Blackheads : ఈరోజుల్లో మనకున్న బిజీ షెడ్యూల్ కి కావచ్చు. లేదంటే మనం తీసుకుంటున్న డైట్ కావచ్చు బయట ఉన్న పొల్యూషన్ కావచ్చు ఏదైనా కారణం కావచ్చు మన ఫేస్ లో ఎన్నో రకాల వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ పిగ్ మెంటేషన్ అలాగే రకరకాల స్కిన్ ప్రాబ్లమ్స్ అనేది ఇది టేషన్ ఇచ్చింగ్ అలాంటివి జరుగుతూ ఉన్నాయి. సో దీనికోసం వేళల్లో డబ్బు ఖర్చు పెట్టుకుంటూ ఎన్నో రకాల కాస్మెటిక్స్ వాడుతూ వాటిని మళ్లీ అవి మన స్కిన్కి పడకపోతే దాని నుంచి ఇంకొక స్కిన్ డామేజ్ అనేది జరుగుతూ ఉంటుంది. మనం చాలా సింపుల్ గా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎటువంటి కేమికల్స్ లేకుండా మన ఇంట్లో దొరికే కొన్ని హోమ్ రెమెడీస్ తోనే అద్భుతమైన మనం ఒక చిన్న టైపు అంటే మంచి స్కిన్ కేర్ అనేది తీసుకోవచ్చు. ఒక చిన్న స్టెప్ మీరు గట్టిగా ఒక ఐదు నుంచి పది నిమిషాల కేటాయిస్తే చాలు.. ఈ టిప్ తో కాంతివంతంగా అలాగే యాంటీ ఏజెన్ గా కూడా ఇది పనిచేస్తుంది.
రూపాయి ఖర్చు అనేది ఉండదు. ఏంటి అని అంటే మొదటిది పచ్చిపాలు, ఒక గిన్నెలో పాలు పోసుకుని దాంట్లో ఒక స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి. ఆపాలలో ఒక కాటన్ తో దాని అట్లా పిండేసి కాటన్ ని మీ ఫేస్ మీద దాన్ని చక్కగా క్లీన్ చేసుకోవాలి. పచ్చిపాలతో ఎంత మంచి క్లీనింగ్ అనేది జరుగుతుందో అసలు మనం మాటల్లో చెప్పలేం. ఎంత డర్టీ అయినా సరే ఎంత మట్టైనా సరే మొత్తం అనేది అది లాక్కొని వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఈ విధంగా మీరు క్లిన్జర్ అనేది చేసుకోవాలి. ఇక దాని తర్వాత మీరు రెండో స్టెప్ చేయవలసిన పని మీరు రెగ్యులర్గా మీ ఇంట్లో వాడే పేస్ క్రీమ్ ఏదైతే ఉంటుందో ఆ క్రీమ్ తీసుకొని దాన్ని ఫేస్ కి అప్లై చేసుకోండి. తర్వాత మీరు ఒక స్టీమర్ తీసుకోండి.
అంటే ఆవిరి పెట్టుకోటానికి ఎవరికైతే బ్లాక్ హెడ్స్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుందో అటువంటి వాళ్ళు మాత్రమే ఆవిరి అనేది బాగా ఎక్కువగా తీసుకోండి. ఆవిరి పెట్టుకోండి. ఆవిరి పెట్టుకుని తర్వాత వాళ్ళు ఏం చేయాలి అంటే మీ ఇంట్లో ఏదైనా మన బ్లాక్ హెడ్ రిమూవల్ చేసుకునే పిన్ తో దానికి సంబంధించిన పిన్ని తీసుకొని దాంతో మీరు బ్లాక్ హెడ్స్ ని రిమూవ్ చేసుకోండి. ఒకవేళ మీకు బ్లాక్లిప్స్ లేవు ఓన్లీ వైట్ హెడ్స్ మాత్రమే ఉంది. ఓకే సో ఇది సెకండ్ స్టెప్ అనేది జరిగిపోయింది ఇక మూడోది ఎంతసేపు మనము పైన ఎక్స్టర్నల్ కి సంబంధించినది మాత్రమే కేర్ తీసుకుంటే లోన్ ఇంటర్నల్ అనేది కూడా మనకి మంచిగా ఒక ఫుడ్ అనేది దొరకాలి అంటారు కదా లోన్ ఇంచు మన ఆర్గాన్స్ కానీ మన బాడీలో ఉన్న బ్లడ్ సెల్స్ కానీ మంచిగా ఉంటే దానిలో ఇన్నర్ నుంచి మన ఫేస్ మీద కనబడుతూ ఉంటుంది.. అద్భుతమైన మాస్క్ ఆ మాస్క్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.
దాని కోసం మీకు కావాల్సింది ఒక స్పూన్ ముల్తానీ పెట్టి దాంట్లో మీరు వేసుకోవాల్సింది పసుపు. ఇక మూడోది మీరు పాలు ఉంటే పాలు లేదంటే రోస్ వాటర్ ఈ మూడిటినిఅది బాగా కలిపి మీ ఫేస్ కి అప్లై చేసుకోవాలి. ఎప్పుడైతే డ్రై అయిపోతుందో అప్పుడు కోల్డ్ వాటర్ తో ఫేస్ అనేది మీరు క్లీన్ చేసుకోండి. ఇంకా దాని తర్వాత మీరు లాస్ట్ గా చేయాల్సింది ఒక మోయిశ్చరైజింగ్ క్రీమ్ అయితే ఉందో దాన్ని ఫేస్ కి అప్లై చేయడం అంతేనండి. కేవలం మీరు కచ్చితంగా పాటిస్తే మాత్రం అసలు మీకు అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుంది.
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
This website uses cookies.