Brinjal : మనం ప్రతిరోజు ఎన్నో రకాల కూరగాయలను తింటూ ఉంటాం. వీటిల్లో ఒకటి వంకాయ. అయితే వంకాయ అంటే చాలామందికి ఎంతో ఇష్టమైన కూరగాయ. అయితే ఈ కూరగాయను కూర, ఫ్రై, చట్నీ ఇలా ఎన్నో రకాలుగా తయారు చేసుకోని తింటారు. వీటిలలో ఎన్నో రకాలు ఉన్నప్పటికీ కూడా వాటన్నింటినీ కూడా ఎన్నో రకాలుగా తయారు చేసుకొని తింటారు. దీని వలన ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. దీనిలో ఉండే పోషకాలు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. అయితే కొంతమందికి మాత్రం వంకాయ తింటే ఆరోగ్యానికి హానికరం. ఎందుకు అంటే. కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడేవారు వంకాయను తినకుండా ఉండడమే మంచిది. అలాగే ఐదు రకాల అనారోగ్య సమస్యలతో బాధపడేవారు వంకాయను ఎప్పుడు కూడా తినకూడదు. ఎందుకు అంటే వంకాయ తినడం వలన వారి ఆరోగ్యానికి హాని కలుగుతుంది. అయితే ఏ సమస్యలు ఉన్నవారు వంకాయను తినకూడదో తెలుసుకుందాం…
గ్యాస్ మరియు అజీర్ణం లాంటి సమస్యలు ఉన్నవారు కూడా వంకాయను తినకూడదు. ఇటువంటి పరిస్థితులలో మీరు వంకాయను గనుక తింటే అజీర్ణ సమస్యలు అనేవి బాగా పెరిగిపోతాయి. కావున జీర్ణక్రియ లేక గ్యాస్ లేక అసిడిటీ ఉన్నవారు వంకాయను తినకుండా ఉండడమే మంచిది…
రక్తహీనత : రక్తహీనత సమస్యతో బాధపడే వారు కూడా వంకాయను అస్సలు తినకుండా ఉండడమే మంచిది. అయితే ఆరోగ్య నిపుణులు అభిప్రాయ ప్రకారం చూస్తే, వంకాయ లో ఉండే ఐరన్ శరీరంలో శోషణను తగ్గించే అంశాలు కూడా ఉన్నాయి. దీని కారణం చేత రక్తహీనత సమస్య అధికమవుతుంది. అయితే రక్తహీనత సమస్య ఉన్నవారు వంకాయను అస్సలు తినకూడదు…
కిడ్నీలో రాళ్లు : మూత్రపిండాల వ్యాధి లేక కిడ్నీలో రాళ్లు ఉన్నవారు కూడా వంకాయను తినకూడదు. ఈ వంకాయలో ఆక్సలేట్ ఉంటుంది. అలాగే కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి ముఖ్య కారణం కూడా ఇదే…
కీళ్ల నొప్పులు : కీళ్ల నొప్పులు ఉన్న వారు కూడా వంకాయను అస్సలు తినకూడదు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయ ప్రకారం చూస్తే, వంకాయలో సోలానిన్ అనేది ఉంటుంది. దీనికి కారణం చేత వాపులు మరియు కీళ్ల నొప్పులు బాగా పెరిగిపోతాయి…
అలర్జీలు : ఎన్నో సందర్భాలలో వంకాయను తినడం వలన అలర్జీ అనేది వస్తుంది. అయితే వంకాయ తిన్న తర్వాత మీకు కూడా అలా అనిపిస్తే, వెంటనే వైద్యులను సంప్రదించండి. అలాగే వెంటనే వంకాయను తినడం కూడా మానేయండి. ఇంకా ఏవైనా అనారోగ్య సమస్యలు కనుక ఉంటే వంకాయన తినకుండా ఉండడమే మంచిది…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.