Carrot And Beetroot Juice : బీట్రూట్ మరియు క్యారెట్ జ్యూస్ తాగుతున్నారా.... అయితే మీ బరువును ఒకసారి చెక్ చేసుకోండి...?
Carrot And Beetroot Juice : వైద్యులు ఎక్కువగా బీట్రూట్ క్యారెట్లని తినండి లేదా జ్యూస్ లా తాగండి అని చెబుతూ ఉంటారు. బీట్రూట్ మరియు క్యారెట్ లను జ్యూస్ లాగా తాగితే మనకి పుష్కలమైన పోషకాలు అందుతాయి. ఈ క్యారెట్ బీట్రూట్లలో పోషకాలు ఉంటాయి. క్యారెట్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. బీట్రూట్లలో మ్యాంగనీస్, పొటాషియం, విటమిన్ సి,అధికంగా ఉంటాయి. ఈ రెండిట్లో కూడా ఫైబర్ ఎక్కువగానే ఉంటుంది. ట్రూత్లీ క్యారెట్లనే ముక్కలుగా చేసి తింటే ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చు. జ్యూస్ రూపంలో తీసుకుంటే… ఏమవుతుందో తెలుసుకుందాం…
Carrot And Beetroot Juice : బీట్రూట్ మరియు క్యారెట్ జ్యూస్ తాగుతున్నారా…. అయితే మీ బరువును ఒకసారి చెక్ చేసుకోండి…?
మనం రోజు తినే ఆహారపు అలవాటులే మన బరువుని నిర్ణయిస్తాయి. ఆరోగ్యానికి మేలు చేసే క్యారెట్లు, బీట్రూట్లు జ్యూస్ తాగితే బరువు వేగంగా పెరుగుతారని సందేహం కొందరిలో ఉంది. అసలు ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలుసుకుందాం… రేట్లు మరియు బీట్రూట్లో జ్యూస్ లో సహజంగానే క్యాలరీలు ఉంటాయి. మిగిలిన ఆహారాలను పరిగణలోనికి తీసుకోకుండా వీటిని ఎక్కువగా తీసుకుంటే మాత్రం క్యాలరీలు పెరుగుతాయి. టీలు పెరిగితే బరువు పెరగడం ఖాయం. అంటే జ్యూస్ రూపంలో తీసుకుంటే వీటిలో పీచు పదార్థం మాయమవుతుంది. క్యారెట్, బీట్రూట్ లలో పోషక కణాలు ఉంటాయి. క్యారెట్లు ప్రధానంగా యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. మరోవైపు బీట్రూట్లో మ్యాంగనీస్,పొటాషియం, విటమిన్ సి, తో పాటు పోలేట్ అధికంగా ఉంటుంది. ఈ రెండు కూడా తక్కువ క్యాలరీలు కలిగి ఉంటాయి. వీటిని జ్యూస్ కంటే నేరుగా తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.
బీట్రూట్, క్యారెట్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. జీర్ణక్రియలో సహాయపడుతుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల కడుపు నిండిన అనుభూతి ఉంటుంది. అతిగా తినకుండా ఉండగలుగుతారు. నువ్వు తగ్గాలి అని అనుకునే వారికి ఇది మంచిది . అయితే క్యారెట్లు మరియు బీట్రూట్ లు జ్యూస్ రూపంలో తీసుకుంటే మాత్రం దీనిలో ఫైబర్ కంటెంట్ గణనీయంగా తగ్గిపోతుంది. లేకపోవడం వల్ల ఆకలి పెరుగుతుంది. తాగే దాని చక్కెర కంటెంట్ కూడా పెరుగుతుంది. లో కూడా సహజ చక్కర్లు ఉంటాయి. దీంతో ఈ జ్యూస్ తాగితే మాత్రం బరువు పెరగడం ఖాయం. బరువు తగ్గాలి అనుకునే వారు ఈ జ్యూస్ కి దూరం ఉంటే మంచిది. ఎక్కువ మోతాదులో తీసుకోకుండా పరిమితమవుతాదులో ఈ జ్యూస్ ని తీసుకుంటే మంచిది.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.