Categories: HealthNews

Juices : రెగ్యులర్ గా ఈ జ్యూస్ లు తీసుకోండి… జీర్ణ సమస్యలకు చెక్ పెట్టండి…!

Advertisement
Advertisement

Juices  : మనం రోజు ఎన్నో రకాల ఆహారాలను తీసుకుంటూ ఉంటాం. అయితే అవి తిన్న తరువాత ఆహారం అనేది సరిగ్గా జీర్ణం కాకపోవటం వలన చాలామంది కడుపు సంబంధించిన సమస్యలతో ఎంతో బాధపడుతూ ఉంటారు. ప్రతిరోజు మందులు వాడిన ఈ సమస్యల నుండి పూర్తిగా కోలుకోలేరు. కానీ రెగ్యులర్ గా ఈ జ్యూస్ లు గనక తీసుకుంటే ఈ జీర్ణ సమస్యల నుండి తొందరగా బయటపడవచ్చు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

జీర్ణక్రియల విషయంలో ఎన్నో స్మూతీలు కూడా సహాయం చేస్తాయి. వీటిలో కరిగే మరియు కరగని ఫైబర్లు అనేవి రెండు ఉంటాయి. ఇవి ఆహారాన్ని సులువుగా జీర్ణం చేయగలవు. కడుపులో తేలికగా ఉంచేందుకు చియా సీడ్ వాటర్ కు మించిన ప్రత్యామ్నాయం మరొకటి లేదు అని చెప్పొచ్చు. ఇది డిటాక్స్ వాటర్ జీర్ణ సమస్యలకు బాగా పని చేస్తుంది. ఇది జీర్ణక్రియకు కూడా ఎంతో మేలు చేస్తుంది.

Advertisement

Juices : రెగ్యులర్ గా ఈ జ్యూస్ లు తీసుకోండి… జీర్ణ సమస్యలకు చెక్ పెట్టండి…!

మీరు గనక ఖాళీ కడుపుతో అల్లం టీ తీసుకుంటే చాలా మంచిది. ఖాలి కడుపుతో పాల టీ తాగటం కంటే అల్లం టీ ని తాగతే 100 రెట్లు మేలు చేస్తుంది. అంతేకాక కలబంద రసం కూడా కడుపుకు ఎంతో మేలు చేస్తుంది. ఇరిటబుల్ బావెల్ సిండ్రోమ్ తో బాధపడుతున్న వారు కూడా ఈ జ్యూస్ ను తీసుకున్నట్లయితే సమస్యలన్నీ కూడా పరిష్కరించవచ్చు. పైనాపిల్ జ్యూస్ కూడా కడుపు కి ఎంతో మేలు చేయగలదు. దీనిలో బ్రోమోలైన్ అనే ఉద్దీపనం ఉన్నది. ఇది జీర్ణక్రియకు ఎంతో తోడ్పడటంతో పాటు గ్యాస్ట్రీక్ సమస్యలను కూడా దూరం చేయగలదు..

Advertisement

Recent Posts

Passports : ప్రపంచంలోనే టాప్ 5 ఖ‌రీదైన‌, చ‌వ‌కైన పాస్‌పోర్ట్‌లు.. మ‌రి భారతీయ పాస్‌పోర్ట్ ఏ స్థానంలో ఉందో తెలుసా?

Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…

2 hours ago

Mahakumbh Mela : జ‌న‌వ‌రి 13 నుంచి మహాకుంభమేళా.. ఈ సారి త‌ప్పిపోతామ‌న్న భ‌యం లేదు, క్రౌడ్ మేనేజ్‌మెంట్‌కు ఏఐ వినియోగం

Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…

4 hours ago

Ola Electric : న‌ష్టాల బాట‌లో ఓలా ఎల‌క్ట్రిక్‌.. 500 ఉద్యోగుల‌కు ఉద్వాస‌న !

Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…

5 hours ago

YSR Congress Party : ఏపీ డిస్కమ్‌లు, అదానీ గ్రూపుల మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదు, విద్యుత్ ఒప్పందాల‌తో రాష్ట్రానికి గణనీయంగా ప్రయోజనం : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…

6 hours ago

Hair Tips : చిట్లిన జుట్టుకు ఈ హెయిర్ ప్యాక్ తో చెక్ పెట్టండి…??

Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…

7 hours ago

Bigg Boss Telugu 8 : ఎక్క‌డా త‌గ్గేదే లే అంటున్న గౌత‌మ్.. విశ్వక్ సేన్ సంద‌డి మాములుగా లేదు..!

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజ‌న్ 8 చివ‌రి ద‌శ‌కు రానే వ‌చ్చింది. మూడు వారాల‌లో…

8 hours ago

Winter : చలికాలంలో గీజర్ వాడే ప్రతి ఒక్కరు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు…??

Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…

9 hours ago

Ind Vs Aus : సేమ్ సీన్ రిపీట్‌.. బ్యాట‌ర్లు చేత్తులెత్తేయ‌డంతో 150 ప‌రుగుల‌కే భార‌త్ ఆలౌట్

Ind Vs Aus : సొంత గ‌డ్డ‌పై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భార‌త జ‌ట్టుని వైట్ వాష్ చేసింది.…

10 hours ago

This website uses cookies.