Categories: HealthNews

Coconut Water : చలికాలంలో కొబ్బరి నీళ్లు తాగడం వలన కలిగే లాభాలు ఏంటో తెలుసా…!!

Coconut Water : శీతాకాలంలో చాలామంది నీటిని చాలా తక్కువగా తాగుతూ ఉంటారు. దీంతో డిహైడ్రేషన్ సమస్యలు వస్తాయి. కానీ చలికాలంలో కూడా కొబ్బరి నీళ్ళు శరీరానికి హైడ్రేషన్ అందించడానికి ఎంతో హెల్ప్ చేస్తుంది. దీంతో చర్మం అనేది ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాక చలి కాలంలో వచ్చే చర్మా పగుళ్లు మరియు జలుబు, దగ్గు లాంటి సమస్యలు కూడా నయం అవుతాయి. అలాగే కొబ్బరి నీళ్లతో పలు రకాల ఆరోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయి. ఈ కొబ్బరి నీళ్ళు అనేవి జీర్ణ శక్తిని కూడా పెంచుతుంది. అలాగే అసీడీటీ మరియు కడుపునొప్పి, పొట్ట ఉబ్బరం లాంటి సమస్యలను కూడా దూరం చేస్తుంది…

Coconut Water : చలికాలంలో కొబ్బరి నీళ్లు తాగడం వలన కలిగే లాభాలు ఏంటో తెలుసా…!!

ఈ సీజన్ లో వచ్చే రక్తపోటు మరియు గుండెకు సంబంధించిన సమస్యలు కూడా కొబ్బరి నీళ్లను తాగటం వలన కంట్రోల్ లో ఉంటాయి. అయితే ఈ కొబ్బరి నీళ్లలో ఉండే మెగ్నీషియం మరియు ఎంజెమ్ లు శరీరంలో విష పదార్థాలను బయటకు పంపించడంతో పాటు రక్తాన్ని కూడా శుద్ధి చేస్తాయి. ఈ సీజన్ లో చాలామందికి చర్మం పొడిబారడం లాంటి సమస్యలు వస్తాయి. కానీ కొబ్బరి నీళ్ళు అనేవి చర్మాన్ని పుష్కలంగా హైడ్రేడ్ చేసి, ఈ సమస్య నుండి బయటపడడానికి హెల్ప్ చేస్తుంది. ఈ కాలంలో కొబ్బరి నీరు తాగటం వలన రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది. దీనివలన తరచుగా వచ్చే జలుబు మరియు దగ్గు లాంటి సమస్యలు దూరం అవుతాయి.

పోషకాహార నిపుణులు కూడా చలికాలంలో కొబ్బరి నీళ్లు తాగటం వలన ఆరోగ్యం పెరుగు పడుతుంది అని అంటున్నారు. ఈ చలికాలంలో వచ్చే సమస్యలను దూరం చేయటంలో కూడా కొబ్బరి నీళ్ళు చాలా బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే ఎసిడిటీ తో వచ్చే పొట్ట ఉబ్బరం మరియు కడుపునొప్పి సమస్యలు అన్నీ కూడా దూరం అవుతాయి. ఈ కొబ్బరి నీళ్లలో ఉండే మెగ్నీషియం అనేది రక్తపోటును కంట్రోల్ లో ఉంచుతుంది. దీని వలన గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. Benefits of coconut water in winter

Recent Posts

Chandrababu : చంద్రబాబు కూడా జగన్ చేసిన తప్పే చేస్తున్నాడా..?

Chandrababu  : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం "సుపరిపాలనలో తొలి అడుగు" అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ…

54 minutes ago

Pakiza : ఇంకో జన్మ అంటూ ఉంటే.. నేను చిరంజీవి ఇంట్లో కుక్కగా పుట్టాలి .. పాకీజా కామెంట్స్.. వీడియో

Pakiza : హాస్య నటిగా పాకీజా అలియాస్‌ వాసుకీ ఎన్నో చిత్రాలతో ప్రేక్షకల్ని మెప్పించారు. కొంతకాలంగా అవకాశాలు లేక తీవ్ర…

2 hours ago

Rain Water : వర్షపు నీరు ఎప్పుడైనా తాగారా… ఇది ఆరోగ్యానికి మంచిదేనా…?

Rain Water : వర్షాకాలం సీజన్ వచ్చేసింది. వర్షంలో తడవడానికి ఇష్టపడని వారంటూ ఉండరు. అయితే వర్షంలో తడుస్తూ సంతోషంగా…

3 hours ago

Gk Fact Osk : కోడి కూడా ఈ దేశానికి జాతీయ పక్షి… మీకు తెలుసా…?

Gk Fact Osk : ప్రతి ఒక్కరు కూడా చికెన్ అంటే చాలా సంతోషంగా ఆరోజు భోజనాన్ని తినేస్తుంటారు. కోడి…

4 hours ago

Sugar Patients : డయాబెటిస్ పేషెంట్లు గుడ్లు తినవచ్చా… ఒకవేళ తింటే ఏం జరుగుతుంది…?

Sugar Patients : మధుమేహం వ్యాధి దీర్ఘకాలిక వ్యాధి. అదే ఒకసారి వచ్చినట్లయితే జీవితాంతం వరకు ఉంటుంది. జీవితాంతం చాలా…

5 hours ago

Business : కొత్తగా బిజినెస్ చేసేవారు ఈ బిజినెస్ చేస్తే కోటేశ్వర్లు కావొచ్చు

Business : ప్రస్తుత కాలంలో బిజినెస్ అనేది బెస్ట్ ఆప్షన్ గా చాలామంది భావిస్తున్నారు. చేతిలో కొంత డబ్బు ఉంటె…

6 hours ago

Beetroot Leaves : బీట్రూట్ ఏ కాదు..బీట్రూట్ ఆకులతో కూడా ఆరోగ్య ప్రయోజనాలు… తెలిస్తే షాకే…?

Beetroot Leaves : ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉంటుంది. ప్రోటీన్లు,విటమిన్లు,…

7 hours ago

Vijayasai Reddy : మళ్లీ వైసీపీ లోకి రీ ఎంట్రీ ఇస్తున్న విజయసాయి రెడ్డి..?

Vijayasai Reddy : వైసీపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే పార్టీకి, రాజకీయాలకు గుడ్‌బై చెబుతూ రాజీనామా చేసిన…

8 hours ago