
Mushrooms : యూరిక్ యాసిడ్ వ్యాధిగ్రస్తులు పుట్టగొడుగులు తినొచ్చా..? తింటే ఏం జరుగుతుంది.?
Mushrooms : మనం జీవిస్తున్న జీవనశైలిలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు. ఏదో ఒక సమస్య లేదు అన్న వాళ్లు చాలా తక్కువ. వీటికి కారణాలు ఆహార పూలవాట్లు. చాలామందిని వేధిస్తున్న సమస్యలు ఒకటి యూరిక్ యాసిడ్. ఈ యూరిక్ యాసిడ్ ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. ఇది జీవక్రియ రుగ్మత దీనిలో శరీరం ప్యూరిన్లను జీర్ణించుకోలేక పోతుంది. అవి ఎముకల్లో పేరుకుపోవడం మొదలవుతుంది. ఇది చేతులు, కాళ్లు, మని కట్టు చుట్టు పెరిగిపోతుంది. తర్వాత గౌట్ సమస్యను కలిగిస్తుంది. ఇలా శరీరంలో ప్యూరిన్స్ ను పెరగడం వల్ల ఎముకల్లో ఖాళీలు ఏర్పడి వాపులు వస్తుంటాయి.
దీంతో కీళ్లలో దృఢత్వం నొప్పి కలుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో ప్యూరిన్ పెంచే ఆహారాలకు దూరంగా ఉండడం మంచిదని నిపుణులు చెప్తున్నారు. ఇంతకు పుట్టగొడుగులు తినడం వల్ల యూరిక్ యాసిడ్ పెరుగుతుందో…లేదో.. మనం చూద్దాం ఇప్పుడు. పుట్టగొడుగులలో యూరిక్ యాసిడ్ పెంచడానికి పనిచేసే ప్రోటీన్లు అధిక మొత్తంలో ఉంటాయి.. ఇది మీ ఎముకలలో పెరగడం మొదలవుతుంది. నిజానికి మీరు పుట్టగొడుగులు తిన్నప్పుడు శరీరం వాటిని జీర్ణం చేస్తుంది. ఫ్యూరీలను విస్తరిస్తుంది స్టార్ట్ అవుతుంది. అప్పుడప్పుడు నొప్పిని కలిగించే సమస్య ఉంటుంది. మీరు ప్రోటీన్ అధికంగా ఉండే ఇతర ఆహారాలు తిన్నప్పుడు ఈ నొప్పి ఎక్కువ అవుతుంది.
అందుకే యూరిక్ యాసిడ్ అధికంగా ఉంటే లేదా మీకు గౌడ్ సమస్య ఉంటే పుట్టగొడుగులను తినడం మానుకోండి. ఇది కాకుండా మీరు ఆకుకూరలు, పసుపు వంటి వాటిని తీసుకోవాలి. చియా గింజలను తీసుకోవచ్చు.. గోరువెచ్చని నీటిని తీసుకోవచ్చు.. ఈ పదార్థాలు యూరిక్ యాసిడ్ తగ్గించడానికి ఉపయోగపడతాయి. యూరిక్ యాసిడ్ అధికంగా ఉంటే మీరు పుట్టగొడుగులకు బదులుగా అధిక ఫైబర్ ఫుడ్స్ తీసుకోవచ్చు.. నారింజ గంజి ఓట్స్ లాంటి పండ్లు లాంటివి ప్రతిరోజు తీసుకోవచ్చు.. ఇవి కాకుండా మీరు ఈ సమస్యల్లో చాలా ఉపయోగకరంగా ఉండే మొలకెత్తిన ధాన్యాలను కూడా ప్రతిరోజు తీసుకోవచ్చు.. ఈ పరిస్థితులన్నిటిలోని మీరు పుట్టగొడుగులు బదులుగా ఈ ఆహారాన్ని తప్పకుండా తీసుకోండి. ఆ సమస్యను నుంచి కొంచెం ఉపశమనం కలుగుతుంది.
Lemon Juice : ఎండాకాలం ప్రారంభమైతే చల్లని పానీయాలపై మనసు మరింత ఆకర్షితమవుతుంది. ముఖ్యంగా నిమ్మరసం (లెమన్ జ్యూస్) వేసవిలో…
Gond and Gond Katira : చూడ్డానికి దగ్గరగా కనిపించడం పేర్లు కూడా కలిపివచ్చేలా ఉండడం వల్ల గోండ్ మరియు…
Modi : ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో జరుగుతున్న పరిణామాలు అంతర్జాతీయంగా చాలా ఉత్కంఠను రేపుతున్నాయి. ఒకవైపు యుద్ధ వాతావరణం నెలకొన్నా మన…
Vijaysai Reddy : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ మరియు డీలిమిటేషన్ బిల్లు లోక్‌సభలో వీగిపోయిన సంగతి తెలిసిందే.…
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు కట్టుకోవాలని లేదా భవన నిర్మాణాలు చేపట్టాలని చూస్తున్న వారికి, ముఖ్యంగా బిల్డర్లకు…
Amit Shah : పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో…
Ration Card : అమలు చేస్తున్న ఉచిత రేషన్ పథకాల ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు ప్రతి నెల ధాన్యం…
Pithapuram Varma : పిఠాపురం నియోజకవర్గ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం…
Abhishek Sharma : సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తన బ్యాటింగ్‌తో అభిమానులను అలరించాడు. ఈ…
Power Bill : ప్రస్తుతం ప్రతి ఇంటిలో విద్యుత్ అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. మొబైల్ ఛార్జింగ్ నుంచి ఫ్రిడ్జ్, టీవీ,…
Watermelon : వేసవి ఎండలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తుండగా ప్రజలు చల్లదనం కోసం పలు మార్గాలను ఆశ్రయిస్తున్నారు. భానుడి భగభగలతో…
Sharbat : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో శరీరంలోని నీటి శాతం తగ్గిపోవడం సాధారణ సమస్య. దీని వల్ల అలసట,…
This website uses cookies.