగా ఉంది. కావున వీరు నిమ్మరసం మార్నింగ్ టైం లో తీసుకోవద్దు.
అలాగే దంత సమస్యలు ఉన్నవారికి లెమన్ వాటర్ ఆరోగ్యానికి మంచిది కాదు. పొద్దున్నే పరగడుపున నిమ్మరసం తాగితే ఆరోగ్యం పై చెడు ప్రభావం చూపుతుంది. నిమ్మకాయలో ఏసిటి క్ యాసిడ్ ఉంటుంది. ఇది దంతాల ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది.
దంతాల మీద ఉన్న ఎనామిల్ దెబ్బతినడమే కాకుండా, దంతాలు క్రమంగా పసుపు రంగులోకి మారుతాయి. కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగకూడదు. ఈ నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ మాత్రమే కాకుండా చాలా ఆక్సిలేట్ కూడా ఉంటాయి. అందువల్ల ఈ నీటిని ఎక్కువ తాగటం వల్ల శరీరంలో స్పటికాల రూపంలో పేరుకుపోతుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతుంది. మనసు ఉన్న వారు ఈ నీటిని తాగితే కిడ్నీ సంబంధిత సమస్య కూడా తీవ్రమవుతుంది.
Anasuya : జబర్దస్త్ యాంకర్ అనసూయ ఏం చేసినా సరే దానికో క్రేజ్ ఉంటుంది. పెళ్లై ఇద్దరు పిల్లల తల్లైనా…
2024 Rewind : ఈ ఏడాది చివరికి వచ్చింది. పుష్ప2 వంటి భారీ బ్లాక్ బస్టర్‌తో ఈ ఏడాదికి గుడ్…
Allu Arjun : పుష్ప 2 సినిమా అల్లు అర్జున్ కి ఎంతో పేరు తెచ్చి పెట్టే ప్రాజెక్ట్ అవుతుంది…
నటీనటులు: లీ జంగ్ జే-వి హా జున్-లీ బ్యుంగ్ హున్ తదితరులు డైరెక్టర్ : హ్వాంగ్ డాంగ్ హ్యుక్ రిలీజ్…
2024 Rewind : మరో నాలుగు రోజులలో 2024కి గుడ్ బై చెప్పి 2025కి స్వాగతం చెప్పబోతున్నాం.ఈ క్రమంలో ఈ…
Phonepe : ఇంటర్‌టెన్ వినియోగం పెరగడంతో అన్ని పనులు చాలా సులభం అయ్యాయి. ఒకప్పుడు బ్యాంకుకు వెళ్లి చేయాల్సిన పనులన్నీ…
Beer kidney Stones : ఈ రోజుల్లో యువత, పెద్దవారు, అందరూ మద్యపానంకు బాగా అలవాటు పడిపోయారు. యువత పెడదారిన…
Women : బీసీలకు స్వయం ఉపాధి పథకాలను ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే పలు పథకాల…
This website uses cookies.