Berberis Vulgaris Plant : హోమియోపతి లో ఉపయోగించే ఈ మొక్క... లివర్, కిడ్నీ సమస్యలకు దివ్య ఔషధం...!
Berberis vulgaris Plant : కోన్ని రకాల మొక్కల్ని చూస్తే మనం పిచ్చి మొక్కలని అనుకుంటాం. వాటి ఔషధ గుణాలు తెలియని వారు అలా అనుకుంటారు. ఈ పిచ్చి మొక్కల్లో కూడా ఔషధ గుణాలు ఉన్న ఆయుర్వేదిక మూలికలు ఉన్నాయి ఆయుర్వేదం చెబుతుంది. ఆంటీ మొక్కల్లో ఒకటి బెర్బెరిస్ వల్గారిస్. మొక్క హోమియోపతి వైద్యంలో విరివిగా ఉపయోగిస్తుంటారు. ఇది ఇరాన్ లో ప్రసిద్ధి చెందిన మూలిక ఔషధం. ఒక ఔషధ మొక్క మాత్రమే కాదు, ఆహారాలలో కూడా ఉపయోగిస్తుంటారు. బెరిబెరిస్ వల్గారి స్నేహం సాధారణ వాడుక భాషలో భార్బెరీస్ అని పిలుస్తారు. యూరప్,ఉత్తర ఆఫ్రికా,పచ్చిమ ఆశయాలు ఎక్కువ పెరుగుతుంది. కాలాలలో ప్రజలు కిడ్నీ స్టోన్స్ సమస్యలని ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. పైత్యరసంతో ఎక్కువ కొలెస్ట్రాల్ ఉండడం వల్ల గర్ల్స్ స్టోన్ సమస్యతో కూడా ఇబ్బంది పడుతున్నారు. సమస్యలు ఎదుర్కొనే వారిలో కడుపునొప్పి, వికారంతో పాటు శరీరంలో అనేక ఇతర ఆరోగ్య సమస్యలు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి.ఈ నేపథ్యంలో మూత్రపిండాలలో రాళ్లు, గర్ల్స్ స్టోన్ సమస్యకు నివారణ కోసం రకరకాల మందులు తీసుకుంటున్నారు. అయితే మూత్రపిండాలలో రాళ్లు,గాల్ స్టోన్స్ ఏవైనా సరే త్వరగా కరిగి.. మళ్లీ ఈ సమస్య తలెత్తకుండా ఉండాలని కోరుకుంటే ఈ మొక్క ఒక అద్భుతమైన ఔషధం అని చెప్పవచ్చు. భూతమైన మొక్కకు చెందిన మెడిసిన్ ను కనీసం ఒక నెలలో ఉపయోగిస్తే ఉపశమనం లభిస్తుంది. కాబట్టి,పలు రకాల హోమియోపతి మందుల తయారీలో ఉపయోగిస్తున్న బర్బెరీస్ వల్గర్ ఈస్ ని ఉపయోగిస్తే కిడ్నీ స్టోన్స్ నుంచి ఉపశమనం కలుగుతుంది.
Berberis Vulgaris Plant : హోమియోపతి లో ఉపయోగించే ఈ మొక్క… లివర్, కిడ్నీ సమస్యలకు దివ్య ఔషధం…!
బర్బెరీస్ వల్గరిస్ మొక్క వేర్లు, ఆకులతో రకరకాల మెడిసిన్ లను తయారు చేస్తుంటారు. బర్బెరీస్ వల్గరీస్ ఔషధం హోమియోపతి మందుల షాపులలో లేదా ఆన్లైన్లో దొరుకుతుంది. ఇది లిక్విడ్ గా లభిస్తుంది. కిడ్నీ స్టోన్స్ లేదా గాల్ స్టోన్స్ తో బాధపడేవారు బర్బెరీస్ వల్గర్ ఇస్ మెడిసిన్ రోజు మూడు లేదా నాలుగు సార్లు ఉపయోగించాలి. తీవ్రత బట్టి ఈ ద్రవాన్ని 20 నుంచి 30 చుక్కల మోతాదుల్లో సేవించాలి. రాళ్ల సైజు బట్టి కిడ్నీ స్టోన్స్ లేదా గర్ల్ స్టోన్స్ కరిగేందుకు మూడు నెలల నుంచి, ఆరు నెలల వరకు సమయం పడుతుంది. అయితే మళ్లీ మళ్లీ ఈ సమస్య తలెత్తకుండా ఉంటుంది అని హోమియోపతి నిపుణులు పేర్కొంటున్నారు. బెర్బెరిస్ వల్గరీస్ ఔషధం కిడ్నీ స్టోన్స్, గాల్ స్టోన్ ల నుంచి ఉపశమనం మాత్రమే కాదు… అనేక ఇతర ఆరోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. దీనిలోని ఔషధ గుణాలు లివర్ సమస్యల నుంచి కూడా ఉపశమనం ఇస్తాయి.
పచ్చకామెర్లతో బాధపడే వారికి బర్బెర్రీస్ వల్గరీస్ ఔషధం నుంచి మెడిసిన్, తీవ్రమైన కామెర్లు అయినా తగ్గుతాయని చెబుతున్నారు. రోజుకి రెండుసార్లు పావు టీ స్పూన్ మోతాదులో దీనిని తీసుకుంటే కాలేయ సమస్య వ్యాధులు కూడా తగ్గుముఖం పడతాయి.
. ఎవరికైనా అధిక రక్తపోటు సమస్య ఉంటే ఈ బర్బెరిస్ వl వల్గర్రీస్ ఔషధం నుంచి ఫలితాన్ని ఇస్తుంది. హైబీపీ నియంత్రణలోకి వస్తుంది. నాళాలు తెరుచుకొని రక్త సరఫరా సరిగ్గా జరుగుతుంది. పైడ్ వంటి జ్వరం నుంచి ఉపశమనం కలుగుతుంది. దంతాలా సమస్యలు వంటివి నివారించబడతాయి. చిగుళ్ల సమస్యలు కూడా తగ్గుతాయి.
. నీళ్లలో వచ్చే రుతు సంబంధిత సమస్యలు కూడా అంటే కడుపునొప్పి వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. అయితే,ఈ బేరి బేరిస్ వల్గరీస్ ఔషధం ఉపయోగించే ముందు, వైద్యుల సలహా తీసుకోవాలి. ఇంటి సమస్యలు ఉన్నవారు ఎంత మోతాదుల్లో ఎన్నిసార్లు ఉపయోగించాలో తెలుసుకొని అప్పుడు ఈ ఔషధాన్ని తీసుకోవాలి అంటున్నారు ఆరోగ్య నిపుణులు.ఇతర ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం కూడా లేదంటున్నారు.
Wife : నారాయణపేట జిల్లాలోని కోటకొండ గ్రామానికి చెందిన అంజిలప్ప (32) మరియు రాధ దంపతులు జీవనోపాధి కోసం ముంబైలో…
AP Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) మళ్లీ…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ TDP ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంగా…
Roja : టాలీవుడ్‌లో హీరోయిన్‌గా చెరగని ముద్ర వేసిన రోజా రాజకీయ రంగంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. భైరవ ద్వీపం,…
KTR : తెలంగాణలో రైతుల సంక్షేమంపై చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటించారు. సీఎం రేవంత్…
Mallikarjun Kharge : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి పై గాంధీ భవన్ లో…
Insta Reel : వరంగల్‌లోని కొత్తవాడలో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టైన ఓ వీడియో భారీ కల్లోలానికి దారితీసింది. ఒక మైనర్ బాలుడు,…
Fish Venkat Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ వైద్యానికి ఆర్థిక…
This website uses cookies.