Categories: HealthNews

Soaked Peanuts : నానబెట్టిన పల్లీలను తినేవారు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు ఇవే…!

Advertisement
Advertisement

Soaked Peanuts : వేరుశనగ గుళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే వీటిని చాలామంది ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అలాగే వీటిని పేదవాడు జీడిపప్పు అని అంటారు. అయితే ఈ జీడిపప్పులో ఉన్నటువంటి ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ కూడా ఈ పల్లీలలో ఉంటాయి. అయితే ఎంతోమంది ఈ వేరుశనగలను నానపెట్టుకొని మరి తిట్టు ఉంటారు. ఈ పల్లీలను నానబెట్టుకుని తినడం వలన ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయో ఇప్పుడు తెలుసుకుందాం…

Advertisement

పల్లీలను నానబెట్టుకొని తీసుకోవటం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే. డయాబెటిస్ ఉన్నవారు నానబెట్టిన పల్లీలు తీసుకోవడం వలన రక్తంలో షుగర్ లెవెల్స్ అనేవి అదుపులో ఉంటాయి. ఎందుకు అంటే. దీనిలో గ్లైసోమిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువగా మరియు ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి. నానబెట్టిన పల్లీలను తీసుకోవడం వలన శరీరంలో ఉన్నటువంటి చెడు కొలెస్ట్రాల్ సమస్య కూడా తగ్గుతుంది. అలాగే చెడు కొవ్వు అనేది కరిగి మంచి కొవ్వు కూడా పెరుగుతుంది. ఇలా నానబెట్టుకున్న పల్లీలను తీసుకోవడం వలన బరువు కూడా తగ్గవచ్చు.

Advertisement

Soaked Peanuts : నానబెట్టిన పల్లీలను తినేవారు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు ఇవే…!

నానబెటినటువంటి పల్లీలలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఈ పల్లీలను నానబెట్టి తీసుకోవడం వలన మీ గుండె ఆరోగ్యం కూడా ఎంతో బాగుంటుంది. వీటిని తీసుకోవటం వలన చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అలాగే జుట్టుకు కూడా సరైన పోషకాలు అనేవి అంది బలంగా తయారవుతాయి. నానబెట్టిన పల్లీలను తీసుకోవడం వలన జీర్ణక్రియ కూడా ఎంతో మెరుగుపడుతుంది. ఎందుకంటే. వీటిల్లో పీచు పదార్థం అనేది ఎక్కువ మోతాదులో ఉంటుంది. అంతేకాక నానబెట్టినటువంటి పల్లీలలో ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి…

Advertisement

Recent Posts

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

9 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

10 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

11 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

12 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

13 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

14 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

15 hours ago

Naga Manikanta : మ‌ణికంఠ చెప్పిన మాట‌ల‌కి, చేసే ప‌నుల‌కి సంబంధ‌మే లేదుగా.. తెగ ట్రోలింగ్..!

Naga Manikanta : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంతగానో అల‌రిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజ‌న్ 8 జ‌రుపుకుంటుంది.తాజా సీజ‌న్‌లోని…

16 hours ago

This website uses cookies.