Eat Rice : భారతదేశంలో చాలా మంది ఎక్కువగా బియ్యం తింటారు. ఇందులో కేలరీలు, కార్బోహైడ్రేట్లు ఎక్కువ ఉంటాయని, అవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అని అంటుంటారు. పాలిష్ చేసిన తెల్ల బియ్యంలో పోషకాలు చాలా చాలా తక్కువగా ఉంటాయి. కార్భోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి రైస్ ను తినడం వల్ల బరువు పెరగడంతో పాటుగా రక్తంలో చక్కెర స్థాయిలు కూడా పెరుగుతుంది. పొట్టు లేకుండా శుద్ధి చేసిన తెల్ల బియ్యాన్ని అధికంగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడంతోపాటు వేగంగా బరువు పెరగడానికి కూడా దారితీయవచ్చు.
ఇప్పుడు మనం అన్నం తినకూడదా అనే ప్రశ్న తలెత్తుతోంది. డైట్ నుండి రైస్ స్కిప్ చేయడానికి, మనం ప్రారంభంలో ఒక నెల పాటు అన్నం తినకపోతే, అది శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది…డైట్ నుంచి రైస్ స్కిప్ చేయడానికి మనం ప్రారంభంలో ఒక నెలపాటు అన్నం తినకపోతే అది శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూస్తే.. మీరు ఒక నెల పాటు అన్నం తినడం మానేస్తే కేలరీల తీసుకోవడం తగ్గడం వల్ల మీ శరీరం బరువు తగ్గవచ్చు అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.బియ్యం లో కార్బోహైడ్రేట్ల పరిమాణం ఎక్కువగా ఉంటుంది.
దీని కారణంగా రక్తంలో చక్కని స్థాయి పెరుగుతుంది.ఒక నెలరోజుల పాటు అన్నం పూర్తిగా వదులుకోవడం వల్ల కొంత వరకు బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. నెల రోజుల పాటు రైస్ ను తినకపోతే ఖచ్చితంగా బరువు తగ్గుతారు. కానీ రైస్ ను నెలంతా తినకపోవడం వల్ల ఆ నెలలోనే మీ బ్లడ్ షుగర్ లెవల్స్ బాగా పడిపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకసారి అన్నం తినడం మొదలుపెడితే గ్లూకోజ్ లెవల్స్ మళ్లీ హెచ్చుతగ్గులకు లోనవుతాయని నిపుణులు చెబుతున్నారు. రైస్ ను సరైన పద్ధతిలో కొద్ది మొత్తంలో తీసుకోవడం వల్ల శరీరానికి ఎలాంటి హాని జరగదని నిపుణులు చెబుతున్నారు.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.