Categories: HealthNews

Hair Fall : జుట్టు రాలే సమస్య మీకుందా.. ఇలా చేస్తే రాలిన జుట్టు మళ్ళీ తిరిగి వస్తుంది…!

Advertisement
Advertisement

Hair Fall : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి జుట్టు రాలే సమస్య Hair Fall సర్వసాధారణమైంది. చిన్నవారి నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరినీ ఈ సమస్య వెంటాడుతుంది. అయితే ఈ Hair Fall  సమస్య ఆత్మవిశ్వాస నీ ప్రభావితం చేయడంతో పాటుగా మానసిక ఒత్తిడిని కూడా పెంచుతుంది. ఇక జుట్టు రావడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ ముఖ్య కారణం ఏమిటంటే ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉపయోగించే స్నానం నీరు జుట్టు రాలడానికి కారణం అవుతుంది. నిజంగా ఇలా జరుగుతుందా..! జుట్టు రాలడానికి మీరే కారణం అవుతుందా..! ఏం చెబుతున్నారు..! ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Advertisement

Hair Fall : జుట్టు రాలే సమస్య మీకుందా.. ఇలా చేస్తే రాలిన జుట్టు మళ్ళీ తిరిగి వస్తుంది…!

Hair Fall నీటిని మార్చడం వలన జుట్టు రాలిపోతుంది..?

జుట్టు Hair Fall రాలడానికి మరియు బలహీనపడడానికి నీరు మారడం ఒక్కటే కాదని నిపుణులు అంటున్నారు. కాకపోతే నాణ్యతలేని నీటితో తల స్నానం చేస్తే జుట్టు రాలేలా ఉంటుంది. కాబట్టి చుట్టూ రాలడానికి ప్రధానమైన కారణం నాణ్యత లేని నీరు. ఇక నీటిలో అధిక మోతాదులో క్యాల్షియం, క్లోరిన్, మెగ్నీషియం , రాళ్లు లేదా ధూళి ఉన్నట్లయితే అది Hair Fall జుట్టుకి హానీ కలిగించేలా చేస్తుంది. ఒకవేళ మీరు అలాంటి నీటితో తలస్నానం చేసినట్లయితే జుట్టు తేమను తొలగించి పొడిగా చేస్తుంది. దీని వలన జుట్టు బలహీనంగా మారడం చిట్లం రాలడం వంటివి జరుగుతాయి. అంతేకాకుండా సహజనూనెలను కూడా తొలగించదు. ఇక దీంతో జుట్టు రాలడం సమస్య పెరుగుతుంది.

Advertisement

Hair Fall జుట్టు రాలడాన్ని ఎలా నివారించాలో తెలుసుకుందాం…

– నీటిని శుద్ధి చేయడం కోసం ఫిల్టర్ లేదా నీటిమృదుల పరికరాన్ని ఉపయోగించడం మంచిది. దీంతో నీటి నాణ్యత మెరుగుపడి జుట్టుకి హాని కలిగించదు.

– జుట్టుకి తేమను నిర్వహించడం కోసం మాయిశ్చరైజర్ ఉన్న షాంపూ కండిషనర్ నీ ఉపయోగించాలి. ఇది జుట్టు పొడిబారకుండా రక్షిస్తుంది.

– వారంలో ఒక్కసారైనా తలకు ఉసిరి కొబ్బరి లేదా బాదం నూనెతో మసాజ్ చేయండి. దీనివలన జుట్టు మూలలు బలపడడంతో పాటు స్పాల్స్ తేమగా మారుతాయి.

– ఆరోగ్యమైన జుట్టు కోసం ప్రతిరోజు ఆహారం విటమిన్లు ప్రోటీన్లు ఖనిజాలు అధికంగా ఉండేలా చూసుకోవాలి.

– జుట్టు అధికంగా రాలుతున్న లేదా మరేదైనా Hair Fall సమస్య ఉంటే వెంటనే చర్మవ్యాధి నిపుణులను సంప్రదించండి.

Advertisement

Recent Posts

Soybean : సోయాబీన్స్ ఆ మజాకా..? ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నన్ని చెప్పాలి…?

Soybean : సోయాబీన్ లేదా సోయా బిన్ ( గ్లైసిన్ మాక్స్ ) Soybean అనేది తూర్పు ఆసియా కు…

17 mins ago

Earthquake : బిగ్ బ్రేకింగ్‌.. ఢిల్లీతో పాటు దేశంలోని ప‌లు ప్రాంతాల‌లో భూ ప్రకంప‌న‌లు.. ఉలిక్కి ప‌డ్డ ప్ర‌జ‌లు..!

Earthquake : ఇటీవ‌ల భూప్ర‌కంప‌న‌లు ప్ర‌జ‌ల‌కి వ‌ణుకు పుట్టిస్తున్నాయి. New Delhi ఢిల్లీ-ఎన్‌సీఆర్,  bihar  Earthquake సహా దేశంలోని పలు…

30 mins ago

Railway Recruitment 2025 : రాత పరీక్ష లేకుండా 10వ తరగతి అర్హ‌త‌తో రైల్వేలో 4,232 అప్రెంటిస్ ఖాళీలు

Railway Recruitment 2025 : రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) వివిధ ట్రేడ్‌లలో అప్రెంటీస్ పోస్టుల కోసం 4,232 ఖాళీలను…

1 hour ago

Budhaditya Rajyoga : ఈ రాశుల వారు రాసి పెట్టుకోండి… తిరుగులేని రాజయోగం..

Budhaditya Rajyoga :గ్రహాలకు రాకుమారుడు అయిన బుధుడు, తెలివితేటలకు, తార్కానికి, పెట్టుబడి వ్యాపారులకు కారణంగా పరిగణించబడే బుధుడు యొక్క ప్రభావం…

2 hours ago

Anasuya Bharadwaj : మొన్న అలా ఈరోజు ఇలా.. అనసూయ శారీ లుక్స్ అదుర్స్..!

Anasuya Bharadwaj  : స్టార్ యాంకర్ అనసూయ Anchor Anasuya Bharadwaj ఏం చేసినా సరే దానికో స్పెషాలిటీ ఉంటుంది.…

5 hours ago

Amala Paul : ఫెస్టివ‌ల్ సంద‌ర్భంగా త‌న కొడుకుతో క్యూట్ పిక్స్ షేర్ చేసిన అమ‌లాపాల్‌

Amala Paul :  తమిళం, తెలుగు, మలయాళ చిత్రాల్లో కథానాయికగా నటించి పేరు తెచ్చుకున్న నటి అమలా పాల్ త‌ల్లైన…

9 hours ago

Daku Maharaaj : డాకు మహారాజ్ బిజినెస్ ఎంత.. ఎంత తెస్తే సూపర్ హిట్టో తెలుసా..?

Daku Maharaaj : నందమూరి బాలకృష్ణ Balakrishna నటించిన డాకు మహారాజ్ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. ఈ సినిమా…

11 hours ago

Game Changer : గేమ్ ఛేంజర్ శంకర్ కంబ్యాక్ చూస్తారు.. మెగా ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ ఇచ్చిన దిల్ రాజు..!

Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ సంక్రాంతికి గేమ్ ఛేంజర్ గా రాబోతున్నాడు. శంకర్ Shankar…

12 hours ago

This website uses cookies.