Tea : పొద్దున్నే టీ బదులు దీని తాగండి.. 90 కి పైగా రోగాలును నయం చేస్తుంది..!
Tea : తరచూ మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారా.. నరాల బలహీనత ఇబ్బంది పెడుతుందా.. పని ఒత్తిడి వల్ల చిన్న వయసులోనే ఈ పరిస్థితులు మీరు ఎదుర్కొంటున్నారా. అయితే మీకోసమే ఒక చక్కని డ్రింక్ మీకు చెప్పబోతున్నాను..కీళ్ల నోప్పులు తగ్గడం మాత్రమే కాకుండా మీ బాడీ మొత్తం క్లీన్ అయిపోతుంది. అలాగే మీరు రోజంతా చాలా చురుగ్గా ఆరోగ్యంగా చలాకిగా ఉంటారు. మన ఇంట్లో దొరికే సింపుల్ ఇంగ్రిడియంట్స్ తో ఈ అద్భుతమైన డ్రింక్ తయారు చేసుకొని తాగితే హాస్పిటల్ కి వెళ్ళే పని లేకుండా అద్భుతంగా మోకాళ్ళ నొప్పులు నరాల బలహీనత చక్కగా తగ్గుతుంది. అంతేకాకుండా మీ బాడీలో ఉండే అన్ని రకాల సమస్యలకు ఈ ఒక్క డ్రింక్ చక్కని సమాధానం చెబుతుంది. మరి ఈ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో వీటికి ఏమేం కావాలో ఈ డ్రింక్ మన శరీరంలో ఎలా పనిచేస్తుంది అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం అయితే ప్రస్తుతం విపరీతమైన పని ఒత్తిడి పెరిగి సరైన ఆహారం తీసుకోక సక్రమమైన జీవనశైలి విధానం లేక వ్యాయామం చేయకపోవడం వల్ల కూడా అనేకమంది అనారోగ్య సమస్యల బారిన పడుతూ చాలా ఇబ్బంది పడుతున్నారు.
మరి డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.. ముందుగా హాఫ్ టీ స్పూన్ ధనియాలు తీసుకొని ఒక బౌల్ లో వేసుకోండి. ధనియాలు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ప్రకృతి పరంగా లభించిన ధనియాలు అనేక వైద్య పరమైన లక్షణాలు కలిగి ఉండడం వల్ల సహజ రూపంలో మనం తీసుకోవడం వల్ల కూడా రక్తంలో చక్కెర స్థాయిని తప్పించవచ్చని అనేక పరిశోధనలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇప్పుడు మనం తీసుకునే ఇంగ్రిడియంట్స్ జీలకర్ర ఇది కూడా ఒక హాఫ్ తీసుకొని డ్రై రోస్ట్ చేసి ఈ బౌల్ లో వేసుకోండి. జీలకర్రలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఆహారం చేరడం కాకపోయినా కాస్త జీలకర్ర అలా వేసుకుంటే కూడా చక్కగా అరిగిపోతుంది ఆహారం జీలకర్రతో తలనొప్పి నుంచి కూడా ఉపశమనం పొందొచ్చు. అలాగే వాము.
వాములో ఉండే క్యాల్షియం పొటాషియం ఐరన్ గుండెజబ్బులు రాకుండా రక్షిస్తుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ప్రతిరోజు ఉదయం ఏమి తినకుండా వామునీటిని తాగితే అధిక బరువు సమస్య తగ్గుతుంది. ఇప్పుడు ఈ మూడింటిని కూడా ఒక బౌల్ లో వేసుకున్నారు కదా.. ఇందులో ఇప్పుడు ఒక గ్లాసున్నర వరకు నీళ్లు వేసి మూత పెట్టి రాత్రంతా ఉంచిన ఈ వాటర్ ని ఉదయాన్నే ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి స్టవ్ వెలిగించి బాగా మరిగించండి. బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వడకట్టుకొని పరగడుపున ఏమి తినకముందే ఈ వాటర్ ని చక్కగా టీ తాగుతున్నట్లుగా తాగండి. మీ బాడీ మొత్తం క్లీన్ అయిపోతుంది. మీ శరీరంలో అద్భుతాలు జరుగుతాయి. మీ నరాలు చాలా ఉత్తేజంగా అవుతాయి. అలాగే పొట్ట కూడా చక్కగా శుభ్రమైపోతుంది…
Business : ప్రస్తుత కాలంలో బిజినెస్ అనేది బెస్ట్ ఆప్షన్ గా చాలామంది భావిస్తున్నారు. చేతిలో కొంత డబ్బు ఉంటె…
Beetroot Leaves : ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉంటుంది. ప్రోటీన్లు,విటమిన్లు,…
Vijayasai Reddy : వైసీపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే పార్టీకి, రాజకీయాలకు గుడ్‌బై చెబుతూ రాజీనామా చేసిన…
Black Coffee : ప్రతి ఒక్కరికి ఉదయాన్నే ఒక కప్పు కాఫీ తాగందే ఆ రోజు గడవదు. కాఫీ లో…
Shani Vakri 2025 : శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో శని దేవుడుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శని దేవుడు కర్మ…
Thammudu Movie Review : తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత…
Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించన తమ్ముడు జూలై 4న విడుదల కానుంది. ఈ మూవీ…
Jio Recharge : జియో వినియోగదారుల కోసం అద్భుతమైన ఐడియల్ రీఛార్జ్ ప్లాన్ల ను ప్రకటించింది. ప్రస్తుతం, చాలా మంది…
This website uses cookies.