Drink Black Raisin Water : నల్ల ఎండు ద్రాక్ష, చియా సిడ్స్... వీటిని కలిపి నానబెట్టి తీసుకుంటే... దీని లాభాలు చూస్తే అధరహో అనాల్సిందే...?
Drink Black Raisin Water : బరువుతో బాధపడే వారికి ఇది ఒక దివ్య ఔషధం అని చెప్పవచ్చు. ఎంత టైప్ చేసినా అస్సలు తగ్గని శరీరాన్ని ఇట్లే తగ్గించగలదు. అవి చియా విత్తనాలు, నల్ల ఎండు ద్రాక్ష ఈ రెండిటిని కలిపి నానబెట్టి తీసుకుంటే ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ప్రియా విత్తనాలు తింటే ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. నల్ల ఎండు ద్రాక్ష స్వీట్ స్వీట్ తినాలన్న కోరికను తగ్గిస్తుంది. శరీరంలోని కొవ్వుని వేగంగా కరిగించగలదు. నీరు కూడా తగ్గుతుంది. బరువు తగ్గటానికి ఇది సహాయపడుతుంది. చియా విత్తనాలు, నల్ల ఎండు ద్రాక్ష రెండు యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి.ఇవి రాత్రి నానబెట్టి, మరునాడు ఉదయం ఈ నీటిని ప్రతిరోజు ఉదయం తాగితే,చర్మం ఆరోగ్యంగానూ ప్రకాశవంతంగానూ మెరుస్తుంది. చియా విత్తనాలు, నల్ల ఎండుద్రాక్షల యొక్క ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం….
Drink Black Raisin Water : నల్ల ఎండు ద్రాక్ష, చియా సిడ్స్… వీటిని కలిపి నానబెట్టి తీసుకుంటే… దీని లాభాలు చూస్తే అధరహో అనాల్సిందే…?
ఎండు ద్రాక్ష, చియా విత్తనాలు రెంటిని కలిపి తీసుకుంటే, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ 2 ని కలిపిన నీటిని తాగితే శరీరానికి లోపల నుంచి పోషణ అందుతుంది. శక్తి లభిస్తుంది. నల్ల ఎం రుద్రాక్షల విత్తనాలు ఫైబర్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ నీటిని తాగితే శరీరంలో, హిమోగ్లోబిన్ పెరిగి,రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది.చియా విత్తనాలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఎండు ద్రాక్ష కూడా జీర్ణక్రియకు సహకరిస్తుంది. ఇవి నానబెట్టిన నీటిని తాగితే మలబద్ధకం, గ్యాస్, అజిర్ వంటి సమస్యలన్నీ తొలగిపోతాయి.
ఎండు ద్రాక్షాలలో విటమిన్ సి చియా విత్తనాలలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. నీరు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు,ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. ఎండు ద్రాక్ష చేయ విత్తనాలలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. పొటాషియం కూడా ఉంటుంది. కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది.ఈ నీరు గుండెపోటు ప్రమాదం తగ్గించగలదు. రెండిటిలోనూ కాల్షియం,మెగ్నీషియం, పొటాషియం అంటే కణజాల పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజు మీ నాన్న పెట్టిన నీటిని తీసుకుంటే ఎముకలు బలోపేతం అవుతాయి. నల్ల ఎండు ద్రాక్ష చియ విత్తనాలు రెండు సహజ చెక్కర్లు కలిగి ఉంటాయి. ఇందులో ప్రోటీన్ కూడా ఉంటుంది.శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. ఉదయాన్నే పరగడుపున ఈ నీటిని తాగితే, రోజంతా చురుగ్గా, ఉత్సాహంగా ఉంటారు.చియా విత్తనాలు ఎక్కువసేపు కడుపు నిండిన ఫీలింగ్ కలిగిస్తుంది.ఎండు ద్రాక్ష స్వీట్స్ తినాలన్న కోరికను తగ్గిస్తుంది. వాటి నీరు కొవ్వును వేగంగా కరిగించగలదు. బరువు తగ్గడానికి కూడా సులువు మార్గం. నల్ల ఎండు ద్రాక్ష,చియ విత్తనాలు రెండు యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇవి నానబెట్టిన నీటిని ప్రతిరోజు ఉదయం పరగడుపున తాగితే, చర్మం ఆరోగ్యంగాను, ప్రకాశంవంతంగానూ మెరుస్తుంది.
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.