Categories: HealthNews

Cooking Oils : వంటకాలలో ఈ నూనెను వినియోగిస్తే క్యాన్సర్ ను కొని తెచ్చుకున్నట్లే… తస్మాత్ జాగ్రత్త…!

Advertisement
Advertisement

Cooking Oils : మీ ఇంట్లో వంట తయారీకి ఈ నూనెను వినియోగిస్తున్నారా…అయితే క్యాన్సర్ ను కొని తెచ్చుకున్నట్లే. తాజాగా అమెరికా ప్రభుత్వం చేసిన ఓ అధ్యయనం ప్రకారం వంట నూనె క్యాన్సర్ కు కారణం అవుతుందని తెలిసింది. దీని కారణంగా ఎక్కువ శాతం యువత క్యాన్సర్ కు గురవుతున్నారని తెలిపారు. మరి ముఖ్యంగా పొద్దుతిరుగుడు ,ద్రాక్ష విత్తనాలు కనోల మరియు మొక్కజొన్న వంటి విత్తనాల నుండి తయారైన నూనెలను ఎక్కువగా తీసుకోవడం వలన క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందట. ఈ విషయాన్ని గట్ అనే మెడికల్ జర్నల్లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం పేర్కొనడం జరిగింది. ఇలాంటి పరిస్థితులలో తినదగిన నూనెను ఖచ్చితంగా ఎంచుకోవాలని చెబుతున్నారు.

Advertisement

Cooking Oils : వంటకాలలో ఈ నూనెను వినియోగిస్తే క్యాన్సర్ ను కొని తెచ్చుకున్నట్లే… తస్మాత్ జాగ్రత్త…!

Cooking Oils సీడ్ ఆయిల్ ప్రమాదకరం…

తాజాగా అమెరికాలో నిర్వహించిన ఈ అధ్యయనంలో బయోయాక్టివ్ లిపీడ్లు అధికంగా ఉన్న 80 మంది పెద్దప్రేగు క్యాన్సర్ రోగులపై పరిశోధనలు చేశారు. అయితే వీరిలో ఎక్కువ శాతం విత్తన నూనెలు విచ్చనం కావడం వలన వారిలో బయోయాక్టివ్ లిపీడ్లు పెరుగుతున్నాయని గుర్తించడం జరిగింది. అంతేకాక మునుపటి పరిశోధనలో కూడా ఆరోగ్యం పై సీడ్స్ ఆయిల్ అనేక రకాల హానికరమైన ప్రభావాలను చూపుతున్నట్లుగా తెలిసింది. ఇవి శరీరంలో క్యాన్సర్ కు కారణం అవుతాయి.

Advertisement

Cooking Oils ఎందుకు ప్రమాదం …

దాదాపు 1900 సంవత్సరంలో కొవ్వొత్తుల తయారు చేసేవారు విలియం ట్రాక్టర్ సభ్యులు జంతువుల కొవ్వును భర్తీ చేసేందుకు విత్తనాలు నూనెను ఎక్కువగా ఉపయోగించేవారు. అదే సమయంలో అమెరికన్లు దీనిని ఆహారంలో భాగంగా చేర్చుకున్నారు. అయితే దీనిలో ఒమేగా 6 పాలీఅన్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ నూనె ఎక్కువగా తీసుకోవడం వల్లన క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

వంటకు ఏ నూనె వాడాలి : మీరు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి అనుకుంటే మీ ఆహారంలో ఆలివ్ ఆయిల్ లేదా సన్ఫ్లవర్ ఆయిల్ వంటి తేలికపాటి నూనెలను వినియోగించడం మంచిది. అన్నింటిలో ఆలివ్ నూనె వంట కోసం గొప్ప ఎంపిక అని చెప్పవచ్చు. దీంతోపాటు వేరుశెనగ నువ్వుల నూనె కొబ్బరి నూనె కూడా తీసుకోవచ్చు.

Advertisement

Recent Posts

Raashii Khanna : గ్లామర్ తో లెక్క మార్చేలా ఉన్న అమ్మడు..!

Raashii Khanna : టాలీవుడ్ అన్ లక్కీ హీరోయిన్స్ లిస్ట్ లో రాశి ఖన్నా Raashii Khanna పేరు కచ్చితంగా…

10 minutes ago

Makara Sankranti : మకర సంక్రాంతి రోజున దానం, స్నానం చేయు సమయం… సూర్యోదయానికి ముందా లేదా తర్వాత…?

Makara sankranti : సనాతన సాంప్రదాయాలలో హిందూ సాంప్రదాయం ఒకటి. అటువంటి సాంప్రదాయంలో కొన్ని పండుగలు హిందువులు సాంప్రదాయంగా చేసుకుంటారు.…

2 hours ago

South Stars Squid Game : మహేష్ బాబు, ఎన్టీఆర్ తో పాటు మిగతా సౌత్ స్టార్స్ స్క్విడ్ గేమ్ ఆడితే.. వీడియో చూసి షాక్ అవ్వాల్సిందే..!

South Stars Squid Game : కొరియన్ వెబ్ సీరీస్ స్క్విడ్ గేమ్ వెబ్ సీరీస్ సూపర్ హిట్ అయ్యింది.…

4 hours ago

Venkatesh : ట్రైలర్ హిట్టు.. సెన్సార్ టాక్ కూడా డబుల్ హిట్టు.. పొంగల్ కి వెంకటేష్ సినిమా ఆ రెండిటికి షాక్ ఇస్తుందా..?

Venkatesh : సంక్రాంతికి సినిమాలు వస్తున్నాయ్ అంటే వాటి మధ్య భీకరమైన ఫైట్ ఉంటుంది. ఈసారి సంక్రాంతికి బాలయ్య డాకు…

5 hours ago

KTR : ఫార్ములా ఇ కేసులో కేటీఆర్ అరెస్టుపై మధ్యంతర స్టే రద్దు

KTR : ఫార్ములా ఇ రేస్ కేసులో కొనసాగుతున్న విచారణకు సంబంధించి రాష్ట్ర మాజీ మంత్రి కెటి రామారావు (కెటిఆర్)…

7 hours ago

HMPV Virus : HMPV కొత్త వైరస్ కాదు : ఆరోగ్య శాఖ మంత్రి జేపీ న‌డ్డా

HMPV Virus : “భారతదేశంలో హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV) కొత్తది కాదు,” అని కేంద్ర ఆరోగ్య శాఖ‌ మంత్రి J.P.…

8 hours ago

LPG Gas : ఎల్పీజీ ధరల నుండి పెన్షన్ వరకు : మధ్యతరగతి ప్రజలను ప్రభావితం చేసే ప్రధాన మార్పులు

LPG Gas :  కొత్త సంవత్సరంలోకి అడుగిన సంద‌ర్భంగా జనవరి 1, 2025 నుండి భారతదేశం అంతటా అనేక ముఖ్యమైన…

9 hours ago

Game Changer : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ.. మెగా ఫ్యాన్స్ మైండ్ బ్లాక్..!

మెగా ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ Ram Charan గేమ్ ఛేంజర్ సినిమా కు…

10 hours ago

This website uses cookies.