ఈరోజుల్లో అందరూ ఇన్స్టెంట్ పద్ధతినే కోరుకుంటున్నారు. అందరూ బిజీ లైఫ్ లో ఇరుక్కుపోయారు. ఎవరికీ తగినంత సమయం ఉండడం లేదు.. అందుకే చాలా రకాల అనారోగ్య సమస్యలు ముదిరితే తప్ప ఎవరూ పట్టించుకోని పరిస్థితుల్లోనే చాలామంది ఉన్నారు. ఇక జుట్టు రాలిపోవడం, జుట్టు ఊడిపోవడం, జుట్టులో చుండ్రు ఇటువంటి సమస్యలన్నింటికీ కూడా ఇన్స్టంట్ పద్ధతిలో మార్కెట్లో దొరికే రకరకాల ప్రోడక్ట్లను వాడుతూ ఏదో అలా గడిపేస్తున్నారు. మీ అందరి కోసమే ఈనాటి వీడియోలు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు రెండంటే రెండు నిమిషాల తాయారు చేసుకుని అద్భుతమైన హెయిర్ గ్రోత్ రెమిడి అలాగే మీ హెయిర్ సమస్యలన్నీటికి చెక్ పెట్టే అద్భుతమైన రెమిడీ. చెప్పబోతున్నాను.
వారానికి నాలుగు సార్లు గ్రీన్ టీ కానీ బ్లాక్ టీ కానీ తాగే వాళ్ళ బ్రెయిన్ బ్రహ్మాండంగా పనిచేస్తుందని చాలా పరిశోధనలో తేలింది. అందుకని ఈనాటి మన రెమెడీ లో ఎంత పవర్ఫుల్ డికాషన్ తోని మనం రెమిడీ తయారు చేసుకోబోతున్నాం. ఇది మనల్ని చురుగ్గా ఉంచడం కాదు స్కిన్ కి గాని ఆరోగ్యానికి గాని ఎంతో మంచిది. అలాగే ఈ టీ డికాషన్ మన హెయిర్ కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు రెమిడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి ఒక గ్లాస్ వాటర్ వరకు వేయండి. అందులో రెండు స్పూన్ల వరకు టీ పొడి వేసి బాగా మరిగించండి.
ఇలా ఒక ఐదు నిమిషాలు మరిగిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి కిందకు దించి చల్లారనివ్వండి. ఇలా చల్లారిన తర్వాత సహాయంతో మరొక బౌల్ లోకి వడకట్టుకోండి. బాగా చల్లారిన డికాషన్ వడకట్టుకున్న తర్వాత ఇందులో మనం ఒక అర చెక్కనిమ్మరసం తీసి ఇందులో వేయాలి. ఈ రెండింటిని ఇప్పుడు బాగా కలపండి. మీరు ఏ షాంపూ అయితే రెగ్యులర్ గా వాడుతుంటారో ఆ షాంపూను ఈ రెమెడీ లో యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలపండి. ఇంతే అద్భుతంగా సింపుల్ గా చాలా తొందరగా తయారు చేసుకుని హెయిర్ గ్రోత్ రెమిడి తయారు అయిపోయింది.
దురదలు, జుట్టు పొడిబారినట్లు కనిపించడం వీటన్నింటికీ కూడా ఈ షాంపూ అంటే ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ షాంపూ వారానికి రెండు సార్లు అప్లై చేస్తూ ఉంటే మీరు ఒక ఎటువంటి ప్రోడక్ట్లు వాడాల్సిన అవసరం లేకుండా మీ జుట్టు ఆరోగ్యంగా ఎదుగుతుంది.జుట్టుకు పట్టేలాగా అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేసుకున్నట్లుగా వాష్ చేసుకోండి. కనీసం ఒక రెండు మూడు నిమిషాలైనా మీరు హెయిర్ వాష్ కి కేటాయిస్తే చక్కగా మనం తయారు చేసుకునే రెమెడీ యొక్క ఫలితాన్ని చూడగలుగుతాం.. ఇలా మీరు వారానికి రెండు సార్లు కచ్చితంగా అప్లై చేయండి మంచి రిజల్ట్ ఉంటుంది..
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.