
Home Minister Anitha : రెడ్ బుక్ ప్రకారం పోతే వైసీపీ వాళ్లు రోడ్లపై తిరుగలేరు : ఏపీ హోంమంత్రి అనిత
Home Minister Anitha : తప్పు చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేని ఏపీ హోంమంత్రి అనిత Home Minister Anitha అన్నారు. కూటమి ప్రభుత్వంలో అంతర్యుద్ధం మొదలైందని వైసీపీ నేత గోరంట్ల మాధవ్ Gorantla Madhav అన్న వ్యాఖ్యలను ఆమె తిప్పికొట్టారు. శనివారం ఆమె విజయవాడ Vijayawada లో మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో ఎలాంటి అంతర్యుద్ధం లేదన్నారు. వైసీపీ YCP లో అంతర్యుద్ధం రాకుండా ఆ పార్టీ నాయకులు చూసుకోవాలని సూచించారు.
Home Minister Anitha : రెడ్ బుక్ ప్రకారం పోతే వైసీపీ వాళ్లు రోడ్లపై తిరుగలేరు : ఏపీ హోంమంత్రి అనిత
పోసాని అరెస్ట్‌పై ఆమె స్పందిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఆయనపై 17 కేసులు నమోదైనట్లు తెలిపారు. గతంలో మంత్రి నారా లోకేశ్ Nara Lokesh, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ Pavan Kalyan కుటుంబంపై పోసాని చేసిన వ్యాఖ్యలు క్షమించరాని తప్పన్నారు. తమ ప్రభుత్వం క్షక్షపూరిత రాజకీయాలు చేయడం లేదన్నారు. రెడ్ బుక్ ప్రకారం పోతే వైసీపీ నాయకులు రోడ్లపై తిరుగలేరన్నారు.
కూటమి ప్రభుత్వంలో అంతర్యుద్ధం మొదలైందన్న వైసీపీ నేత గోరంట్ల మాధవ్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అనంతపురం ఎస్పీకి కూటమి నేతలు ఫిర్యాదు చేశారు. ఏపీలో శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా గోరంట్ల మాధవ్ వ్యవహరించారని ఆ ఫిర్యాదులో వివరించారు. ఈ మేరకు అనంతపురం పోలీసులు మాధవ్ చేసి వ్యాఖ్యలను పరిశీలించి కేసు నమోదు చేసేందుకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం…
Prabhas : భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇద్దరు అగ్ర హీరోల సినిమాలు ఒకేసారి విడుదలవుతున్నాయంటే బాక్సాఫీస్ వద్ద యుద్ధ వాతావరణం…
Realme P4 Power 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్మీ (Realme) భారత మార్కెట్లోకి మరో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ను…
Upi Payments Fail : భారతదేశంలో డిజిటల్ విప్లవానికి చిహ్నంగా మారిన యూపీఐ సేవలు ఎంత వేగంగా ఉన్నాయో, సాంకేతిక…
Sunitha : ప్రముఖ సంగీత రియాలిటీ షో 'పాడుతా తీయగా' సీజన్-26 తాజా ఎపిసోడ్ ప్రోమో సంగీత ప్రియులను విశేషంగా…
Tirumala Laddu Prasadam : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీ జరిగిందంటూ గత కొంతకాలంగా…
Ys Jagan : ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇన్నాళ్లూ అనుసరించిన…
Vijay Karthik - Keerthi Bhat : బుల్లితెర నటి, 'కార్తీకదీపం' ఫేమ్ కీర్తి భట్ మరియు ఆమె కాబోయే…
KCR : తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు సంస్థలు అత్యంత కీలక అడుగు…
This website uses cookies.