Hair Fall : జుట్టు రాలే సమస్య మీకుందా.. ఇలా చేస్తే రాలిన జుట్టు మళ్ళీ తిరిగి వస్తుంది…!
ప్రధానాంశాలు:
Hair Fall : జుట్టు రాలే సమస్య మీకుందా.. ఇలా చేస్తే రాలిన జుట్టు మళ్ళీ తిరిగి వస్తుంది...!
Hair Fall : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి జుట్టు రాలే సమస్య Hair Fall సర్వసాధారణమైంది. చిన్నవారి నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరినీ ఈ సమస్య వెంటాడుతుంది. అయితే ఈ Hair Fall సమస్య ఆత్మవిశ్వాస నీ ప్రభావితం చేయడంతో పాటుగా మానసిక ఒత్తిడిని కూడా పెంచుతుంది. ఇక జుట్టు రావడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ ముఖ్య కారణం ఏమిటంటే ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉపయోగించే స్నానం నీరు జుట్టు రాలడానికి కారణం అవుతుంది. నిజంగా ఇలా జరుగుతుందా..! జుట్టు రాలడానికి మీరే కారణం అవుతుందా..! ఏం చెబుతున్నారు..! ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
Hair Fall నీటిని మార్చడం వలన జుట్టు రాలిపోతుంది..?
జుట్టు Hair Fall రాలడానికి మరియు బలహీనపడడానికి నీరు మారడం ఒక్కటే కాదని నిపుణులు అంటున్నారు. కాకపోతే నాణ్యతలేని నీటితో తల స్నానం చేస్తే జుట్టు రాలేలా ఉంటుంది. కాబట్టి చుట్టూ రాలడానికి ప్రధానమైన కారణం నాణ్యత లేని నీరు. ఇక నీటిలో అధిక మోతాదులో క్యాల్షియం, క్లోరిన్, మెగ్నీషియం , రాళ్లు లేదా ధూళి ఉన్నట్లయితే అది Hair Fall జుట్టుకి హానీ కలిగించేలా చేస్తుంది. ఒకవేళ మీరు అలాంటి నీటితో తలస్నానం చేసినట్లయితే జుట్టు తేమను తొలగించి పొడిగా చేస్తుంది. దీని వలన జుట్టు బలహీనంగా మారడం చిట్లం రాలడం వంటివి జరుగుతాయి. అంతేకాకుండా సహజనూనెలను కూడా తొలగించదు. ఇక దీంతో జుట్టు రాలడం సమస్య పెరుగుతుంది.
Hair Fall జుట్టు రాలడాన్ని ఎలా నివారించాలో తెలుసుకుందాం…
– నీటిని శుద్ధి చేయడం కోసం ఫిల్టర్ లేదా నీటిమృదుల పరికరాన్ని ఉపయోగించడం మంచిది. దీంతో నీటి నాణ్యత మెరుగుపడి జుట్టుకి హాని కలిగించదు.
– జుట్టుకి తేమను నిర్వహించడం కోసం మాయిశ్చరైజర్ ఉన్న షాంపూ కండిషనర్ నీ ఉపయోగించాలి. ఇది జుట్టు పొడిబారకుండా రక్షిస్తుంది.
– వారంలో ఒక్కసారైనా తలకు ఉసిరి కొబ్బరి లేదా బాదం నూనెతో మసాజ్ చేయండి. దీనివలన జుట్టు మూలలు బలపడడంతో పాటు స్పాల్స్ తేమగా మారుతాయి.
– ఆరోగ్యమైన జుట్టు కోసం ప్రతిరోజు ఆహారం విటమిన్లు ప్రోటీన్లు ఖనిజాలు అధికంగా ఉండేలా చూసుకోవాలి.
– జుట్టు అధికంగా రాలుతున్న లేదా మరేదైనా Hair Fall సమస్య ఉంటే వెంటనే చర్మవ్యాధి నిపుణులను సంప్రదించండి.