Feet : పాదాలలో తిమ్మిర్లు ఇంకా ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా... అయితే, ఈ వ్యాధి లక్షణాలు ఉన్నట్లే...?
Feet : కొంతమందికి అరికాళ్ళల్లో మంటలు లేదా తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. ఇలా రావడం కొన్ని వ్యాధి లక్షణాలు కావచ్చు అని నిపుణులు తెలియజేస్తున్నారు. రక్తంలో పేరుకుపోయే చెడు కొలెస్ట్రాల్ మన శరీరానికి ఎంతో ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. రక్తనాళాలలో అడ్డంకులను కలిగేలా చేస్తుంది. తరువాత రక్తము గుండెకు, లోని ఇతర భాగాలకు చేరుకోవడంతో అడ్డంకులను, సమస్యలను కలిగిస్తుంది. దీని కారణంగా అధిక రక్తపోటు, గుండెపోటు, వివిధ రకాల కడున్నరి వ్యాధులను ఎదుర్కోవాల్సి రావచ్చు. రక్తంలో పేరుకుపోయే చెడు కొలస్ట్రాలు మన శరీరానికి ఎంతో ప్రమాదకరం. తలలో రక్తం గుండెకు మరియు శరీరంలో ఇతర భాగాలకు చేరుకోవడంలో అడ్డంకులను ఏర్పరుస్తుంది. కాబట్టి సమస్య మరింత తీవ్రమయే ప్రమాదం ఉంది. దీనివల్ల అధిక రక్తపోటు, గుండెపోటు, వివిధ రకాల కరోనారీ వ్యాధులు ఎదుర్కొల్సి రావచ్చు. అసలు కొలెస్ట్రాలు చాలా ప్రమాదకరమైనదని వైద్య నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. కొలెస్ట్రాల్, డయాబెటిస్ 23వమైన వ్యాధుల బారిన పడేలా కూడా చేస్తుంది. అందువల్ల అధిక కొలెస్ట్రా లక్షణాలను సకాలంలో గుర్తించడం చాలా ముఖ్యం.
Feet : పాదాలలో తిమ్మిర్లు ఇంకా ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా… అయితే, ఈ వ్యాధి లక్షణాలు ఉన్నట్లే…?
ఎక్కువ శాతం కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు పాదాలలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అసలు అజాగ్రత్త చేయకూడదు. కొలెస్ట్రాల్ లక్షణాలను, సంకేతాలను పసిగట్టడం ద్వారా.. దానిని నియంత్రించి.. ప్రమాదకర వ్యాధుల బారిన పడకుండా అడ్డుకోవచ్చు. కొలెస్ట్రాల్ గురించి ఢిల్లీ ప్రాంతానికి చెందిన డాక్టర్ ఇమ్రాన్ అహ్మద్ మాట్లాడుతూ… నీ ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు.. శరీరంలో కొలెస్ట్రాలు రాయలు పెరిగినప్పుడు. శరీరం కొన్ని రకాల హెచ్చరిక సంకేతాలను తెలియజేస్తుంది. మంచి మీరు సరైన సమాచారం పొందినట్లయితే, మీరు అనేక త్రియవ్రమైన వ్యాధుల బారిన పడకుండా ఉండగలరు. కాదు ప్రాణాలను కూడా రక్షించుకోగలుగుతారు. కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు, మన పాదాలలో కూడా అనేక వింత లక్షణాలు కనిపించడం ప్రారంభిస్తాయి. కూడా ఇలాగే అనిపిస్తే వెంటనే వైద్యుని సంప్రదించి లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష చేయించుకోండి.
రక్తంలో చెడు కొలెస్ట్రాల స్థాయిలు పెరిగినప్పుడు, పాదాలకు రక్తప్రసరణ ఆటంకం ఏర్పడుతుంది. దీని కారణంగా, చాలాసార్లు పాదాలు తిమ్మిర్లుగా మారడం ప్రారంభమవుతుంది. జలదరింపు అనుభూతి కూడా కలుగుతుంది.
పాదాలు చల్లబడడం : కొలెస్ట్రాలు పెరగడం చేత మన ధమనులలో అడ్డంకులు ఏర్పడతాయి. పాదాలలో రక్తం లేకపోతే కొన్నిసార్లు మన పాదాలు చల్లగా మారవచ్చు.
కాళ్ళలో నొప్పి : రక్తనాళాలలో అడ్డంకులు ఏర్పడిన లేదా రక్త ప్రవాహం సరిగ్గా లేకపోయినా.. ఆక్సీజన్ కూడా మన కాళ్లకు సరిగ్గా చేరదు. అటువంటి పరిస్థితుల్లో కాళ్లలో త్రీవ్రమైన నొప్పి అనిర్వారం.. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
కాలి గోళ్లు పసుపు రంగులోకి మారడం : అధిక కొలెస్ట్రాల్ ప్రభావం మన కాలి గోలల్లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. సాధారణంగా మన గోల్డ్ గులాబీ రంగులో కనిపిస్తాయి. కానీ కొలెస్ట్రాల్ పెరిగితే వాటి సరైన రక్త ప్రవాహం లేనప్పుడు, బోలు పసుపు రంగులోకి మారవచ్చు.. లేదా వాటిపై గీతలు కనిపించవచ్చు. కాళ్లల్లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్సను తీసుకోవాలి.
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్‌లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
Papaya | బొప్పాయి.. ప్రతి ఇంట్లో దొరికే సాధారణమైన పండు. కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణం. ముఖ్యంగా రాత్రిపూట…
Cumin nutrition | జీలకర్ర – ప్రతి ఇంట్లో వాడే సాధారణ మసాలా దినుసు. ఇది వంటలకు సువాసన ఇవ్వడమే…
Tulasi Kashayam | భారతదేశంలో తులసి మొక్కను పవిత్రంగా భావించడం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకోవాలంటే ఆయుర్వేదాన్ని ఓసారి…
Zodiac Signs | జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి వ్యక్తి జీవితంపై గ్రహాల ప్రభావం కీలకంగా ఉంటుంది. అనుకూల గ్రహాలు శుభఫలితాలు…
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
This website uses cookies.