Categories: HealthNews

Hot Water : రాత్రి పడుకునే ముందు వేడి నీళ్లు తాగడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా…

Hot Water : మన జీవితానికి నీరు అనేది ఎంతో అవసరం. మన ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి ప్రతినిత్యం నీరు తాగటం అవసరం. అయితే ఎంతోమంది ప్రజలు చల్లటి నీటిని తాగటానికి ఎక్కువగా ఇష్టపడతారు.అయితే వేడి నీటిని తాగటం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అని అంటున్నారు నిపుణులు. అందుకే ఉదయాన్నే వేడి నీటిని తీసుకోవటం వలన కలిగే ప్రయోజనాలు దాదాపు అందరికీ తెలుసు.ఈ విషయాన్ని ఎంతోమంది చెబుతూ ఉంటారు. అయితే ఉదయాన్నే కాక రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ వేడి నీళ్లు తాగటం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా రాత్రి టైమ్ లో నిద్రించే ముందు వేడి నీళ్లు తాగటం వలన ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఉదయం కాక రాత్రి పడుకునే ముందు ఈ వేడి నీటిని తీసుకోవటం వలన ముఖ్యంగా శరీరానికి నాలుగు ప్రయోజనాలు కలుగుతాయి అని అంటున్నారు నిపునులు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…

రక్త ప్రసరణ మెరుగుపడుతుంది : రాత్రి టైమ్ లో పడుకునే ముందు ఒక గ్లాసు వేడి నీళ్లు తీసుకోవడం వలన శరీరంలో ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది. దీంతో రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది. దీని వలన చమట పట్టడంతో పాటు శరీరంలోని మురికి అనేది బయటకు వెళుతుంది..

జీర్ణ వ్యవస్థ కోసం : మీకు మలబద్ధకం లేక కడుపుకు సంబంధించిన సమస్యలు కనుక ఉన్నట్లయితే, రాత్రి నిద్రపోయే ముందు ఒక గ్లాసు వేడి నీళ్లు తాగటం వలన మంచి ఫలితం ఉంటుంది. అలాగే రాత్రి టైంలో వేడి నీళ్లు తాగటం వలన జీర్ణక్రియ సజావుగా సాగి మలబద్ధకం, గ్యాస్ లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి.అప్పుడు కడుపు కూడా క్లీన్ గా ఉంటుంది..

Hot Water : రాత్రి పడుకునే ముందు వేడి నీళ్లు తాగడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా…

బరువును తగ్గించడం : మీరు బరువు తగ్గాలి అనుకుంటే మీరు నిద్రపోయే ముందు కచ్చితంగా వేడి నీటిని తీసుకోవాలి. అయితే ఈ వేడి నీటిని ఉదయం పూట కాకుం డా రాత్రి పడుకున్న టైం లో తీసుకోవటం వలన బరువు అనేది తగ్గటం గమనిస్తారు. ఇది జీవక్రియకు కూడా ఎంతో మేలు చేస్తుంది..

మంచిగా నిద్రపోయేలా చేస్తుంది : అయితే రాత్రి టైంలో నిద్రలేని సమస్యతో బాధపడే వారు కూడా రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటిని తాగాలి. ఇలా చేయటం వల్ల మంచి నిద్ర పడుతుంది. అంతేకాక నిద్ర నాణ్యతను కూడా ఎంతో మెరుగుపరుస్తుంది…

Recent Posts

Red Amaranth : మీకు ఆకుపచ్చ తోటకూర తెలుసు… కానీ ఎర్ర కోట కూర గురించి ఎప్పుడైనా విన్నారా… దీని ప్రయోజనాలు తెలిస్తే వావ్ అనాల్సిందే….?

Red Amaranath : ప్రతిసారి డాక్టర్స్ ఆకుకూరలను తింటే మంచిది అని చెబుతూ ఉంటారు. ఆకు కూరలు తింటే ఆరోగ్య…

58 minutes ago

BRS : “గెట్ ఔట్”.. కేసీఆర్ వెంటే ఉంటూ వెన్నుపోటు పొడిచాడా..?

BRS : గత పదకొండేళ్లుగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఓ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు రాజకీయంగా…

2 hours ago

Gas Stove : మహిళలు… మీ గ్యాస్ స్టవ్ పక్కన పొరపాటున కూడా వీటిని ఉంచకండి… యమ డేంజర్…?

Gas Stove : ఆధారంగా అప్పట్లో గ్యాస్ పొయ్యిలనేవి లేవు.కావున, ప్రమాదాలు కూడా తక్కువే. కానీ ఇప్పుడు గ్యాస్ స్టవ్లు…

3 hours ago

Anganwadi Posts : ఏపీ మ‌హిళ‌ల‌కు శుభ‌వార్త‌.. రాత పరీక్ష లేకుండానే 4,687 ఉద్యోగాలు, త్వరలో నోటిఫికేషన్

Anganwadi Posts : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు త్వరలోనే శుభ‌వార్త‌ చెప్పనుంది. 4,687 అంగన్‌వాడీ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ…

4 hours ago

Green Tea : ఈ టీ ఉదయం తాగే వారు…ఇకనుంచి రాత్రి కూడా తాగండి… బోలెడు ప్రయోజనాలు…?

Green Tea : సాధారణంగా ప్రతి ఒక్కరూ ఉదయం లేవగానే టీ తాగండి ఏ పని చేయరు. టీ తాగకుండా…

5 hours ago

Gupt Navratri 2025 : ఆషాడ మాసంలో గుప్త నవరాత్రులలో అమ్మవారిని ఎలా పూజించాలి.. కోరిన కోరికలకు.. ఏ దేవతలు వరమిస్తారు…?

Gupt Navratri : ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని పూజించేందుకు, నాలుగు రకాల నవరాత్రులు వస్తాయి. నవరాత్రులు అనగానే గుర్తుకు…

6 hours ago

Ram Mohan Naidu : ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేశాడు : రామ్మోహన్ నాయుడు .. వీడియో

Ram Mohan Naidu : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర…

15 hours ago

High Court : ఇదేం పనిరా బాబు.. హైకోర్టులో షాకింగ్ ఘటన.. ఛీ అంటున్న యావత్ ప్రజానీకం..!

High Court : గుజరాత్ హైకోర్టులో తాజాగా చోటుచేసుకున్న ఒక సంఘటన తీవ్ర విమర్శలకు గురవుతోంది. ఈనెల 20న హైకోర్టు…

16 hours ago